Home Cinema Baby Heroine : ఆ స్టార్ హీరో బేబీ హీరోయిన్ ని పిలిచి మరి ఏమన్నాడో...

Baby Heroine : ఆ స్టార్ హీరో బేబీ హీరోయిన్ ని పిలిచి మరి ఏమన్నాడో తెలిస్తే మతిపోతుంది.

baby-heroine-vaishnavi-chaitanya-got-a-super-offer-from-that-star-hero

Baby Heroine : ఒకప్పటి జనరేషన్ వాళ్ళ కంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎన్నో రకాలుగా అదృష్టవంతులని అనుకోవాలి లేదా విపరీతమైన పోటీ పెరిగి.. విపరీతమైన స్ట్రెస్ గురవుతున్నందుకు దురదృష్టవంతులు అని ( Baby Heroine Vaishnavi Chaitanya ) అనుకోవాలో తెలియదు. ఇదేమైనా ఎప్పుడు వచ్చిన అవకాశాల్ని ఏ రోజులకు తగ్గట్టు ఆ రోజులకు వాటిని వాడుకునే వాళ్ళని, దాన్ని సద్వినియోగపరుచుకునే విధానాన్ని బట్టి వాళ్ళ అదృష్టం, దురదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టాలంటే ఆ రంగాల్లో ఆల్రెడీ వాళ్ళ ముందు తరం వాళ్ళు ఉండడం లేదా ఎవరు ఎవరితోనైనా అందులో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఉండడం ద్వారా సినిమా రంగంలో అడుగు పెట్టగలిగే వారు.

baby-heroine-vaishnavi-chaitanya-got-a-super-offer-from-that-star-hero

డబ్బు, బ్యాక్ గ్రౌండ్ ఇలాంటివి ఏమీ లేకపోతే నిలదొక్కుకోవడం చాలా సంవత్సరాలు పట్టేసి.. చాలా కష్టాలు పడేవారు. ఆ రోజుల్లో హీరో హీరోయిన్స్ నిలబడడానికి ఎన్నో ఏళ్ళు ఎంతో కాలం అన్ని రకాలుగా కష్టపడుతూ.. చిన్న చిన్న పాత్రలు వేస్తూ తక్కువ డబ్బులతో నటించి.. నటనే ప్రాణంగా జీవిస్తే ఎప్పటికి సక్సెస్ అయ్యేవారు. అలాంటిది ( Baby Heroine Vaishnavi Chaitanya ) ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు ట్యాలంట్ అంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి బ్యాగ్రౌండ్ అవసరం లేదు. వాళ్ల చేతుల్లో ఎలాంటి డబ్బు కూడా పని లేదు సోషల్ మీడియా అనేది ప్రజల అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఉండే మంచి చెడుల్ని చాలా ఈజీగా అందరిలోకి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది.

See also  Jabardasth show: జబర్దస్త్ షో నిలిపివేయనున్నారా.? దానికి కారణం అనసూయ ఉసురు తగలడమేనా..

ఇలాగే ఇటీవల యూట్యూబ్ లో నటించే వైష్ణవి చైతన్య ఒక దర్శకుడు కంట్లో పడి హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. అంతే మొదటి సినిమాతోనే విపరీతమైన క్రియేషన్ సంపాదించుకొని కుర్రాలందరిని కట్టిపడేసింది. బేబీ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేది మనందరికీ తెలిసిందే. చిన్న చిన్న దారులతో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ( Baby Heroine Vaishnavi Chaitanya ) చిత్రీకరించాడు దర్శకుడు సాయి రాజేష్. బేబీ సినిమా సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించి ఎంతటి ఘనవిజయాన్ని సాధించారో తెలిసింది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా లో బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతమైన కలెక్షన్ వర్షాన్ని కురిపించిన సినిమా బేబీ.

See also  Anasuya : ఛి ఛి.. ఆ పార్ట్ మొత్తం అనసూయ ఎలా చూపిస్తుందో చూడండి..

baby-heroine-vaishnavi-chaitanya-got-a-super-offer-from-that-star-hero

బేబీ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీడీలో ఆహాలు వచ్చిన తర్వాత ఈ సినిమాని విపరీతంగా డౌన్లోడ్ చేసుకొని ఫోన్ లో పెట్టుకొని కుర్రాళ్ళు ఎప్పుడు మనసు పుడితే అప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇంత గ్రాండ్ సక్సెస్ ని సాధించిన వైష్ణవి చైతన్య నెక్స్ట్ సినిమా ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. అయితే అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ సిరీస్ తో కలిసి సెకండ్ సినిమా చేస్తుందనే వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో పడే స్టార్ హీరో ఒక అతను వైష్ణవి చైతన్య నేను పిలిసి మరి పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. అఫీషియల్ గా ఇది అనౌన్స్ చేసిన తర్వాతే మనకు అర్థమవుతుంది కానీ.. ఏదేమైనా నెటిజనులు అయితే మాత్రం ఒక బడా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో బేబీ హీరోయిన్ ను వైష్ణవి చైతన్య నేను పిలిచి మరి ఇలాంటి మాట చెబుతున్నాడు అంటే.. నిజంగా అంత చిన్న సినిమాలో నటించిన ఆ చిన్న హీరోయిన్ కి వయసులో కూడా చిన్నగా ఉన్న హీరోయిన్ వైష్ణవి చైతన్యకి ఇంత పెద్ద ఛాన్స్ దొరకడం అనేది నిజంగా అదృష్టం అని అందరూ ఆశ్చర్యపోతున్నారు..