Home Cinema Allu Arjun: తన భార్య పర్సనల్ సీక్రెట్ ని బయటపెట్టిన అల్లు అర్జున్!

Allu Arjun: తన భార్య పర్సనల్ సీక్రెట్ ని బయటపెట్టిన అల్లు అర్జున్!

Allu Arjun Wifes: సినీ అభిమానులు అందరికీ ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. తెలుగు సినిమా లో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు అర్జున్ మొదటి సినిమాతో చాలా నెగిటివ్ కామెంట్స్ ని సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయినా కూడా.. అని నెగటివ్ కామెంట్స్ ని హీరోకి సంతరించుకోవడం అంటే ఆ రోజుల్లో అదే ప్రథమ మేము ఏమో.. అలాంటి అల్లు అర్జున్ ఈరోజు ఐకాన్ స్టార్ గా మారి.. నేషనల్ బెస్ట్ ఆర్టిస్టుగా అవార్డు సంపాదించుకున్న గొప్ప హీరో అయ్యాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

allu-arjun-revealed-his-wifes-personal-secret

సోషల్ మీడియా అనేది అందుబాటులోకి రాకముందు సినీ నటుల గురించి వాళ్ళ పర్సనల్ విషయాలు గురించి అంతగా మీడియాలో కనిపించేది కాదు చాలా ముఖ్యమైన విషయాలు, అప్డేట్స్ మాత్రమే అప్పుడప్పుడు వార్తల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు అందరూ.. సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల.. వాళ్ళ అభిప్రాయాలను వెంటవెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అభిమానులతో, వాళ్ల శ్రేయోభిలాషులతో అన్ని పంచుకుంటున్నారు. దీనితో ప్రతి వార్తా కూడా సోషల్ మీడియాలో వెంట వెంటనే అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. వెంటనే ఏదైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే అది సూపర్ లెవెల్ లో వైరల్ అవుతుంది.

See also  Chiranjeevi: అప్పట్లో కుర్రాలని హీట్ ఎక్కించిన పవన్ భూమిక సీన్ రిపీట్ చేయనున్న చిరు శ్రీముఖి

allu-arjun-revealed-his-wifes-personal-secret

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో .. ఇప్పుడు ప్రజెంట్ జరిగినవి మాత్రమే కాకుండా.. ఎప్పుడు ఎప్పుడు జరిగిన ఇంటర్వ్యూలు కూడా.. అందులో మాట్లాడిన కొన్ని మాటలను కూడా మళ్లీ మళ్లీ చూస్తూ.. వాటిలో కొన్ని మాటలను అభిమానులు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. అలాగే కొంతకాలం క్రితం అల్లు అర్జున్, త్రివిక్ర మ్ కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఇప్పటికీ మూడు సినిమాలు చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు కూడా అల్లు అర్జున్ కెరీర్ లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంత సక్సెస్ఫుల్ కాంబినేషన్. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా వస్తుంది అంటే.. అల్లు అర్జున్ అభిమానులందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడు అనే పేరు ఉంది. ఆయన డైలాగ్స్ రాస్తే.. ఆ సినిమాలో డైలాగ్స్ ని.. కొంతకాలం పాటు.. చెప్పుకుంటూనే ఉంటారు. త్రివిక్రమ్ రాసే అద్భుతమైన డైలాగ్స్ కి.. అల్లు అర్జున్ తనదైన స్టైల్ నటనతో.. వాటికి జీవం పోస్తాడు. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది. (Allu Arjun Wifes)

See also  Allu Arjun: ఆ హీరోయిన్ తో అదిరిపోయే రొమాంటిక్ టైం గడిపిన అల్లు అర్జున్.. విడిపోవడానికి రీజన్ అతనేనట!

allu-arjun-revealed-his-wifes-personal-secret

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఇస్తున్న ఒక ఇంటర్వ్యూలో.. త్రివిక్రమ్ మాట్లాడుతూ .. సంపద వేరు, ఐశ్వర్యం వేరు అని అల్లు అర్జున్ తో చెబుతాడు. సంపద అంటే మనం సంపాదించుకున్నది. ఐశ్వర్యం అంటే అది కేవలం సుఖం మాత్రమే అని త్రివిక్రమ్ చెప్పాడు. తనకి అల్లు అర్జున్ స్పందిస్తూ.. అయితే ఐశ్వర్యం అబ్బాయిల కంటే అమ్మాయిలు దగ్గర ఎక్కువ ఉంటుంది. అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ నిండా మేకప్ సామాన్లు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు అందంగా తయారవుతూ.. ఆహ్లాదంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు అని అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో అన్నాడు. అంటే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి కూడా.. మేకప్ అంటే విపరీతమైన పిచ్చని.. ఆమె హ్యాండ్ బ్యాగ్ నిండా ఎప్పుడు మేకప్ సామాన్లు ఉంటాయి అని.. అల్లు అర్జున్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు అంటూ.. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో, అందంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే..