Home Cinema Mannara Chopra: లైవ్ లో మీడియా ముందు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ ను అక్కడ...

Mannara Chopra: లైవ్ లో మీడియా ముందు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ ను అక్కడ కిస్ చేసాడు. లక్కీ ఫేలో..

Director Kiss Mannara Chopra: ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న విషయమైనా సరే ఇలా కెమెరాలో బంధిస్తూ అలా స్టేటస్ లంటూ స్టోరీలంటూ రకరకాల వాటిల్లో మనం వాటిని షేర్ చేస్తూ ఉంటాం.. ఒక్క మాటలో చెప్పాలంటే మనం చుట్టూ కెమెరాల నడుమ జీవిస్తున్నాం అనే చెప్పాలి. మనం ఏదైనా పని చేస్తుంటే మనల్ని ఎవరు తీర్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అనే సంగతి కూడా మనకు తెలియకుండా అంతా జరిగిపోతుంది. ఇక మామూలు ప్రజానీకం సైతం ఇలా ఏదైనా ఇన్సిడెంట్ అయితే కెమెరాలో బంధించబడుతుంది అదే ఓ సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి ఆ విషయాలను చూడాల్సి ఉంటుంది. లేకపోతే ఏ చిన్న వీడియో దొరికినా చాలా అవలీలగా తేలికగా వైరల్ అయ్యి పోవాల్సిందే..

director-kiss-mannara-chopra-infront-of-everyone-what-she-did-next-will-surprise-you

 

ఒక వేళ ఏదైన చేయకూడని పని చేస్తే మాత్రం ఇక మీమర్స్ మొనగాళ్ళకు.. ట్రోలర్ రాయుళ్ళకు పండగ అనే చెప్పాలి. ప్రస్తుతం వాళ్లకు అడ్డంగా దొరికి అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఏ.ఎస్ రవి కుమార్ చౌదరి.. ఈయన ఎవరబ్బా ఈయన కూడా డైరెక్టర్ అని మీకు కాస్తంత డౌట్ పడొచ్చు కానీ యజ్ఞం, పిల్ల నువ్వు లేని జీవితం వంటి హిట్ సినిమాల డైరెక్టర్ అంటే నీకు వెంటనే ఓహో ఆ డైరెక్టర్ గుర్తుకు వస్తారు. అయితే ఆయన తాజాగా చేసిన ఓ పనికి నెటిజన్ల నుండి తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. మరి ఆ విషయాలు ఏందో అసలు ఎందుకు ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం.. హీరో రాజ్ తరుణ్ తో కలిసి తిరగ బడరా సామి అనే చిత్రానికి రవికుమార్ చౌదరి ప్రస్తుతం డైరెక్టర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

See also  RGV Vyooham: వ్యూహం1 టార్గెట్ ఎవరూ ఊహించలేని ఒకే ఒక్కడు!

director-kiss-mannara-chopra-infront-of-everyone-what-she-did-next-will-surprise-you

ఇటీవలే ఈ చిత్రం యొక్క టీజర్ కూడా విడుదలయ్యింది. ఈ టీజర్ కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ ఏ దక్కింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా జక్కన్న, రోగ్ వంటి చిత్రాలు నటించిన మన్నారా చోప్రా హీరోయిన్ గా అవకాశం తగ్గించుకుంది. అయితే ఈ చిత్రం యొక్క టీజర్ లాంచ్ వేడుకలు దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ మన్నార చోప్రా పై చేయి వేసి మీడియా ఉందని కూడా చూడకుండా అందరి ముందే ముద్దు పెట్టాడు. కాగా ఇదే క్రమంలో ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని మన్నారా చోప్రా నవ్వుతూ కవర్ చేసినట్లు మనకు అనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో అయితే నెట్టింట వైరల్ వుతుంది. ఈ సంఘటన పై నెటీజెన్లు చాలా భగ్గుమంటూ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఊహించని విధంగా అలా చేయడంతో షాక్కు గురైంది ఆ హీరోయిన్..

See also  Naga Chaitanya: ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టిన చైతు..

director-kiss-mannara-chopra-infront-of-everyone-what-she-did-next-will-surprise-you

ఇలా హీరోయిన్ తో అలా చిలిపి చేష్టలు (Director Kiss Mannara Chopra) చేయడం మంచి పద్ధతి కాదంటూ నెటీజెన్లు ఆగకుండా ఆ డైరెక్టర్ పై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. హీరోయిన్లు కచ్చితంగా ఇలాంటి వాటిపై స్పందించగలసిందిగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి ఇది కొత్తేమీ కాదు ఓ సారి సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు స్టేజి మీద కాదలకు ముద్దు పెట్టగా ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.. కాగా అందుకు చోటా కె నాయుడు వివరణ ఇస్తూ కాజల్ తో ఉన్న సన్నిహిత్యం తోటే అలా చేశానని చివరకు ఆయన వివరణ కూడా తెలియపరిచాడు. మరి దర్శకుడు ఏఎస్ రవికుమార్ ఆయన చేసిన ఈ పనికి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి..