Home Cinema Niveda Thomas: ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి నివదితా థామస్ వెళ్ళడానికి అసలు కారణం ఇదేనా.?

Niveda Thomas: ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి నివదితా థామస్ వెళ్ళడానికి అసలు కారణం ఇదేనా.?

Niveda Thomas Hiding: తెలుగు చిత్ర పరిశ్రమ లోకి నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ చిత్రం తో వెండి తెరకు పరిచయమైంది నివేదా థామస్. ఇక తను నటించిన తొలి చిత్రం తోనే బారి స్థాయిలో విజయాన్ని కైవసం చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ జాబితా లోకి ఎగ బాకాలని ఎంత గానో ప్రయత్నించింది. అందులో భాగంగానే తెలుగు లో వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అలా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలలో నటిస్తూ మంచి పాపులారిటీని కైవసం చేసుకుంది.

is-this-the-real-reason-why-nivadita-thomas-went-into-hiding-without-being-seen-by-anyone

ఇక ఇండస్ట్రీ ఏది అనేది తనకు అనవసరం స్క్రిప్ట్ నచ్చిందా అంతే రంగంలోకి దిగడం విజయానికి కైవసం చేసుకోవడం అది తన ఖాతాలో వేసుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉండేది. నివేద థామస్ అలా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకి సాగింది. అలా స్టార్ హీరోయిన్ గా అడుగు పెట్టిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇక పవర్ స్టార్ తో వకీల్ సాబ్ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది నివేదత.. ఆ తర్వాత ఇక తెలుగు చిత్ర పరిశ్రమ లోనే కాక ఏ ఇండస్ట్రీలో అయినా తిరుగు లేకుండా తన వేగాన్ని మరింత పెంచాలని ఎంతగానో ప్రయత్నించింది.

See also  Spy Trailer Review : నిఖిల్ స్పై ట్రైలర్ రివ్యూ లో స్పెషల్ పాయింట్స్ ఇవే..

is-this-the-real-reason-why-nivadita-thomas-went-into-hiding-without-being-seen-by-anyone

కానీ ఏమైందో తెలియదు ఎవరు ఊహించని విధంగా చిత్రాలలో కనిపించడం పూర్తిగా ఏ విధంగా గ్యాప్ ఇచ్చింది. 2022 సంవత్సరంలో షాకిని డాకిని అనే చిత్రంలో రెజీనా కసాంద్రతో కలిసి నటించింది ఇక ఆ తర్వాత మరే చిత్రంలో కనిపించలేదు ఇదే తన ఆఖరి చిత్రం. ఇక సోషల్ మీడియాలో తప్పితే ఆ తర్వాత మరే చిత్రంలో కూడా తను కనిపించలేదు. అయితే అందుకు కారణం ఏంటన్న విషయం ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. అయితే అందుకు అసలీ సీసలైన కారణమేంటంటే అప్పట్లో నివేద థామస్ చాలా వరు పెరగడం వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందట..

See also  అందమే అసూయ పడుతుంది అనసూయ అందం ముందు

is-this-the-real-reason-why-nivadita-thomas-went-into-hiding-without-being-seen-by-anyone

అందువల్ల మళ్లీ ఆమె కాస్త బరువు తగ్గి కనిపిస్తుందని విషయాలు కూడా ఆ పలు రకాలుగా నివేదిత థామస్ అభిమానులు వైరల్ చేయడం మొదలు పెట్టారు అయినప్పటికీ ఆమె ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో సైతం చాలా తక్కువగా కనిపించడం ఎన్నో అనుమానాలకు దారితీస్తా ఉంది. అసలు ఇప్పటి వరకు ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఎలా ఉంది అనే విషయం కూడా ఎవరికీ తెలియకుండా అంత పట్టకుండా ఉన్నది దీంతో నివేద (Niveda Thomas Hiding) ఎక్కడ ఉన్నావ్ అంటూ ఆమె అభిమానులు ఆమెకు తెగ కామెంట్లు చేయడం మొదలు పెట్టావు దాంతో ఈ విషయం ట్రెండింగ్ లోకి వచ్చి ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక తన సోషల్ మీడియాలో చివరగా జులై లో ఓ పోస్ట్ చేసింది.