Producer Married: టాలీవుడ్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ ఇండస్ట్రీ అయిన సినిమా ఫీల్డ్ అంటేనే ఎవరు ఊహించని విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. నిజ జీవితంలో ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు విపరీతమైన వ్యత్యాసాలు తప్పని సరి ఉంటాయి. ఇక అవన్నీ బహిర్గతమై మనకు తెలుస్తూ ఉంటే సినీ నటులు ఎంత నీచాతి నీచంగా ఉంటారా అని మనకి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అందరూ అలాంటి వాళ్ళని చెప్పను కానీ కొందరు ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే మనం గతంలో ఎన్నో చూసాం భవిష్యత్తులో కూడా చూస్తాం.
ఎందుకంటే మనం విన్న కొన్ని విషయాలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకొని ఉండి ఉంటారు. కానీ అంతకంటే దారుణమైన విషయాలు ఎన్నో సినిమా ఇండస్ట్రీలో వెలుగు చూస్తుంటాయి. ఇక ఇలాంటి పరిస్థితులు జీర్ణించుకోలేని ఎందరో నటీనటులు ఆ ఫీల్డ్ నచ్చక ఇండస్ట్రీ వదిలి కూడా వెళ్ళిపోతూ పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతుంటారు. ఇక మరికొద్ది మంది మాత్రం సినీ కెరియర్ తమ లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకాడరు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. అలాంటి హీరోయిన్ల లో రియా చక్రవర్తి ఒకర్తి. ఇక ఈమె గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈమె బాలీవుడ్ హీరోయిన్ అన్న విషయం. ఎందుకంటే ఈ హీరోయిన్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ప్రియురాలు.
కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి అతి పెద్ద కారణం ఈమే అని చాలా పెద్ద రూమర్ ఉన్నది. ఆ కారణం చేతనే పోలీసులు ఈమని ఇప్పటికే ఎన్నో సార్లు విచారణ కూడా ఈమె పై విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఈ అమ్మడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కంటే ముందే ప్రముఖ బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ మహేష్ బట్ ను వివాహం చేసుకుందట. మరి మహేష్ బట్ ఎవరని అనుకుంటున్నారా.? ఆలియా భట్ వాళ్ళ నాన్న. ఇక అతని వయసు 74 ఏళ్ళు ఉన్నప్పుడే మహేష్ బట్ రియా చక్రవర్తి కి 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన కోరికలు లైం* క* గా తీర్చుకోవడానికి రియా చక్రవర్తిని వివాహం చేసుకున్నాడట. ఇక వీళ్లిద్దరు కలిసి ఉన్న ఎన్నో ప్రైవేట్ ఫోటోలు కూడా అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అవసాగాయి. మరెన్నో ఫోటోలు లీగ్ కూడా అయ్యాయి.
అయితే చాలా మంది మనవరాలు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి (Producer Married) చేసుకుని ఈ సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు.? ఇలాంటి దరిద్రుని ఇండస్ట్రీలోకి అసలు ఎలా తీసుకున్నారు. అంటూ నేటిజన్స్ ఎంతో కోపంతో ఆయన పై విమర్శలు చేస్తూ విరుచుకు పడ్డారు. వివాహమనే మహోన్నతమైన వ్యవస్థని ఇలాంటి దరిద్రులు భ్రష్టు పట్టించడం ఏంటంటూ ఆందోళన వ్యక్తం కూడా చేశారు. కాగా ఇప్పటికీ వీళ్లిద్దరూ కలిసే ఉన్నారనే ఒక వాదనైతే కూడా వినిపిస్తూనే ఉంది. మరి ఇందులో ఎంత నిజం ఉందన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియాలి. లేదా ఏవైనా మళ్ళీ ఫోటోలు లీకవ్వాలి.