Home Cinema Kajal Aggarwal : ఆపుకోలేక కారులోనే ఆ పని కానిచేసిన నటి కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal : ఆపుకోలేక కారులోనే ఆ పని కానిచేసిన నటి కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అశేష ప్రేక్షాభిమానం ఉన్న టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. చందమామ సినిమాతో తొలి సూపర్ హిట్ సినిమాని అందుకున్న కాజల్ అగర్వాల్, ఆ తర్వాత ‘మగధీర’ చిత్రం తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది(Kajal dress change Car). ఇక అక్కడి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ, సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి అనతి కాలం లోనే సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది.

See also  Anushka Shetty: అనుష్క ఇప్పటికీ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా.? వామ్మో సమస్య మరీ ఇంత పెద్దదా.??

actress-kajal-aggarwal

పెళ్ళైన తర్వాత ఎలాంటి స్టార్ హీరోయిన్ కి అయినా క్రేజ్ తగ్గడం అనేది సర్వసాధారణం, కానీ కాజల్ అగర్వాల్ విషయం లో అది జరగలేదు. పెళ్లి తర్వాత కూడా ఆమెకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటుగా హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. అందులో నందుఁమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం కూడా ఉంది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉండగా కాజల్ అగర్వాల్ కెరీర్ ప్రారంభం లో ఎంత డెడికేషన్ చూపించేదో ప్రముఖ నిర్మాత శోభా రాణి చెప్పుకొచ్చింది.

kajal-aggarwal-change-dress-in-car

ఈమె నిర్మాతగా వ్యవహరించిన ‘ఎంతవరకు ఈ ప్రేమ’ అనే సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, తమిళ హీరో జీవ హీరో గా నటించాడు. ఈ సినిమా తమిళం లో అప్పట్లో పెద్ద హిట్. అయితే ఈ చిత్రం ప్రొమోషన్స్ లో పాల్గొనే క్రమం లో కాజల్ అగర్వాల్ చాలా బిజీ గా ఉండేది అట. అలాంటి సమయం లో ఆమె టైం వేస్ట్ చెయ్యడానికి అసలు ఇష్టపడేది కాదట. ఒకరోజు ప్రొమోషన్స్ లో బట్టలు మార్చుకోవాల్సి ఉండగా, కాజల్ అగర్వాల్ దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకోవడం ఎందుకు సమయం వృధా అని భావించి కార్ లోనే బట్టలు మార్చుకొని వచ్చిందట(Kajal dress change Car). ఈ విషయాన్నీ స్వయంగా శోభా రాణి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

See also  Venu Swamy : సంచలనం.. ఆ ఇద్దరు హీరోలు మరణిస్తారని వేణుస్వామి జోశ్యం!

actress-kajal-aggarwal-with-husband

కాజల్ అగర్వాల్ రెండు ఏళ్ళు విరామం తీసుకుని కొడుకు పుట్టాక మల్లి ఇప్పుడే సినిమాలకు తిరిగివచ్చింది. తిను బాల కృష్ణ తో కలిసి భగవత్ కేసరి అనే సినిమాలో నటిస్తుంది. ఇక తమిళ సినిమా లో కమల్ హస్సన్ గారితో కాలిసి భారతీయుడు 2 లో కూడా నటిస్తుంది. పెళ్ళికి ముందు ఒక ఊపు ఊపిన కాజల్ తన రెండవ ఇన్నింగ్స్ లో కూడా ఆలా కొనసాగిస్తుందా ? లేదా వేరే హీరోయిన్ ల లాగ మాయం ఐపోతుందా అనేది ఈ సినిమాలే నిర్ణయిస్తాయి. మేము మాత్రం కాజల్ కచ్చితంగా కంబ్యాక్ ఇస్తుంది అని భావిస్తున్నాము.