Home News మురిపించే అందాలతో మతులు పోగోడుతున్న మృనాల్ ఠాకూర్

మురిపించే అందాలతో మతులు పోగోడుతున్న మృనాల్ ఠాకూర్

మురిపించే అందాలతో మతులు పోగోడుతున్న మృనాల్ ఠాకూర్:

మనందరికీ ఈ పేరు కొత్త అనిపించొచ్చు. మృణాల్ ఠాకూర్ ఎవరబ్బా అని ఒకటి సెకండ్ ఆలోచించవచ్చు అదే సీతారామన్ హీరోయిన్ సీత అనగానే తన అని టక్కున లైట్ వెలుగుతుంది మనకు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సీతారామం సినిమాలో సీతగా మనందరినీ ట్రెడిషనల్ లుక్స్ తో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులు అందర్నీ తన వైపు తిప్పుకుంది. నా మాయలో పడేసుకుంది ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ.

See also  క్యాడ్బరీ డైరీ మిల్క్ లో పురుగులు.. వైరల్ అవుతున్న దృశ్యాలు..

సీతారామం మూవీ మంచి హిట్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఎక్కడలేని ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. సీతారాం సినిమాలో సీత క్యారెక్టర్ అందరిని ముగ్ధులను చేసి పడేస్తుంది. తెలుగులో తాను నటించిన మొదటి చిత్రంతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందటమే కాకుండా తెలుగు ప్రజల హృదయంలో మంచి స్థానం సంపాదించింది మృణాల్ ఠాకూర్.

ఒక్క హిట్ తో తెలుగు ప్రేక్షకుల స్థానంలోనే కాదు ఇక్కడ ఇండస్ర్టీలో కూడా మన తెలుగు అమ్మాయిలా పాతుకు పోనుంది ఈ వయ్యారి భామ. ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించి తెలుగు ప్రజల హృదయాల్లో పాతుకుపోయింది సీత క్యారెక్టర్ కు తను తప్ప వేరే ఎవ్వరూ న్యాయం చేయలేరని కామెంట్లు పెడుతూ తెగ మెచ్చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐతే హిందీ మరియు బెంగాలి బాషల్లో నటిస్తూ బిసీ బిసీగా ఉంది. అది ఇలా ఉంటే ఈ భామకు చెందిన కొన్ని పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్చల్ చేస్తున్నాయి.