Home Cinema Samantha: విడాకులు అందుకే తీసుకున్నాన్న విషయాన్ని వెల్లడించిన సమంత – ఎవరికీ తెలియని వైరల్ న్యూస్..

Samantha: విడాకులు అందుకే తీసుకున్నాన్న విషయాన్ని వెల్లడించిన సమంత – ఎవరికీ తెలియని వైరల్ న్యూస్..

Samantha Divorce: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన సినీ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగి సూపర్ సక్సెస్ ను చేరుకుందో ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులకి తెలిసిన విషయమే.. కానీ సినీ కెరియర్ లో ఎంత ఎత్తుకు ఎదిగిందో నిజ జీవితంలో అంతే కిందకు దిగజారింది. తన వ్యక్తిగత జీవితమంతా విఫలమై కొనసాగుతూ వెళుతుంది. మొదట్లో బొమ్మరిల్లు హీరో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ తో ప్రేమలో పడి ఆ తర్వాత ఏవేవో వార్తలు వైరల్ అయి చివరికి పెళ్లి కూడా చేసుకుంటారనే వరకు వచ్చింది. కానీ.. అప్పటికే సిద్ధార్థ గతంలో నాలుగైదుగురు మంది గర్ల్ ఫ్రెండ్ ని మార్చాడు. దాంతో సమంత నన్ను కూడా ఎక్కడ ఆరో దాన్ని చేస్తాడు అన్న భయంతో అనుకుందో ఏమో చివరికి సిద్ధార్థతో పెళ్లి పీటలు ఎక్కకుండా ఆ ప్రేమను పెటాకులు చేసింది సిద్ధార్థ ను ఎట్టకేలకు వదిలించుకుంది.

See also  Mega Family: ఆ కారణం వల్లే.. మెగా కుటుంబంలోని అమ్మాయిలకు వివాహ బంధాలు నిలవడం లేదా.??

samantha-finally-reveals-her-divorce-reason-through-kushi-movie

ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో తను నటించిన తొలి చిత్రం ఏం మాయ చేసావే నుండే వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు మనందరికీ తెలిసిందే. అలా వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగితేల సాగారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కుటుంబ పెద్దలను ఒప్పించి మరి ఎంతో అంగరంగ వైభవంగా 2019 వ సంవత్సరంలో గోవా వేదికగా వీళ్ళ వివాహం జరిగింది. వీరి వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇది కూడా ఏమాత్రం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే వీళ్ల బంధం మూన్నాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయింది. పెళ్లయిన నాలుగేళ్లు దాటాక ముందుకే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకుని ప్రస్తుతం వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. అయితే వీళ్ళు విడిపోయారు అన్న విషయాన్ని సోషల్ మీడియాలో ఇద్దరు పంచుకున్నాడు. కానీ.. ఎందుకు విడిపోయారు అన్న విషయం ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు అది రహస్యంగానే ఉంది.

See also  Actress : టీనేజీలోనే వాళ్ళతో లవ్ లో పడి ఇష్టాన్నితీర్చుకున్న మన హీరోయిన్స్..

samantha-finally-reveals-her-divorce-reason-through-kushi-movie

అయితే విడాకుల అనంతరం అక్కినేని ఫ్యాన్స్ అందరూ తప్పంతా సమంతాదే అంటూ ఆమని నిందించసాగారు. అయినప్పటికీ ఆమె చాలా ధైర్యంగా నిలబడి ఎదురొడ్డింది విమర్శలు అన్నిటికీ తలగ్గి వాటన్నిటిని వదిలిపెట్టి ముందుకు ప్రయాణించింది. అయితే ఇటీవల విడుదలైన ఖుషి చిత్రం తో సమంత విడాకులకు కారణం చెప్పేసిందని.. ఆ చిత్రం చూసిన పలువురు అభిప్రాయపడుతున్నారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సమంత జంటగా కలిసి నటించారు. అయితే ఖుషిలో పిల్లల కోసం తాపత్రయపడే పాత్రలో సమంత కనిపిస్తే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా కనిపిస్తాడు విజయ్ దేవరకొండ.. ఇక ఇదే విషయమై సమంత పిల్లలు కావాలంటే నాగచైతన్య అందుకు అంగీకరించలేదని అందుకే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని ఓ ప్రచారం అయితే గతంలో కొనసాగింది.

See also  Pushpa 2 : పుష్ప 2 లో రష్మిక అల్లు అర్జున్ తో కలసి అక్కడ ఎం చేసిందో చూడండి..

samantha-finally-reveals-her-divorce-reason-through-kushi-movie

ఇక ఇదే కాకుండా బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు నాగ చైతన్య అబార్షన్ చేయించారని అదే విడాకులు తీసుకోవడానికి చేయ సాగాడు. ఓ ప్రచారం అయితే గతంలో కొనసాగింది. ఇక ఇదే కాకుండా బాలీవుడ్ ఫిలిం నాగచైతన్య అబార్షన్ చేయించారని అదే విడాకులు తీసుకోవడానికి అసలు సిసలైన కారణమయ్యిందంటూ ఓ వివాదాస్పదమైన ట్విట్ కూడా చేయసాగారు. ప్రస్తుతం ఖుషి చిత్రంలో సైతం సమంత ఇదే విషయాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో కూడా సమంతకు అభాషన్ అవుతుంది. ఆ తర్వాత సమస్యలన్నీ మొదలవుతాయి. సినిమా కాబట్టి భార్యా భర్తలిద్దరూ కలిసిపోయారు. కానీ నిజ జీవితంలో మాత్రం సమంత నాగ చైతన్య విడాకులు (Samantha Divorce) తీసుకున్నారనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి నాగచైతన్య పిల్లలు వద్దన్నం వల్లే సమంత విడిపోయిందా లేదా కారణం ఉందా అన్నది వాళ్ళిద్దరికీ తెలియాలి మరి..