చైల్డ్ ఆర్టిస్టులుగా మొదలై హీరోయిన్లు గా మారిన మెప్పించిన హీరోయిన్లు.
Child Artists:
చాలామంది హీరోయిన్లు వాళ్ల కెరియర్ మొదలయ్యేది ఒక్కొక్కరిది ఒక్కొక్కరకంగా ఉంటుంది బాల నటులుగా చిత్ర పరిశ్రమకు, మరికొందరు డైరెక్ట్ గా హీరోయిన్ గా అడుగు పెడుతుంటారు.
Nithya Menon: నిత్యా మీనన్ తన 8 సంవత్సరాల వయసులో ఆంగ్ల చిత్రమైనటువంటి ద మంకీ హూ ద న్యూ టూమచ్ అనే చిత్రంలో నటించింది.
7 సంవత్సరాలు వయసులో ఓ కన్నడ సినిమాలో సహాయ పాత్ర వహించింది ఆ తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.
Sri Divya: తన మూడేళ్ళ వయసు నుండే టీవీ సీరియల్ లో నటించి ఆ తరువాత 2006 సంవత్సరంలో భారతి అనే తెలుగు సినిమాలో నటించిన శ్రీ దివ్య ఉత్తమ బాలనటిగా అవార్డు తెలుసుకున్నారు.
Swetha Basu Prasad: అతి చిన్న వయసులోనే దూరదర్శన్ ప్రసారాల లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్ లో త్వరగా ఎంట్రీ ఇచ్చి 2002 లో సినీరంగప్రవేశం చేసి బాల నటిగా ఉత్తమ జాతీయ అవార్డు పొందింది.
Hansika: హన్సిక చాలా సీరియల్లో, సినిమాల్లో చిన్న తనం లోనే నటించింది ఆ తర్వాత దేశముదురు సినిమా తో సూపర్ హిట్టు కొట్టింది.
Sri Devi: తను 1967 లో కన్దన్ కరుణై సినిమా తో బాల నటిగా పరిచయం, ఆ తరువాత తుణైవన్ తమిళ చిత్రంలో తొలుత నటించించింది ఇంకా మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది.
Baby Shamili: చిన్నతనం నుంచే ఎన్నో సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Niveda Thomas: మలయాళ చిత్రం ఉత్తరతో బాలనాటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే మై డియర్ భూతంతో బాలనాటిగా మంచి పేరు తెచ్చుకుంది.