Home Cinema Janhvi Kapoor : ప్రియుడితో బ్రేకప్ ఎందుకు జరిగిందో చెప్పిన జాన్వీ కపూర్.. కారణం ఇదా..

Janhvi Kapoor : ప్రియుడితో బ్రేకప్ ఎందుకు జరిగిందో చెప్పిన జాన్వీ కపూర్.. కారణం ఇదా..

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘దఢక్’ అనే చిత్రమ్ తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ హాట్ బ్యూటీ కి ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ రాలేదు. చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒక డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ లేడీ ఓరియెంటెడ్ సబ్జక్ట్స్ లో మాత్రం జాన్వీ కపూర్ కి బాక్స్ ఆఫీస్ ఫలితంగా తో సంబంధం లేకుండా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి(Janhvi Kapoor Breakup). అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో కానీ, సినీ రంగం లో కానీ హిట్ లేదా ఫ్లాప్ తో సంబంధం లేకుండా యూత్ లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న ఏకైక హీరోయిన్ మాత్రం జాన్వీ కపూరే.

See also  Amala Paul: రెండవసారి ప్రేమలో పడ్డ అమలాపాల్..? ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు.!!

janhvi-kapoor-actress

అందులో ఎలాంటి సందేహం లేదు. ఈమెతో సినిమాలు చెయ్యడానికి సౌత్ బడా దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు, కానీ ఆమె మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఇలా ఉండగా జాన్వీ కపూర్ మంచి పార్టీ గర్ల్, వీకెండ్ అయితే ఈమె ఎప్పుడూ పబ్బులలోనే కనిపిస్తూ ఉంటుంది. స్నేహితులతో కలిసి జాలీగా తిరగడం, మంచిగా ఎంజాయ్ చెయ్యడం ఈమెకి కొత్తేమి కాదు. ఈమె వాలకం చూస్తే కచ్చితంగా ఈమెకి బాయ్ ఫ్రెండ్ ఉంది ఉంటాడు అనే విషయం ప్రతీ ఒక్కరికి అర్థం అవ్వుధి. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ తన తొలిప్రేమ గురించి చెప్పుకుంది.

See also  Sri Reddy: సిఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ అవకాశం కల్పిస్తానంటూ శారీరకంగా అనుభవించాడంటూ శ్రీ రెడ్డి సంచలనమైన ఆరోపణలు.

actress-janhvi-kapoor

ఆమె మాట్లాడుతూ ఊహ తెలియని వయ్యస్సులో ఒక అబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయి కూడా నన్ను ప్రేమించాడని, కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ లో నిజాయితీ లేదని, ఎల్లపుడు అబద్దాలు చెప్పుకోవాల్సి వచ్చేదని, ఇదే విషయం మా అమ్మకి చెప్పగా, ఈ వయస్సు అలాంటిది, నువ్వు కేవలం చదువు మీద మాత్రమే ద్రుష్టి పెట్టు అని బలంగా చెప్పడం తో కెరీర్ మీద ఫోకస్ పెట్టాను అని చెప్పుకొచ్చింది(Janhvi Kapoor Breakup). ఇది ఇలా ఉండగా ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగు లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

See also  Samantha: అదొక్క చెయ్యడానికి తప్పితే ఆ హీరో మరెందుకు పనికిరాడు అంటూ అతని సిక్రెట్ బయట పెట్టిన సమంత..

janhvi-kapoor

జాన్వీ కపూర్ కి కుర్రాల్లో చాల మంచి క్రేజ్ ఉంది, ఒక్కపుడు ఈ కుర్రాళ్ళ బాబులు శ్రీదేవి ని చూసి సొల్లు కార్చుకునే వాళ్ళు, ఇప్పుడు కొడుకులు తన కూతురుని చూసి. అంత అందంగా ఉంటుంది జాన్వీ కపూర్. టాలీవుడ్ లో తిను ఎన్టీఆర్ తో నటిస్తున్న సినిమా కానీ హిట్ ఐతే అమ్ముడు ఇంక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తల్లి లాగే పాతుకు పోయి ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఇది ఫిక్స్.