Home Cinema Jr NTR : నువ్వంటే నాకు ఇష్టమే గాని.. భరించడమే చాలా కష్టం అంటున్న జూనియర్...

Jr NTR : నువ్వంటే నాకు ఇష్టమే గాని.. భరించడమే చాలా కష్టం అంటున్న జూనియర్ ఎన్టీఆర్..

jr-ntr-comments-on-rajamouli-about-his-work-style

Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. సీనియర్ నందమూరి తారక రామారావు కి మనవడిగా.. మూడవ తరంలో ముచ్చటగా ఆయన పేరును నిలబెట్టడానికి వచ్చిన వారసుడిగా నందమూరి వంశానికి ఎంతో ఘనమైన పేరును సంపాదించిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అందుకే ( Jr NTR comments on Rajamouli ) నందమూరి అభిమానులందరికీ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క హీరో వాళ్ళ వంశంలో ఖ్యాతిని నిలబెడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఒకతరమైతే.. బాలకృష్ణ రెండవ తరంలో ఆ ఖ్యాతిని పెంచితే.. జూనియర్ ఎన్టీఆర్ ఆ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళాడు.

jr-ntr-comments-on-rajamouli-about-his-work-style

జూనియర్ ఎన్టీఆర్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తను చేసే పని విధానం మాత్రం ఒక సామాన్యుడిలా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. పని అంటే ప్రాణం పెట్టేటట్టు చూసుకుని పని చేసుకుంటాడు. టైం అంటే ( Jr NTR comments on Rajamouli ) కరెక్ట్ గా ఆ టైం కి షూటింగ్ దగ్గరికి వచ్చి తన పని తాను చూసుకునే హీరో జూనియర్ ఎన్టీఆర్. కేవలం సినిమాలకే తన టైమ్ అంతటిని ఇచ్చి సినిమాల మీద ధ్యాస పెట్టే హీరో. అందుకే ఈరోజు గ్లోబల్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. అటువంటి గొప్ప హీరోతో సినిమా చేయాలంటే ప్రతి దర్శకుడికి ఇష్టంగానే ఉంటుంది.

See also  Trisha: బాత్‌రూమ్‌లో త్రిష చేసిన అలాంటి పనిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో ఏం చేశారంటే..

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయాలని ఎందరో దర్శకులు తహతలాడితే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక దర్శకుడితో సినిమా చేయాలి అంటే చాలా కష్టమని అంటాడంట. కష్టమైన కూడా ఆ దర్శకుడు అంటే ఇష్టమే కానీ అతనితో పని చేయడం చాలా కష్టం అని కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళి అంటే విపరీతమైన ఇష్టం. ఎందుకంటే.. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ( Jr NTR comments on Rajamouli ) నాలుగు సినిమాలు కూడా సంచలనాన్ని క్రియేట్ చేశాయి. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ ఈ నాలుగు సినిమాలు కూడా ఒకదానికంటే ఒకటి ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా గర్వంగా చెప్పుకునే అనేక సినిమాల్లో ఈ నాలుగు సినిమాలు ప్రథమంగా ఉంటాయి.

See also  Ram Charan : భయంతో నాగార్జున ఇంటికి వెళ్ళి తలదాచుకున్న రామ్ చరణ్..

jr-ntr-comments-on-rajamouli-about-his-work-style

అయితే రాజమౌళి అంటే నాకు ఇష్టమే కానీ అతన్ని భరించడం చాలా కష్టమంటాడు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే.. ఎలా పనిచేసిన, ఎంత బాగా చేసినా.. ఇంకా ఇంకా అంటూ ఇంకెన్నో సార్లు టేకింగ్ చేయిస్తూ టార్చర్ పెడతాడని చెబుతూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ టైంలో కూడా చెప్పడం జరిగింది. అసలు టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు నాయనా అది ఏమి టార్చర్ అయ్యా బాబు అంటూ సరదాగా అంటూ ఉంటాడు ఎన్టీఆర్. కానీ వీళ్ళిద్దరూ ఒక దర్శకుడు, ఒక హీరోలా కాకుండా ఒక చక్కటి స్నేహితుడిగా ఎంతో చక్కటి అందమైన బంధాన్ని పెంచుకున్నారు. కాబట్టి నాలుగు సినిమాల్ని ఒకే హీరోతో రాజమౌళి తీయడం అంటే నిజంగా అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బౌండింగ్ ఎంత గొప్పదో అర్థమవుతుంది.