Home Cinema Comedian Ali: ఆ దర్శక నిర్మాతలు అలీకి అప్పట్లో రెమ్యునరేషన్ బదులు ఆ పొట్లాలు ఇచ్చేవాళ్ళా.?

Comedian Ali: ఆ దర్శక నిర్మాతలు అలీకి అప్పట్లో రెమ్యునరేషన్ బదులు ఆ పొట్లాలు ఇచ్చేవాళ్ళా.?

Comedian Ali: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కమీడియన్ అలీ అంది వచ్చిన ప్రతి యొక్క అవకాశాన్ని అందుకుంటూ ఎన్నో ఎన్నెన్నో చిత్రాల్లో తన నటనతో అందరినీ అదరగొట్టాడని చెప్పాలి. అయితే ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు అలీ పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో ఆ చిత్రం యొక్క నిర్మాతలు అలీ కి పైసలు ఇచ్చేవారు కాదట. ఆలీతో కావాల్సిన సన్నివేశాలు చిత్రీకరించుకొని పైసలకు బదులు ఆ ప్యాకెట్లు ఇచ్చి ఇంటికి వెళ్లి పోయి పడుకో అనేవారట. మరింతకు ఆ ప్యాకెట్లు అంటే ఏంటి.? ఆ నిర్మాతలు ఎవరు.? అసలు ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చలో మరి ఇంకెందుకు ఆలస్యం మేటర్ లోకి వెళ్దాం..

See also  (DJ Tillu)²: మరీ ఇంత ఘాటుగా అంటే కుర్రాళ్ళు తట్టుకోలేరు అనుపమ.. కారులో టిల్లు పైకెక్కి మరి ఏంటి ఆ ముద్దులు..

బాల నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు సీతాకోక చిలుక అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో మంచి గుర్తింపును పొందాడు అలీ.. ఆ తర్వాత మొట్ట మొదటి సారి ఏస్వీ. కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రం యమలీల తో హీరోగా కూడా నటించి చాలా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోని ముందుగా మహేష్ బాబు ని అనుకున్నారట. అయితే ఈ చిత్రం కామెడీ తో కూడుకున్నది కాబట్టి మహేష్ బాబు హీరోగా ఈ చిత్రంలో కామెడీ హీరోగా తన కొడుకుని వెండి తెర కు పరిచయం చేయడం ఇష్టం లేక ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ గారు వద్దని చెప్పాడట.

See also  Naga Chaitanya - Samantha : వామ్మో.. విడిపోయాక ఇన్నాళ్లకు డబ్బు కోసం మళ్ళీ కలిసిపోతున్న చైతు సమంత..

did-the-producers-of-that-director-give-those-parcels-instead-of-remuneration-to-comedian-ali-at-that-time

 

ఇక అలీ విషయానికి వస్తే కేవలం సినిమాలలో కమెడియన్ గానే కాకుండా పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఇదే కాకుండా వాళ్ళు కూడా హోస్టుగా వ్యవహరించాడు. అలా దాదాపు అలీ పదకొండు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు. అయితే అలీ బాల నటుడిగా పరిచయమైనప్పుడు పలు చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఆ దర్శక నిర్మాతలు అతనితో కావాల్సిన సన్నివేశాలను చేసి చిత్రీకరించి రెమ్యూనరేషన్ అడిగే సరికి చేతిలో బిర్యానీ ప్యాకెట్ పెట్టి నీకు డబ్బులు ఎందుకు ఆ బిర్యానీ ప్యాకెట్ తిని సంతోషపడమని చెప్పారట.

See also  Pushpa 2 : ఐటెం సాంగ్ కోసం ఆ కత్తిలాంటి బాలీవుడ్ ఫిగేర్ ని ఓకే చేసిన సుకుమార్..

did-the-producers-of-that-director-give-those-parcels-instead-of-remuneration-to-comedian-ali-at-that-time

 

అయితే ఓ సారి కోపంతో అలీ (Comedian Ali) తో ఓ సన్నివేశం తెరకెక్కిస్తున్న సమయంలో టైమ్ కి అన్ని పూర్తయిన తర్వాత షూటింగ్స్ స్పాట్ లోకి వెళ్లలేదట. అందుకు కారణం ఏంటని నిర్మాతలు పిలిచి అడగ్గా మీరు ఇచ్చిన బిర్యాని ప్యాకెట్ తింటే నాకు నిద్ర రాక ఏమొస్తుంది అందుకే పడుకున్నాను అంటూ గట్టిగా ఆ నిర్మాతకు కౌంటర్ వేశాడట. అలా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ పైసా పుచ్చు కోకుండా లేకుండా అలీ నటించాడట. ఇక ఈ విషయాన్ని స్వయంగా మరెవరో కాదు అలీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన జీవితంలో జరిగిన ఈ సంఘటనను ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు.