Home Cinema Vijay Varma: ఆ పని కానిచ్చేసారా మాల్దీవుల్లో అని ఓ అభిమాని ప్రశ్నించగా.. కోపం తో...

Vijay Varma: ఆ పని కానిచ్చేసారా మాల్దీవుల్లో అని ఓ అభిమాని ప్రశ్నించగా.. కోపం తో తమన్నా లవర్ ఏం చేసాడంటే..

Vijay Varma Tamannah: ఇక ఈ సంవత్సరం మొదలైన నాటి నుండి నేటి వరకు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా సరే తమన్నా విజయ్ వర్మల ప్రేమ వ్యవహారము కు సంబంధించిన వార్తలు కుప్పలు తెప్పలు వినిపించసాగాయి. మొదట్లో వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చినప్పటికీ వీరు వారి ప్రేమ గురించి బయటకు పెట్టక పోగా వీరిద్దరికి సంబంధించి ఎన్నో రకాల ఫోటోలు, వీడియోల తో నేటిజన్స్ వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనే బంధాన్ని పసి గట్టి నిరంతరం వైరల్ చేయ సాగారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఇక ఇదే కాకుండా

did-vijay-varma-and-tamannaah-bhatia-did-that-together-in-maldives

వీళ్ళిద్దరూ (Vijay Varma Tamannah) కలిసి లస్ట్ స్టొరీ వెబ్ సిరీస్ లో నటించినప్పుడు ప్రేమ లో పడ్డారనే వార్తలు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇన్ని ట్విస్టుల మధ్య లో చివరగా వీరిద్దరు ప్రేమ లో ఉన్నారన్న విషయాన్ని స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరి ఒప్పేసుకుని అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఈ విషయాన్ని తెలియ పరిచారు. ఇక వీళ్లిద్దరి ప్రేమను ఎప్పుడైతే నిర్భయంగా మీడియాకు తెలియ జేశారు. అప్పటి నుండి బహిరంగంగానే వీరిద్దరూ కలిసి తిరగడం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లడం పార్టీలు, పబ్బులు, డిన్నర్లు అంటూ తిరగడంతో వీళ్ళిద్దరూ ఫోటోలు మరింతగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగాయి.

See also  Ram Charan - NTR : రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి మరో సంచలనం.. వీళ్లిద్దరి ఫాన్స్ కి పండగే పండగ.

did-vijay-varma-and-tamannaah-bhatia-did-that-together-in-maldives

ఇక ఇటీవలే తమన్న నటించిన జైలర్ సినిమా హిట్ అవ్వడం తో తన ప్రియుడు విజయ వర్మ తో కలిసి తమన్న మాల్దీవ్ కి  వెకేషన్స్ కి వెళ్ళింది. ఇక ఈ మధ్యనే ఈ వెకేషన్ ని పూర్తి చేసుకోగా తమన్నా విజయ వర్మలు ఇద్దరు కలిసి ఇండియాకు తిరిగివచ్చారు. అందులో భాగంగానే విజయ వర్మ తమన్నా ఇద్దరూ వేరు వేరుగా దగ్గర వీళ్ళు కనిపించారు. అయితే ముందుగా వచ్చిన తమన్నా ను అక్కడ ఏర్పోర్ట్ లో ఉన్న కొంత మంది అభిమానులు ఏంటి మేడం మీరు ఒక్కరే వచ్చారు.? అసలేం జరిగింది విజయ సార్ రాలేదా.? అసలేం జరిగిందంటూ ప్రశ్నల బాణాలు సంధించ సాగారు.

See also  Parineeti Chopra: కుర్రాళ్ళకు పరిణితి చోప్రా క్రేజీ ఆఫర్. నాకు పెళ్ళి చేసుకోవాలనుంది..!! ఎవరైనా చేసుకుంటారా..??

did-vijay-varma-and-tamannaah-bhatia-did-that-together-in-maldives

కానీ ఏమైందో తెలియదు తమన్నా మాత్రం ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా టకా టకా వెళ్ళి పోయింది. దాంతో ఆమె వెనకాలే వచ్చిన విజయ్ వర్మ ని అభిమాని నేరుగా వెళ్లి ఏంటి సార్ మాల్ దీవుల్లో మీరు ఇద్దరూ బాగా మజా చేశారా అంటూ అడిగారు. దాంతో ఒక్క సారిగా అభిమాని మాటలకు జీర్ణించుకోలేక కోపం వచ్చి విజయ వర్మ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం అడుగుతున్నారు ఇలా మాట్లాడొచ్చా అంటూ విజయ వర్మ అభిమాని పై తన కోపాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా చలామణి అవుతుంది. ఆ అభిమాని కూడా అలా ప్రశ్నించడం తప్పే అంటూ విజయ్ అభిమానులు సపోర్ట్ గా ఆయన అభిమానులు తమన్న అభిమానులు సైతం సపోర్ట్ గా ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారు