Home Cinema Samantha – Vijay – Rashmika: రష్మిక సమంత చంప చెల్లుమనిపించే షాక్.? విజయ్ దేవరకొండ...

Samantha – Vijay – Rashmika: రష్మిక సమంత చంప చెల్లుమనిపించే షాక్.? విజయ్ దేవరకొండ విషయంలో.. ఏది నిజం.?

Rashmika – Vijay – Samantha: మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తంలో ప్రస్తుతం మనందరికీ తెలిసింది ఏదైనా ఎవర్గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఉందా అంటే అది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ – రష్మిక ల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం అని చెప్పాలి. అయితే వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారా.? లేదా అనే విషయం గురించి ఇప్పటి వరకు అయితే పూర్తిగా 100% క్లారిటీ మాత్రం రాలేదు. కానీ వీళ్ళు ఎక్కడ కనబడ్డా వీళ్ళ ప్రవర్తన బట్టి వీరి మధ్య ఉన్న బంధం గురించి సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు విపరీతమైన వార్తలు తెగ వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంటాయి. మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో ఏదైనా విషయం సెకండ్ లో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వీళ్లిద్దరి మధ్యలో ఎలాంటి గాసిప్స్ వినబడ్డాయో మనం నిత్యం చూస్తూనే ఉంటాం.

See also  Prabhas : ప్రభాస్ లో ఉన్న ఆ వీక్నెస్ వలనే ఆ హీరోయిన్స్ పెళ్ళికి ముందుకు రావట్లేదంట!

rashmika-mandana-gave-an-unexpected-shock-to-samantha-regarding-vijay-devarakonda-which-is-true

అయితే ఇటీవలే వీరిద్దరూ విడిపోయారని విషయం కూడా నెట్టింట తెగ జోరు మీద వైరల్ అయింది. దానికి అసలు సిసలైన కారణం ఉంది కూడా అదే సమంతతో హద్దులు మీది ప్రవర్తించడమే అని మనకు అర్థమవుతుంది. ఇదే కాకుండా వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం ఖుషిలో లిప్ లాక్ లు.. బెడ్ సీన్లు చేయడం రష్మిక కొత్తగా హర్ట్ చేసిందట.. ఆ కారణంతోనే వీళ్లిద్దరూ ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారని ప్రచారం కూడా జోరు అందుకుంది. కాగా వీటన్నిటికీ చెక్ పెడుతూ రష్మిక మందన విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. మరి ఇది కావాలని తెలిసి చేశారా లేక తెలియక చేశారా అనేది తెలియదు. కానీ ఈ జంట అనుకోకుండా నెట్టింట పోస్ట్ చేసిన ఫోటో అడ్డంగా వీళ్లిద్దరిని బుక్ అయ్యేలా చేసింది.

See also  Keerthy Suresh: మొదట దసరా సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని వద్దన్నాడట డైరెక్టర్.!! ఎందుకో తెలుసా.?

rashmika-mandana-gave-an-unexpected-shock-to-samantha-regarding-vijay-devarakonda-which-is-true

ఎందుకంటే ఇటీవలే రష్మిక మందన హైదరాబాద్ కి రాగా తన ఆసిస్టెంట్ పెళ్లి కోసం హైదరాబాద్ చేరుకున్న రష్మిక ఏకంగా విజయ్ దేవరకొండ ఇంట్లో బస చేసింది అనే టాక్ అయితే వినపడింది. ఇదే కాక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ సందడి పెట్టాయి. ఎందుకంటే రష్మిక మందన విజయ్ దేవరకొండ లో ఇంట్లో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అదే సమయంలో విజయ్ దేవరకొండ కూడా అదే లొకేషన్ లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పెళ్లికి ముందే ఒక ఇంట్లో ఉంటున్నారా.? మీరిద్దరూ కలిసే ఉంటున్నారా.? అంటూ రక రకాల కామెంట్లు రావడం మొదలయ్యాయి.

See also  Anushka : హీరో కంటే రెండు రేట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న అనుష్క.. ఎంత అంటే..

rashmika-mandana-gave-an-unexpected-shock-to-samantha-regarding-vijay-devarakonda-which-is-true

మరికొందరు దీనికి ఇంత దీర్గాలు తీయడం ఎందుకు.! ఒక వేళ హైదరాబాద్ కు వచ్చింది కనుక విజయ్ దేవరకొండ ని మీట్ అవడానికి వచ్చిందేమో అయ్యుండొచ్చు కదా అంటూ ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు మరియు అటు రష్మిక మందన అభిమానులు సపోర్టుగా వీళ్ళిద్దరికీ వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఈ చర్చ కొనసాగగా ప్రస్తుతం ట్రెండ్ లోకి వచ్చింది. దాంతో మరొక సారి సోషల్ మీడియాలో రష్మిక విజయ ల లవ్ ఎఫైర్ వైరల్ గా మారింది. దీంతో వీళ్ళిద్దరి స్పీడ్ చూస్తుంటే త్వరలోనే పెళ్లి చేసుకునేలా ఉన్నారంటూ చెబుతున్నారు జనాలు.. కాగా  రష్మిక (Rashmika – Vijay – Samantha) తక్కువదా పరోక్షంగా విజయ్ నావాడే అంటూ సమంత కు ఈ విధంగా షాక్ ఇచ్చినదనే చెప్పాలి.