Home Cinema Sri Reddy Comment: తమన్నాలో అదొక్కటి తప్పితే చూడ్డానికి అసలేముందంటూ శ్రీ రెడ్డి సంచలమైన వాఖ్యలు..

Sri Reddy Comment: తమన్నాలో అదొక్కటి తప్పితే చూడ్డానికి అసలేముందంటూ శ్రీ రెడ్డి సంచలమైన వాఖ్యలు..

Sri Reddy Comment: చాలా మంది ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామని ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోగా పైగా అవకాశాల కోసం అటు ఇటు తిరుగుతూ చివరకు దర్శకుల నిర్మాతల కామ కోరికలకు బలి అవుతూ చివరికి ఎటు తోచని పరిస్థితి ఏర్పడుతూ వచ్చి ఇరుక్కున్నాము కదా మరి ఇంకెటు పోతాం అని వాటన్నిటిని తట్టుకొని నిలబడి కొంతమంది స్టార్డం సంపాదిస్తుంటారు. మరి కొంతమంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేక మధ్యలోనే సినిమా ఇండస్ట్రీలకి బాయ్ బాయ్ చెప్పి వెళ్లిపోతుంటారు. ఇక మరి కొంతమంది అయితే రికమండేషన్ల ద్వారా వచ్చిన అవకాశాలతో ఇండస్ట్రీలలో సెటిల్ అయిపోతుంటారు.

sri-reddy-comments-on-actress-tamannaah-bhatia-there-is-nothing-to-watch-in-her-except-that-part

ఇక వారసత్వంగా వచ్చిన వారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారు ఇండస్ట్రీలని ఏలేస్తూనే ఉంటారు. ఇలా రకరకాలుగా సినిమా ఇండస్ట్రీ అనేది ఓ పెద్ద సుడిగుండంలా మారిపోతుంటుంది. ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు.. కానీ తెలియని వాళ్ళు ఉంటేనే అది ఓ పెద్ద అఘాధంలా కనిపిస్తుంది. ఇక కొద్ది మంది ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే స్టార్ హీరోయిని అవుదామని ఆశతో కన్న వాళ్ళని ఉన్న ఊరిని వదిలేసి మరి హైదరాబాద్ బాటపడుతూ ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఆ తర్వాత తను ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ..

See also  Namratha: మహేష్ బాబు ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడన్న కోపంతో నమ్రత అన్నంత పని చేసిందట..

sri-reddy-comments-on-actress-tamannaah-bhatia-there-is-nothing-to-watch-in-her-except-that-part

ఆ తర్వాత ఇండస్ట్రీలోని కొందరు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి ఆమెను వాడుకొని అన్యాయంగా అన్యాయం చేశారు. దాంతో ఆమె సహించలేక ఇండస్ట్రీలో వాళ్ళ పేర్లన్నింటినీ బయట పెడుతూ పెద్ద రచ్చ కి తెరలేపింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమల నుండి బ్యాన్ చేయబడింది. ఇక ఇండస్ట్రీలో బ్యాన్ చేసినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తనలో దాచుకున్న తన పై అన్యాయం జరిగిన నిజాలను చేదు అనుభవాలను ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. మరి ఈ శ్రీ రెడ్డి తాజాగా చేసిన కామెంట్లు ఎవరిపై ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

See also  Chiranjeevi : చిరంజీవి చేసిన ఆ పని వలన ఆయన సోదరీమణులు పరిస్థితి ఏమిటో తెలుసా?

sri-reddy-comments-on-actress-tamannaah-bhatia-there-is-nothing-to-watch-in-her-except-that-part

శ్రీ రెడ్డి రకుల్ ప్రీత్ సింగ్ చూస్తే అసలు అబ్బాయా అమ్మాయా కొంచెం కూడా తేడా లేదన్నట్టుగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేయ సాగింది. ఇక సమంతలో ఉండే ఏ బాడీ పార్ట్ కూడా అంతగా బాగోదు. వావ్ అనిపించేలా ఏర్పాటు కూడా ఉండదని వెల్లడించింది. ఇక తమన్నాలో ఆ బొడ్డు తప్ప ఇంకేముంది ఆ బొడ్డు మాత్రమే బాగుంటుంది. అంతేగాని ఆ మొహం లో చూడడానికి ఇంకా ఏమీ లేదు అంటూ స్టార్ హీరోయిన్ల పై శ్రీరెడ్డి విరుచుకుపడుతూ కామెంట్లు చేయ సాగింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట పెద్ద దుమారానికి తెరలేపింది.. దాంతో ఈ వార్తలు వైరల్ అవుతూ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఒక్క సారిగా ఆ స్టార్ హీరోయిన్ల అభిమానులు శ్రీ రెడ్డి (Sri Reddy Comment) పై కామెంట్స్ ల వర్షం కురిపిస్తున్నారు