Home Cinema Pushpa 2 : పుష్ప 2 గురించి ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ లో ఇదే...

Pushpa 2 : పుష్ప 2 గురించి ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ లో ఇదే పండగలాంటి వార్త.

allu-arjun-movie-pushpa-2-latest-super-update-news

Pushpa 2 : పెద్ద అంచెనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా పుష్ప. అంటే తెలుగు, మలయాళం లో మంచి హిట్ కొట్టచ్చు కానీ ఎందుకు హిందీ లో రిలీజ్ చేస్తున్నారు , బాహుబలి ని చూసి అందరూ వాతలు పెట్టుకుంటున్నారు ( Allu Arjun movie Pushpa 2 ) అని విపరీతమైన ట్రోలింగ్ కి గురైన సినిమా పుష్ప. అందరూ కామెంట్ చేసినట్టే హిందీ లో ఓపనింగ్స్ మరీ గోరంగా 10 సీట్లు కూడా ఏ థియేటర్ లో బుక్ అవలేదు. బుక్ మై షో లో ఏ ఏ థియేటర్ లో సీట్లు ఎన్నికాళీలు ఉన్నాయో స్క్రీన్ షార్ట్స్ పెట్టి మరీ కొంత మంది యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

allu-arjun-movie-pushpa-2-latest-super-update-news

ఆ కామెంట్స్ కి నువ్ ప్యాన్ ఇండియా స్టార్వా? అంటూ CheppuBrother అనే యాష్ ట్యాగ్ కూడా యూస్ చేసి మరీ ట్రోల్ చేశారు. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన వారం రోజులకి రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో , కొత్తగా అనేక థియేటర్స్ లో సైతం పుష్ప సత్తా చాటి ప్యాన్ ఇండియా సినిమా గా ( Allu Arjun movie Pushpa 2 ) సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్యాన్ ఇండియా లెవెల్ లో తగ్గేదెలా డైలాగ్ , శ్రీవల్లీ స్టెప్ మామూలు ట్రెండింగ్ అవలేదు. షెకావత్ కి వార్ణింగ్ ఇచ్చి వార్ డిక్లర్ చేసిన పుష్ప ధీ బిగినింగ్ ముగించిన అల్లు అర్జున్ , పుష్ప ది రైజింగ్ కి మంచి ట్విస్ట్ తో పాటు ఆశక్తిని క్రియేట్ చేయడం లో మూవీ యూనిట్ బాగా సక్సెస్ అయింది.

See also  Samantha: దేవుడా.. సమంత అన్ని కోట్లు విలువ చేసే ఇల్లు.. ఎవరికోసం అక్కడే కొన్నాదో తెలుసా?

ఈ మధ్య పుష్ప 2 కి సంబంధించి చిన్న టీజర్ వదలగా అందులో అల్లు అర్జున్ గంగమ్మ వేషంలో అదరగొట్టేశాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి, పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్నట్టు , జనాలు అల్లు అర్జున్ పట్ల చాలా పాజిటివ్ గా ( Allu Arjun movie Pushpa 2 ) ఉన్నట్టు చూపారు. దీనితో సినిమా మీద భారీగా అంచెనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు జనాల్లో వున్న ఆశక్తి ఒకప్పటి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి రేంజిలో.. వాట్ హేపెన్డ్ టు పుష్ప అంటున్నారు. ఈ రేంజిలో ప్యాన్ ఇండియా స్థాయి లో బజ్ క్రియేట్ చేసిన పుష్ప 2 రిలీజ్ కోసం ఇండియా మొత్తం సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

See also  Yatra 2 First Look Poster : యాత్ర 2 పోస్టర్ లో చెప్పకనే చెప్పిన కొన్ని డీటెయిల్స్.. రిలీజ్ డేట్ కూడా హింట్ ఇచ్చారు.

allu-arjun-movie-pushpa-2-latest-super-update-news

ఇప్పుడు చిత్ర యూనిట్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు లీక్ ఇచ్చారు. తమ సినిమా రిలీజ్ టైం కి కనీసం పది రోజులు పాటు మరో పెద్ద సినిమా రిలీజ్ కాకుండా జాగ్రత్త పడుతూ వున్నారు. అందుకు కారణం లేకపోలేదు పెరిగిన అంచెనాలకి తగినట్టే పుష్ప 2 బడ్జట్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది అంట. ఇవన్నీ లెక్కలు చూసుకున్న లెక్కలు మాష్టర్ సుక్కు సినిమాని మార్చ్ 22 రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు అంట. అల్లు అర్జున్ ఫాన్స్ కె కాకుండా దేశవ్యాప్తంగా వున్నా పుష్ప ఫాన్స్ కి ఇంతకంటే పందగాలంటి వార్త ఏముంటుంది చెప్పండి.

See also  Ravi Teja : మెగాని డామినేట్ చేయడమే కాకుండా అక్కినేనిని అదరగొట్టే ట్విస్ట్ తో.. బయటపడిన రవితేజ!

Allu Arjun, Pushpa2 , Director Sukumar Pan India Movie, Pushpa 2 release date conformed, Pushpa 2 release date fix, Pushpa 2 release date latest update, National Award Winner Allu Arjun