Home Cinema Samantha: సమంత పక్క సీట్లో కూర్చోవాలంటే ఆ సీటు రేటు ఎన్ని లక్షలో తెలుసా ?...

Samantha: సమంత పక్క సీట్లో కూర్చోవాలంటే ఆ సీటు రేటు ఎన్ని లక్షలో తెలుసా ? అది సమంత క్రేజ్..

Sitting Beside Samantha: ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే .. ఆమె మయోసైటీస్ వ్యాధి బారిన పడి కొద్దిగా కోలుకున్నప్పటికీ మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ఉండాలన్న ఆలోచనతో అమెరికా వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటుంది. కాగా ఇటీవలే అమెరికాలో సైతం ఖుషి చిత్రానికి సంబంధించి పలు ప్రమోషన్లు భాగంగా అక్కడ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంతకు సంబంధించిన హాట్ న్యూస్ విచ్చలవిడిగా వైరల్ అవుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా.. ఆమె సినిమాలలో నటిస్తున్న నటించకపోయినా.. టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న కొనసాగకపోయినా..

watch-kushi-movie-sitting-beside-samantha-ticket-price-will-cost-you-in-lakhs

అలాంటి లెక్కలు ఎవరికి అవసరంలేనే లేవని చెప్పాలి. ఎందుకంటే ఓ సెలబ్రిటీగా ఆమెను చూసామా లేదా ఆమెతో సెల్ఫీ దిగినామా లేకపోయినా కనీసం పక్కన కూర్చున్నామా లేదా అన్నదే జనాలకు ముఖ్యం. సమంత తో నటిస్తే మాత్రమే కాదు ఆమె దగ్గర్లో కూర్చోవాలన్నా సరే భారీ స్థాయిలో పారిశోతకం చెల్లించి మరి ఆ టికెట్టు కొనుక్కోవాల్సి ఉంటుందట. మరి ఆ లెక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అసలేంటి సమంత పక్కన కూర్చోడం ఏంటి.? ఆ సీట్ ఏంటి గొడవేంటి అని ఆలోచిస్తున్నారా.. పాయింట్ కే వస్తున్న.. తెలుసు కదా మనకి మయోసైటిస్ వ్యాధి కోసం అమెరికా బాట పట్టింది సమంత. సమంత అమెరికా వెళ్తుంది అంటూ ఎప్పటి నుంచో ప్రచారం అయితే కొనసాగింది.

See also  Ramya Krishna : పెళ్ళికి ముందు అతనితో రమ్య కృష్ణ సహా జీవనం.. ఎవ్వరికి తెలియని నిజం ఇది..

watch-kushi-movie-sitting-beside-samantha-ticket-price-will-cost-you-in-lakhs

కాగా ఈ నెల 20వ తారీకున నిర్వహించిన ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నది. అందు కోసమే అమెరికా వెళ్ళింది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన చిత్రం ఖుషి సెప్టెంబర్ ఒకటో తారీఖున విడుదలబోతోంది. ఇక ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ తో పాటు చిత్ర యూనిట్ బృందం మొత్తం ప్రమోషన్ లో భాగంగా ప్రచారం ముమ్మరం చేశారు. అందులో భాగంగానే న్యూయార్క్ నగరంలో ఖుషి చిత్రానికి సంబంధించి భారీ స్థాయిలోప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో సమంత పాల్గొన్నది కొద్ది సేపైనప్పటికీ భారీ స్థాయిలో పారిశోధికం పుచ్చుకుందని చెప్పాలి. ఆమె పాల్గొన్న ఈ కార్యక్రమానికి అక్షరాల 30 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.

See also  Mahesh - Pawan Kalyan : మహేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా.. దీనిపై రాజమౌళి నిర్ణయం వైరల్..

watch-kushi-movie-sitting-beside-samantha-ticket-price-will-cost-you-in-lakhs

ఇక మరొక విశేషం ఏంటంటే.. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రేక్షకులకు సైతం ఉచిత ప్రవేశం లేదు. ఈవెంట్ నిర్వాహకులు ఈ ప్రోగ్రాం కి సంబంధించి టికెట్ రేట్లు కూడా ఫిక్స్ చేశారు. మరి టికెట్ ధర ఎంతో తెలుసా 12 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు టికెట్ రేట్లను నిర్ణయించారు. అయితే ఈ రెండు లక్షల టికెట్లను కొన్నవారు సమంత కూర్చున్న (Sitting Beside Samantha) వరుసలో కూర్చునే అవకాశం కల్పించసాగారు. దీంతో క్షణాల్లో సమంత కూర్చునే వరుస టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయి. అందువల్లే సమంత క్రేజ్ మామూలుగా లేదని నెటిజన్లు సైతం తెగ చర్చించుకుంటున్నారు. ఇక సమంత అమెరికాలో తిరుగుతున్న ఫోటోలు సైతం నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరలో సాగాయి..