Home Cinema Aishwarya Rajesh : నీకు అక్కడ కూడా నల్లగా ఉంటుందా.. నటిని అవమానించిన డైరెక్టర్ ఎవరు..

Aishwarya Rajesh : నీకు అక్కడ కూడా నల్లగా ఉంటుందా.. నటిని అవమానించిన డైరెక్టర్ ఎవరు..

Aishwarya Rajesh : అందం తో కాకుండా కేవలం టాలెంట్ తో ఒక హీరోయిన్ ఇండస్ట్రీ లో కొనసాగడం అనేది సాధారమైన విషయం కాదు. ఒకప్పుడు అయితే అందం తో పనిలేకుండా ఇండస్ట్రీ లో ఏలేవారు హీరోయిన్స్. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి, ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు. వాళ్ళను తట్టుకోవాలంటే కచ్చితంగా అందాలను ఆరబోయ్యల్సిందే. కానీ కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికీ అందుకు విరుద్ధంగా ఉన్నారు(Director Insulted Aishwarya Rajesh). కేవలం అందం తో మాత్రమే కాదు, టాలెంట్ తో కూడా సక్సెస్ అవ్వొచ్చు అంటూ నిరూపించారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య రాజేష్. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన ‘రామ బంటు’ అనే చిత్రం లో బాలనటిగా ఇండస్ట్రీ కి పరిచయమైంది ఐశ్వర్య రాజేష్.

See also  Nithya Menen: మొత్తానికి ఆ హీరోతో పెళ్ళికి సిద్దమైన నిత్యా మీనన్.. ఎవరంటే.?

Aishwarya Rajesh

ఆ తర్వాత 2010 వ సంవత్సరం లో ‘నీతన అవన్’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమై తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా తమిళం లో సినిమాలు చేస్తూ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి ఎదిగింది. కేవలాం 13 ఏళ్ళ సినీ కెరీర్ లో ఈమె దాదాపుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కుర్ర హీరోయిన్స్ లో ఇంత తక్కువ సమయం లో ఈ రేంజ్ సినిమాలు చేసిన హీరోయిన్ మరొకరు లేరు. అంతే కాకుండా తెలుగు లో కూడా ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ తమిళం లో వచ్చేంత రేంజ్ లో అవకాశాలు తెలుగు లో మాత్రం ఈమెకి రావడం లేదు.

See also  Chiranjeevi : ఇన్నాళ్లకు తన కూతురు శ్రీజ గురించి నోరు విప్పిన చిరంజీవి..

Aishwarya-Rajesh

ఇకపోతే ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో కొంతమంది డైరెక్టర్స్ చాలా ఘోరంగా అవమానించారట(Director Insulted Aishwarya Rajesh). అసలు నీ మొహానికి యాక్టింగ్ వచ్చా, ఎప్పుడైనా నీ మొహాన్ని అడ్డం లో చూసుకున్నావా, నువ్వు హీరోయిన్ అయిపోతావా? అంటూ ఎంతో అవహేళన చేశారట. అంతే కాదు నీ శరీర భాగాలన్నీ నల్లగా ఉంటాయి కదా, హీరోయిన్ అంటే కచ్చితంగా అందాలను ఆరబొయ్యల్సిన పరిస్థితులు చాలానే వస్తాయి, నువ్వు ఇంత నల్లగా ఉంటే, నీ బాడీ ని మేము కెమెరా యాంగిల్స్ పెట్టి చూపిస్తే ఎవరు చూస్తారు చెప్పు అంటూ వెక్కిరించేవారట. అలా వెక్కిరించిన వాళ్ళందరికీ తన సక్సెస్ తో చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పింది ఐశ్వర్య రాజేష్.

See also  Honey Rose: మన తెలుగు దర్శకులు ఏది అడిగినా నో అనే మాట రాకుండా హనీ రోజ్ చేస్తున్న పనులేంటో తెలుసా.?

aishwarya-rajesh-got-insulted-by-director

సినిమా ఇండస్ట్రీ లో నెగ్గుకు రావాలంటే టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించింది. ప్రస్తుత విషయానికి వస్తే నటి ఐశ్వర్య రాజేష్ ఆరు సినిమాలో నటిస్తుంది. తమిళ్ మాలయంలో తినకు చాల మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి. కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 లో తిను చాల ముఖ్య మైన పాత్ర పోషిస్తుంది. ఈ 6 సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవ్వటం విశేషం. ఈ సినిమాలు అన్ని హిట్ అవుతాయి అని తన ఫాన్స్ భావిస్తున్నారు.