Home Cinema Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి అలాంటిదే అంటున్న అల్లు శిరీష్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్..

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి అలాంటిదే అంటున్న అల్లు శిరీష్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్..

allu-sirishs-words-of-lavanya-tripathi-saying-similar-things-are-going-viral

Allu Sirishs Words: అప్పట్లో ఇంటర్వ్యూ లలో భాగంగా అల్లు శిరీష్ మాట్లాడిన పలు మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ మెగా ఇంటికి కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాటి పై పలు సంచలమైన కామెంట్లు చేయగా ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే వాళ్ళు అల్లు శిరీష్ పెళ్ళయ్యాక లావణ్య త్రిపాఠి అలాగే అవుతుందంటూ పలు వాక్యాలు చేయగా.. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలకు నెట్టింట దుమ్ము దుమారం లేపుతున్నాయని చెప్పాలి. మరి ఇంతకు ఏమైంది ఎందుకు అలా అన్నాడు అనే వివరాల లోకి మనం వెళ్ళినట్లయితే..

See also  Krithi Shetty: కృతి శెట్టి హీరోయిన్ కాకముందు డబ్బు కోసం ఇలాంటి పనులు చేసిందా?

allu-sirishs-words-of-lavanya-tripathi-saying-similar-things-are-going-viral

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎప్పుడైతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన అప్పటి నుండే వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్ గా లవ్ ఎఫైర్ కొనసాగుతుంది. కానీ ఇన్ని రోజుల నుండి ఈ విషయాన్ని బయట పడకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. అయినప్పటికీ వీరి గురించి మీడియా పసిగాడుతూనే అప్పుడప్పుడు వీళ్ళ గురించి వచ్చే వార్తలను వైరల్ చేసినప్పటికీ.. వాళ్ల గురించి ఆ విషయం పై మాత్రం స్పందించలేదు. ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఒక్కరితో మాత్రమే కాకుండా గతంలో సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ (Allu Sirishs Words:) తో  సైతం కొనసాగించింది అనే వార్తలు మనకి వినిపించాయి.

See also  Sreeleela: ఆ హీరోతో అలాంటి పనులు చెయ్యడానికి నేను రెడీ అంటూ శ్రీలీల కామెంట్స్..

allu-sirishs-words-of-lavanya-tripathi-saying-similar-things-are-going-viral

కానీ మా మధ్యలో అలాంటిది ఏమీ లేదు మేం జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతూ వచ్చారు. ఒక వేళ అలాంటిది నిజంగా ఉంటే మాత్రం వరుణ్ తేజ్ తన ఫ్యామిలీ వాళ్ళ తో చేసే తనను భార్యగా ఒప్పుకుంటారా అనేది కూడా అందరి ఫీలింగ్.. ఇక గతంలో లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ కలిసి నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు ఇక ఈ చిత్రం సమయంలో అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠి మాట్లాడిన మాటలకు సంబంధించి ప్రస్తుతం నెట్టింట వార్త అయితే తెగ చెక్కర్లు కొడుతూ ఉంది. మరి ఈ వీడియోలో ఏముందంటే లావణ్య త్రిపాఠి పెళ్లయ్యాక ఉత్తమ ఇల్లాలు అవుతుందంటూ తెలియజేశాడు.

See also  Nayanthara : జవాన్ తరవాత నయనతార ఆస్థి విలువ ఎంతో తెలుసా?

allu-sirishs-words-of-lavanya-tripathi-saying-similar-things-are-going-viral

ఏ విషయంలో కూడా కోప్పడకుండా చాలా సహనంగా వ్యవహరిస్తూ వస్తుందని ఆ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపాడు అల్లు శిరీష్. తనకు అందరూ సమానమైననని పిల్లల్ని పెద్దల్ని సరి సమానంగా చూసుకుంటుందని ఇక వంటల విషయంలో చాలా అద్భుతంగా తను చేస్తుందని లావణ్య త్రిపాటి కి సంబంధించినవి పలు వాక్యాలు గతంలో అల్లు శిరీష్ చేశాడు. ప్రస్తుతం ఆ వార్తలు వైరల్ గా మారడంతో ఇటు మెగా అభిమానులు సైతం ఆ వీడియోను షేర్ చేస్తూ ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు కాగా.. ఈ వీడియో ఇప్పటిది కాదు శ్రీరస్తు శుభమస్తు చిత్రం యొక్క ప్రమోషన్ లో పాల్గొనప్పటి వీడియో అంటూ పలువురు కామెంట్లు చేయసాగారు.