Home Cinema Jagapathi Babu: ఫుల్ గా తాగి బట్టలిప్పి మరీ రచ్చ రంబోలా చేసిన జగపతిబాబు. మీరు...

Jagapathi Babu: ఫుల్ గా తాగి బట్టలిప్పి మరీ రచ్చ రంబోలా చేసిన జగపతిబాబు. మీరు అస్సలు నమ్మరు ఇదిగో ప్రూఫ్..

Actor Jagapathi Babu: మనందరికీ తెలుసు జగపతిబాబు మొదట్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి అలరించాడు. ఆ తర్వాత ప్రస్తుతం పలు చిత్రాలలో విలన్ గా క్యారెక్టర్ లలో పలు సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తున్నాడు. అలా ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే శోభన్ బాబు తర్వాత అలాంటి పేరును కైవసం చేసుకున్నాడు జగపతిబాబు.. ఇక ఆయన నటించిన సినిమాల విషయాలకు వస్తే కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగేవి మరియు ఇద్దరు హీరోయిన్లు ఉన్న కథలను ఎంపిక చేసుకొని అప్పట్లో సినిమాలలో హీరోగా నటిస్తూ ఎంతగానో ప్రేక్షకులను అలరించి మెప్పించాడు. ఇక అలా ఆ తర్వాత హీరోలతో మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా నటించాడు.

actor-jagapathi-babu-made-a-lot-of-noise-after-getting-drunk-you-wont-believe-it-here-is-the-proof

ఇక ఆ తర్వాత జర్నీ మధ్యలో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాపులు తలెత్తడంతో బాలయ్య చిత్రంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడైతే విలన్ గా ఎంట్రీ ఇచ్చాడో అప్పటినుంచి హీరో క్యారెక్టర్ పక్కన పెట్టేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించి విలన్ పాత్రలతో కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు జగపతిబాబు. నిజం చెప్పాలంటే జగ్గు భాయ్ ట్రెండ్ సెట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే తను హీరోగా నటించినప్పుడు వచ్చిన గుర్తింపు కంటే డబల్ గుర్తింపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతిబాబుకి వచ్చి పడింది అనడంలో ఎలాంటి అతియోశక్తి లేదు. ఇక జగపతిబాబు తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ కు గురి చేసాడు. మరి అందులో ఏముంది అంతగా అంటే జగపతిబాబు ఆ ఫోటోలో షర్ట్ విప్పి మరీ డాన్స్ వేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది.

See also  RRR OSCAR: ఆస్కార్ మీద 10 కోట్లు బెట్టు కట్టిన టాలీవుడ్ హీరో ఎవరు.?

actor-jagapathi-babu-made-a-lot-of-noise-after-getting-drunk-you-wont-believe-it-here-is-the-proof

తన ఫ్రెండ్స్ తో ఫుల్ ఖుషి ఖుషీగా మంచి మూడ్ మీద ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ ఫోటో చూస్తేనే మనకు చాలా వీజీగా అర్థమవుతుంది. ఇక దీనికి జగపతిబాబు గారు ఏమని క్యాప్షన్ పెట్టాడంటే.. ఫ్రెండ్స్ తో తాగి బట్టలు కూడా తీసి తందనాల అడ్డం అంటే ఇదే అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ఈ ఫోటో వైరల్ అవ్వడమే కాకుండా ఈ ఫోటో పై భిన్నాభిప్రాల కామెంట్ లు తలెత్తుతున్నాయి. కొందరు సూపర్ సార్ సూపర్ అని కామెంట్ పెడుతుంటే.. మరి కొందరేమో ఎంజాయ్ పండగో అంటూ కామెంట్లు చేయసాగారు. ఇక ఇదే సమయంలో మీరు మాత్రమే కాదు మీ మాటలు కూడా బట్టలు విప్పేలా ఉన్నాయి జగపతిబాబు గారు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని మనకు క్లియర్ గా తెలుస్తుంది. అది 15, 20 ఏళ్ల కింద ఫోటోగా మనకు అర్థమవుతుంది.

See also  Rashmika Mandanna: టాలీవుడ్ లో ఆ పని ఐపోయింది అందుకే బాలీవుడ్ లో వాళ్ళను తెగ పొగిడేస్తుందిగా...

actor-jagapathi-babu-made-a-lot-of-noise-after-getting-drunk-you-wont-believe-it-here-is-the-proof

జగపతిబాబు గారు ఇటీవల రుద్రాంగి చిత్రంలో నటించగా ఆయన ఇందులో భీమ్రావు దేశ్ దొర పాత్రలో నటించాడు. పాజిజీవ్ గా నెగటీవ్ గా రెండు షేడ్స్ ఉన్న జగ్గు భాయ్ ఈ చిత్రంలో అదరగొట్టేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపిస్తూ ముందుకు సాగాడు. కాగా ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ లో రాజమన్నారు పాత్రలో మనకు కనిపించబోతున్నాడు. ఇక ఇదే కాకుండా ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం, అల్లు అర్జున్ పుష్ప 2 లలో నటిస్తూ బిజీ బిజీగా తన సినీ కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్నారు (Actor Jagapathi Babu) జగపతిబాబు..