Home Cinema అదిరిపోయే అవకాశం హనీ రోజ్ కైవసం.. బాలయ్య బావ తో ఈ సారి రొమాన్స్ మామూలుగా...

అదిరిపోయే అవకాశం హనీ రోజ్ కైవసం.. బాలయ్య బావ తో ఈ సారి రొమాన్స్ మామూలుగా లేదుగా..

Honey Rose BalaKrishna: మనం ఎన్నో రకాల సినిమాలు చూస్తూ ఉంటాం.. కానీ అన్ని సినిమాలలో కాకుండా కొన్ని సినిమాల లోనే ఆ ఇద్దరి హీరో హీరోయిన్ల కాంబినేషన్ సినిమా తెర పై చూడ్డానికి కన్నుల విందుగా ఉంటుంది. అలా తెర పై హిట్ అయిన కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. అలా సెట్ అయ్యి జంటలను మనం ఊహించం కానీ దర్శక, నిర్మాతలు మాత్రం ముందుగానే వాళ్ళిద్దరి కాంబోను ఊహించుకుంటూ మరి అభిమానులకు కనులు పండుగ ఎంటర్టైన్మెంట్ ను చేస్తూ మనకు అందిస్తూ ఉంటారు. అయితే అలా ఎవరూ చూడని విధంగా ఎందరో దర్శకులు ఎన్నో కాంబో జంటలను మనకు వెండి తెర పై పరిచయం చేశారు.

honey-rose-to-act-with-nandamuri-balakrishna-again-in-a-movie

అలాంటి ఒక కాంబో ఎవరు ఊహించని విధంగా మనకు పరిచయమైంది నందమూరి బాలకృష్ణ హాని రోజ్.. ఇక నందమూరి బాలకృష్ణ (Honey Rose BalaKrishna)గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అనేది మనందరికీ తెలుసు.. ఇక అలాంటి ఆయన సినిమాలో క్రేజీ అవకాశం వచ్చిందంటే ఎవరు కాదంటారు చెప్పండి. అలానే మలయాళ బ్యూటీ హనీ రోజ్ అవకాశం తలుపు తట్టింది. విర సింహా రెడ్డి చిత్రంతో ఎంతగానో అలరించిన ఈ అమ్మడుకి మరొక్క సారి ఈ అమ్మడికి బాలకృష్ణ సినిమాలో అవకాశం లభించింది. ఇక వీర సింహా రెడ్డి చిత్రంలో బాలయ్య సరసన నటించి ఎంత క్రేజీ పాపులారిటీని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే..

See also  Jr.NTR: ఆ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడ.. వీళ్ళని దూరం చేసిందెవరో తెలుసా?

honey-rose-to-act-with-nandamuri-balakrishna-again-in-a-movie

ఈ చిత్రంలో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చూసినా.. ఏ ఈవెంట్ మాల్ ఓపెన్ అయినా.. సరే కచ్చితంగా అక్కడ హనీ రోజు దర్శనమిస్తుంది. అంతలా ఇక్కడ పాపులారిటీ సంపాదించుకుంది మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో తన ఘాటైన హార్ట్ ఫోటోలతో ఎంతగానో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని దూసుకుపోతోంది. నందమూరి అభిమానులు సిఅతం ఈ కాంబో రిపీట్ అయితే చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే ఈ కోరికను నెరవేర్చబోతున్నాడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

See also  Suma : అతన్ని పెళ్లి చేసుకుంటా అంటే ఇంట్లో పెట్టి తాళం వేశారు అంట పాపం..

honey-rose-to-act-with-nandamuri-balakrishna-again-in-a-movie

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవత్ కేసరి చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుంది, ఇక శ్రీ లీల కూతురు పాత్రలో కనిపించబోతుందట.. కాగా మనకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హనీ రోజు ఓ చిన్న రోల్ లో కనిపించనున్నద.ట అది ఎంత చిన్న రోల్ అంటే కేవలం అలా వచ్చి ఇలా వెళ్లే క్యారెక్టర్ అని మనకు తెలుస్తుంది. కాగా.. ఈ చిత్రంలో మాత్రం భలే నవ్వులు పండిస్తుందని ఒక క్రేజీ వార్త అయితే ప్రస్తుతం లీకై వైరల్ గా మారిపోయింది. దీంతో నెట్టింత ప్రస్తుతం ఇదే వార్త హార్ట్ టాపిక్ గా ట్రెండింగ్ లోకి నడుస్తుంది. కాగా వీళ్ళు ఒక్క సారి కలిసి నటిస్తేనే (Honey Rose BalaKrishna) బాక్సాఫీస్ షేక్ అయింది. మరి ఈ రెండోసారి కూడా నటిస్తే సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లి పోవాల్సిందే అని అంటున్నారు బాలయ్య అభిమానులు..