Naga Chaitanya – Shobitha: ఎన్నో వార్తలను నిత్యం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఎన్నో రోజుల నుండి అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల మధ్య ఏదో సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగుతుందంటూ దుమ్ము దుమారమే లేపింది సోషల్ మీడియాలో.. ఇక ఈ వార్తల గురించి అక్కినేని నాగ చైతన్య ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇచ్చి స్పందివ్వలేదు. కానీ ఆ హీరోయిన్ పేరు పెట్టకుండా వేరే అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడుతూ అంతలా ఇబ్బంది పెట్టడం అంటూ మాట్లాడారు. అయితే వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఈ ఎఫైర్ వార్తలు గురించి శోభిత దులిపాళ్ల ఒక సారి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అప్పటి నుండి కూడా వీళ్ళిద్దరి మధ్యలో వస్తున్న ఎఫైర్ వార్తలు అంతటితో ఆగి పోలేదు.
దానికి కారణం లేకపోలేదు దానికి ఓ ప్రధానమైన కారణం ఉంది. అదేంటంటే వీళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్ లో ఉన్న ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొట్టడం జరిగింది. లండన్ లో ఓ ప్రముఖ రెస్టారెంట్లు దిగిన ఫొటోస్ షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అవ్వగా.. అది వైరల్ అయిన కొద్ది సేపటికి డిలీట్ చేయడం జరిగింది. ఇక ఆ ఫోటో నాగ చైతన్య వల్లే డిలీట్ చేయడం జరిగింది అన్న వార్తలు కూడా వినిపించసాగాయి. మరి వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోతే ఆ ఫోటో ఎందుకు డిలీట్ చేయమన్నారు అనే వార్తలు నెట్ తింటా తెగ చక్కెరలు కొట్టాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరొక సారి అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాళ వీళిద్దరూ నెటీజన్స్ కి అడ్డంగా బుక్ అయ్యారు మరి ఆ విషయం ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం..
ఇటీవలే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య చదివిన ఓ పుస్తకం గ్రీన్ లైట్ ఆఫీసుకను గురించే సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఈ పుస్తకం చదవడం వల్ల నాకెంతో సంతోషంగా ఉంది. ఈ పుస్తక పఠనం లైఫ్ కి మంచి లవ్ లెటర్ లాంటిది. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు.. మాథ్యూ మాక్కనౌగే.. ఇక ఈ పుస్తకం చదవడం వల్ల నా జీవితంలో గ్రీన్ లైట్స్ నిండా అంటూ నాగచైతన్య తను చదివిన ఆ పుస్తకం గురించి ఎంతో గొప్పగా చెప్పసాగాడు. కాగా ఇదే పుస్తకం గురించి శోభిత ధూళిపాళ్ల ఖాతాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులు అందరితో షేర్ చేసుకో సాగింది..
ఆమె కూడా సంతోషంగా ఉందని మంచి జీవిత కథ ఇది చదివితే నవ్వు మరియు చాలా మంచి అనుభూతి కలుగుతుంది అంటూ వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా నేను చదివినటువంటి మంచి పుస్తకాలలో ఈ పుస్తకం చాలా గొప్ప నైనదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగ చైతన్య చెప్పడం వల్లే కదా ఆ పుస్తకం కూడా ఆమె చదివింది అంటూ చాలా మంది నెటీజన్లు రక రకాలుగా ఆ పోస్ట్ పై కామెంట్లు పెట్టేసాగారు. దాంతో మరొక్క సారి వీళ్ళిద్దరి (Naga Chaitanya – Shobitha) మధ్యలో ఉన్న రిలేషన్ గురించి ఈ ఫోటోతో బయటపడిందంటూ రాస్తున్నారు.