Home Cinema హీరోలను ప్రేమించి కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే.!

హీరోలను ప్రేమించి కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే.!

టబుహీరోలను ప్రేమించి కెరియర్ ను పాడు చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే.!

Heroines: చిత్ర పరిశ్రమలో హీరోకి హీరోయిన్ కి మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండడం చాలా సహజం కానీ అన్ని ప్రేమలు చివరి వరకు వెళ్లి పెళ్లిళ్లుగా మారవు కొన్ని ప్రేమలు రూమర్స్ గా నిలిచిపోతాయి.

అప్పటివరకు పీకల్లోతు ప్రేమలో ఉండి ఒక్కసారిగా వినలేని వార్తలను వింటారు దాని వలన వాళ్లకు చేదు అనుభవం మిగులుతుంది కెరీర్ పై దృష్టి సాధించలేక పోతారు.

See also  Tamanna: డబ్బు కోసం అలాంటి నీచమైన పని చేస్తున్న తమన్నా.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు..

Regina Cassandra:

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో రెజీనా లవ్ లో ఉందనే కథలు ప్రచారం అయ్యాయి కానీ రెజీనా యొక్క తీరు మంచిగా లేక మెగా ఫ్యామిలీ కాదనుకున్నారు అనే వార్తలు వచ్చాయి.

మరి ఇందులో ఏది నిజం ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు ప్రస్తుతానికి రెజీనా మాత్రం ఆఫర్లు లేక కొట్టుమిట్టాడుతుంది అవకాశాల కోసం ఆరాటపడుతుంది.

Tabu: పక్క తెలుగు హీరోయిన్ మన హైదరాబాదీ టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని విషయం అందరికీ తెలిసిందే.

See also  Balakrishna: జై బాలయ్య.. నీకు కూడా ఆ స్టార్ హీరోయిన్ తో గాఢమైన లవ్ స్టోరీ నిజంగా ఉందా?

అప్పట్లో ఈ పండు కింగ్ నాగార్జున తో రిలేషన్ షిప్ లో ఉండడం వల్లే ఇప్పటికీ ఇలా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది అని ప్రచారం ఉంది.

కానీ ఆ ప్రేమ గురించి ఆ రిలేషన్షిప్ గురించి ఇటు టబు గాని అటు నాగార్జున గారిని ఒప్పుకోరు.

Anushka Shetty: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యోగా టీచర్ అనుష్క శెట్టి.

See also  Director : భార్యతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ డైరెక్టర్..పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదుగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని ప్రచారం కొనసాగింది త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ మధ్యలో అనుష్క శెట్టి కోవెలమూడి ప్రకాష్ ను పెళ్లి చేసుకుందని ఆ తర్వాత గోపి గోపీచంద్ ను ప్రేమిస్తుందని వార్తలు వినిపించాయి కానీ ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికి క్లారిటీ లేదు.