Home Cinema Uday Kiran : ఉదయకిరణ్ చెల్లెలు ఎవరో ఆమె ఎం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Uday Kiran : ఉదయకిరణ్ చెల్లెలు ఎవరో ఆమె ఎం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

do-you-know-uday-kiran-younger-sister-is-a-top-singer-in-tollywood-who-is-she

Uday Kiran : చిత్రం సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరో స్థాయికి వెళ్లి.. ఎందరో సెలబ్రెటీస్ కళ్ళు తనపై పడేంతగా ఒక వెలుగు వెలిగిన తార ఉదయ్ కిరణ్.. అనుకోకుండా అతి తొందరగా ( Uday Kiran younger sister is a top singer ) అందరి నుంచి దూరం అవడం అనేది తీరని బాధగానే మిగిలిపోయింది. ఉదయ్ కిరణ్ చనిపోయి ఇన్నేళ్లు అయినా కూడా ఇప్పటికీ ఆయన మీద ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఉదయ్ కిరణ్ గురించి ఏ వార్త వచ్చినా చదవడానికి అతని తలుచుకోవడానికి ఇప్పటికీ ఆడియన్స్ ఇష్టపడుతూనే ఉంటారు.

do-you-know-uday-kiran-younger-sister-is-a-top-singer-in-tollywood-who-is-she

ఉదయ్ కిరణ్ ఒక వెలుగు వెలుగుతున్న టైములో.. కాలేజీ స్టూడెంట్స్ అందరికీ ఆయన అంటే పిచ్చి. ప్రేమ కథ చిత్రం అంటే ఉదయ్ కిరణ్ కనిపించేవాడు. అలాంటి ఉదయ్ కిరణ్ వరుస హిట్స్ తో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసాడు. ఆ తర్వాత అతని జీవితంలో అనేక మార్పులు వచ్చి ఫెయిల్యూర్స్ ఎదురయ్యి.. సినిమా అవకాశాలు ( Uday Kiran younger sister is a top singer ) సరిగ్గా దొరక్క, మానసికంగా కృంగిపోయి, ఎందుకు చేశాడో.. ఎలా చేశాడో తెలియదు గానీ చివరికి అందరికీ అన్యాయం చేసి వెళ్లిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తికి ఉదయ్ కిరణ్ ని అల్లుడిగా చేసుకోవాలని అనిపించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటే.. ఉదయ్కిరణ్ ఫ్యూచర్ మీద వాళ్లకు ఉన్న అవగాహన అర్థం అవుతుంది.

See also  Hrithik - Nayanthara : బయట పడ్డ సీక్రెట్.. హృతిక్ మరియు నయనతారకి ఉన్న స్పెషల్ బంధం..

do-you-know-uday-kiran-younger-sister-is-a-top-singer-in-tollywood-who-is-she

అంతటి ఘనవిజయంతో తారాస్థాయికి చేరుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్.. ఆకాశంలో ఒక తారగా మిగిలిపోతాడు అంత తొందరగా అని ఎవరు అనుకోలేదు. అయితే ఉదయ్ కిరణ్ గురించే ఎప్పుడూ మాట్లాడకుంటారు తప్పా.. అతని ( Uday Kiran younger sister is a top singer ) కుటుంబం గురించి ఎవరు పెద్దగా తెలుసుకోరు. అలాగే ఇన్నాళ్లకు ఉదయ్ కిరణ్ కి ఒక చెల్లి ఉందని.. ఆమె టాలీవుడ్ లో మరియు బాలీవుడ్ లో కూడా సింగర్ గా ఉందని చాలామందికి తెలియదు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఉదయ్ కిరణ్ చెల్లి ప్లే బ్యాక్ సింగర్ అంటూ అనేక వార్తలు వస్తున్నాయి.

See also  Rakul Preet : కొత్త కార్ కొన్న రకుల్.. ఆ హీరోనే గిఫ్ట్ ఇచ్చాడా..

do-you-know-uday-kiran-younger-sister-is-a-top-singer-in-tollywood-who-is-she

అసలు ఉదయ్ కిరణ్ కి చెల్లెలు ఉందా? ఎవరు ఆమె? పేరేంటి? ఏం చేస్తుంది? అని ఎన్నో ప్రశ్నలు.. ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో కాదు.. సింగర్ పర్ణిక మాన్య. ఈమె బాహుబలి, భీమ్లా నాయక్ వంటి ఎన్నో పెద్ద సినిమాలకు పాటల పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా పాటలు పాడిన ఈమె కెరియర్ ప్రారంభంలో.. జీ తెలుగు సరిగమప తో లైమ్ లైట్లోకి వచ్చి.. ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలను సంపాదించుకుంది. ఈమె పలు ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు ఉదయ్ కిరణ్ తనకి పెద్దమ్మ కొడుకుని చాలా మంచి వ్యక్తిని తన సోదరుడిని తాను చాలా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది..