Home Cinema Rashmika: అలాంటి పని చేయడమే కాక 10 కోట్లు పోగొట్టుకుని అల్లాడిపోతున్న నేషనల్ క్రష్ రష్మిక...

Rashmika: అలాంటి పని చేయడమే కాక 10 కోట్లు పోగొట్టుకుని అల్లాడిపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన.

Rashmika Mandanna Bad Decision: అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం నేషనల్ రష్మిక మందన గురించి ఒక షాకింగ్ వార్త వైరల్ గా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆమె కు సంబంధించిన వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది. అదేంటంటే.. అలాంటి చెత్త పని చేయడం వల్లే రష్మిక మందన 10 కోట్ల వరకు నష్టపోయిందట. మరి అసలు ఎలా ఆ 10 కోట్లు నష్టపోయిందని పూర్తి వివరాల్లోకి వెళితే.. గతంలో లాగే ప్రస్తుతం కూడా వెంకీ కుడుముల దర్శకత్వం లో రష్మిక నితిన్ తో జోడిగా ఓ చిత్రం చేయడానికి అంగీకరించింది రష్మిక. ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అవాన్స్మెంట్ కూడా విడుదల అయింది. మనకు తెలిసిందే..

rashmika-mandanna-looses-10-crores-after-taking-that-bad-decision

కాగా గతంలో ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన భీష్మ బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకోవడం తో వీరి లేటెస్ట్ ప్రాజెక్టు పై ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ రష్మిక మందన అనుకోకుండా ఈ చిత్రం నుంచి తప్పుకుంది. అందుకు కారణం లేకనే లేకపోలేదు. అందుకు కారణం ఏంటంటే.. బాలీవుడ్ కు చెందిన సాహిద్ కపూర్ కు జోడిగా ఓ చిత్రంలో నటించే అవకాశం రష్మికకు దక్కింది. దాంతో రష్మిక కథ నచ్చడం వెంటనే ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. అందువల్లే నితిన్ కి సంబంధించిన సినిమాలకు డేట్స్ ఖాళీ లేవని సాహిత్ కపూర్ తో చిత్రం ఈ రెండు ఒకే సమయంలో రావడంతో రష్మికకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక

See also  Niharika : నిహారిక చేసిన తప్పు వలన నాగబాబుకు అంత నష్టమట..

rashmika-mandanna-looses-10-crores-after-taking-that-bad-decision

నితిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు నిర్ణయం తీసుకుంది. సాహిత్ కపూర్ సినిమా కాబట్టి బాలీవుడ్ లో మంచి క్రేజ్ పెరుగుతుందని రష్మిక అభిప్రాయపడింది. అందుకోసమే నితిన్ సినిమా నుండి తప్పుకుంది. అయితే చివరి నిమిషంలో ఈ చిత్ర టీంకు రష్మికకు (Rashmika Mandanna Bad Decision) పెద్ద షాక్ ఇచ్చింది. అదేంటంటే.. రష్మిక మందన ఏదో అనుకుని ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది. రష్మిక ప్లాన్ మొత్తం బోల్తా కొట్టింది. ఎందుకంటే షాహిద్ కపూర్ బడ్జెట్ సమస్యల కారణంతో ఆ సినిమా గాడి తప్పింది. దాంతో ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభమైతాయో ఎవరికీ కూడా తెలియదు. ఇక ఈ మూవీ ఆగిపోయింది అన్న ప్రచారం కూడా కొనసాగుతోంది.

See also  రష్మిక తో మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారు అన్న ప్రశ్న ఎదురైన విజయ్ దేవరకొండ ఆన్సర్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

rashmika-mandanna-looses-10-crores-after-taking-that-bad-decision

దాంతో రష్మికకి భారీ స్థాయిలో ఊహించని దెబ్బే తలిగింది. ఆ కారణం తో ఈ మూవీ కోసం నితిన్ సినిమాను వదిలేసుకుంది. ఇప్పుడు ఆ నితిన్ చిత్రం కూడా లేనేలేదు.. ఒక వేళ ఈ రెండు చిత్రాలు గనక రష్మిక చేతిలో ఉండుంటే ఈ రెండు చిత్రాలకు గాను 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకునేది. కానీ తొందరపడడో.. తెలిసో తెలియకో ఆ దరిద్రపు కారణం చేత అలాంటి పని చేయడం వల్లే రష్మిక పది కోట్లు పోగొట్టుకొని ప్రస్తుతం అల్లాడిపోతుందంటూ నెట్టింట ఓ వార్త అయితే జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ రష్మిక చేతిలో ప్రస్తుతం పుష్ప 2, యానిమల్, రెయిన్ బో తదితర చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ మూడు చిత్రాల యొక్క షూటింగ్ పనులు శర వేగంతో ముందుకు సాగుతున్నాయి మరి విడుదలయ్యాక ఎలాంటి ఫలితాలు అందిస్తాయో వేచి చూడాల్సిందే..