Home Cinema Rajinikanth – Sridevi : రజనీకాంత్ శ్రీదేవిని ఎవరు అనని.. అనుకూడని అలాంటి మాట అన్నాడా?

Rajinikanth – Sridevi : రజనీకాంత్ శ్రీదేవిని ఎవరు అనని.. అనుకూడని అలాంటి మాట అన్నాడా?

rajinikanth-rejected-sridevi-love-because-of-that-reason

Rajinikanth – Sridevi : సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే యావత్ భారత దేశంలో అందరికీ చాలా ఇష్టం. నాలుగు తరాలు హీరోయిన్స్ తో ఎంతో అద్భుతంగా నటించిన కెరీర్, గొప్పతనం ఆయనకు మాత్రమే దక్కింది. ఈ తరంలో ( Rajinikanth rejected Sridevi love ) ఏ హీరోయిన్ తో అయినా ఆయన చక్కగా సూట్ అవుతారు. ఆయన పక్కన నటించేందుకు హీరోయిన్ లు ఎగబడతారు. ఎందుకంటే రజినీకాంత్ అంటేనే ఒక క్రేజ్, ఒక డిమాండ్, ఒక డైమండ్. అలాంటి వ్యక్తి పక్కన నటించడం, నటించే అదృష్టం దొరకడం నిజంగా తమ అదృష్టమని మహా మహా స్టాల్ హీరోయిన్స్ ఫీలవుతారు.

rajinikanth-rejected-sridevi-love-because-of-that-reason

అలాగే యావత్ భారత దేశంలో అందరికీ ఇష్టమైన హీరోయిన్ అంటే శ్రీదేవని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ స్టాండర్డ్ ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోల్లో రజినీకాంత్ కి హీరోయిన్స్ లో శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి తమిళనాడులో విపరీతమైన క్రేజ్ సంపాదించారు. వీళ్ళిద్దరి సినిమా వస్తుంది అంటే.. ఆ రోజుల్లో ఇక బ్లాక్ బస్టర్ ( Rajinikanth rejected Sridevi love ) హిట్ కిందే ఫిక్స్ అయ్యేవారు. ఫిక్స్ అయినట్టుగానే ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యేది. ఈ జంట అంత అద్భుతంగా అందరిని ఆకట్టుకుంది. ఇలా కలిసి నటిస్తున్న క్రమంలో.. రజనీకాంత్, శ్రీదేవి ఇంటికి క్రమంగా పెళ్లికి ముందు వెళ్తూ, వస్తూ ఉండేవాడంట. చాలా క్లోజ్ గా సరదాగా ఉండేవారు అంట.

See also  Kavya Kalyan : సంచలనం రేపుతున్న బలగం హీరోయిన్ బెడ్ సీన్.. మీరేమంటారు?

అప్పటికే శ్రీదేవి, కమల్ హాసన్ ప్రేమలో పడి కమలహాసన్ ప్రేమించి మోసపోయింది అంట. కమల్ హాసన్ ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోలేదంట. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరూ బ్రేకప్ అయ్యారంట. ఆ తర్వాత ( Rajinikanth rejected Sridevi love ) రజనీకాంత్ ఇంటికి వస్తున్నాడు.. తనతో చాలా సరదాగా క్లోజ్ గా ఉండడం గమనించి రజనీకాంత్ ను కూడా శ్రీదేవి విపరీతంగా ఇష్టపడి ప్రేమించిందంట. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని ఒక రోజు అడిగిందంట. రజనీకాంత్ నేను నిన్ను ఎప్పుడూ అలాంటి ఉద్దేశంతో చూడలేదు. కేవలం ఒక స్నేహితురాలు గానే చూశాను అంతే ఏమీ అనుకోవద్దు అని చెప్పాడంట.

See also  Naresh - Ashish : అటు నరేష్ పవిత్ర.. ఇటు ఆశిష్ రూపాలి మళ్లీ పెళ్లిలో ఎంత తేడా?

rajinikanth-rejected-sridevi-love-because-of-that-reason

పోనీ పెళ్లి చేసుకోకపోతే పోయాడు గాని.. నాకు నిన్ను చేసుకునే ఉద్దేశం లేదు. నీ చెల్లిని చేసుకుంటాను అని అడిగాడంట. దాంతో శ్రీదేవి విపరీతంగా కోపం వచ్చిందంట. నాతో ఇంత సరదాగా ఉంటూ నా మనసు నిన్ను దోచుకుని నా చెల్లించేసుకుంటానంటాడా అని కోపం వచ్చి రజినీకాంత్ ని అక్కడ నుంచి దూరంగా పెట్టడం అలవాటు చేసుకుందట. అప్పటితో వాళ్ళిద్దరికీ స్నేహబంధం బ్రేకప్ అయిపోయింది అంట. అప్పట్లో ఈ వార్తలన్నీ తమిళనాడు కోడైకొస్తుండేది. విపరీతంగా ఈ వార్తలు హంగామా చేశాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ.. ఒకవేళ రజినీకాంత్ నిజంగా శ్రీదేవిని కాకుండా మీ చెల్లిని చేసుకుంటాను అని అనుంటే మాత్రం.. ఇలా ఎవరూ కూడా ఏ అమ్మాయిని అనని మాట అని.. అవమానించడమే అందరూ అనుకుంటున్నారు.