Home Cinema Prabhas – Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్

Prabhas – Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్

Prabhas – Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్ 

Prabhas and Hrithik Roshan

 Pan India movies:

ఇప్పటికే బాహుబలి తో మన టాలీవుడ్ లోనే కాక దేశం మొత్తం సంచలనం సృష్టించి ప్రపంచా వ్యాప్తంగా రికార్డులు తిరగరాసిన ప్రభాస్ తో అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో మైత్రి మూవీస్ మేకర్స్ ఇద్దరు సూపర్ స్టార్ తో పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయనున్నట్లు సమాచారం.

ఒకప్పుడు ఇద్దరు మల్టీ స్టార్ హీరోలతో తీయాలంటే భయపడేవారు ఎందుకంటే అభిమానులు ఎలా తీసుకుంటారు అన్న ఒక భయం మా హీరోని తక్కువ చూపిస్తారు ఇంకొకరు ఎక్కువ చూపిస్తారని భయం ఆ భయం పట్టుకుని ఇన్ని రోజులు ఎవరు తీయలేదు కానీ రాజమౌళి  RRR  సినిమా తీసాడు దాంతో అందరి భయాలు తొలగిపోయాయి.

See also  Akira Nandan : పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ మొదటి సినిమా ఎప్పుడో ఎలా ఎనౌన్స్ చేస్తారో డీటెయిల్స్..

అయితే త్వరలోనే ఇండియన్ బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ చేసే బంపర్ జోడి కాంబినేషన్ మైత్రి మూవీ మేకర్స్ మన ముందుకు తీసుకురాబోతున్నారు.

మరి ఆ జోడి ఎవరు అనుకుంటున్నారు ఇంకెవరు ప్రభాస్ మరియు హృతిక్ రోషన్.

అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మనకి అందించనున్నారు.

కాగా ఈ చిత్రానికి దర్శకుడుగా సిద్ధార్థ ఆనంద్ వ్యవహరించబోతున్నాడు అని సమాచారం.

RRR సినిమా హిట్ అయ్యాక ఇలాంటి సూపర్ స్టార్ హీరోలతో మరిన్ని సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు ఒకప్పుడు అలాంటి వార్తలు ఉండకపోయేది.

See also  Prabhas - Ram Charan : ప్రభాస్ రామ్ చరణ్ మధ్య పెద్ద గొడవ.. అసలు చిచ్చుకు కారణం ఆమేనా?

ఒకవేళ మైత్రి మూవీ మేకర్స్ త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందించి మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తే ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు అటు బాలీవుడ్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ అన్నట్లే మొత్తం మీద ఒక పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టు మన ముందుకు రాబోతుందని అర్థం అవుతుంది.

టాలీవుడ్ లో రాజమౌళి పుణ్యమా అని మన హీరోలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతున్నారు.