Allu Arjun – Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నారో మనందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడు రామ్ చరణ్, అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరితో ఒకరు పోటీగానే ఎదుగుతున్నారు. చిరంజీవి, అల్లు అరవింద్ ( Allu Arjun and Ram Charan ) ఇద్దరూ మంచి చుట్టరికం, రిలేషన్ మాత్రమే కాకుండా.. మంచి స్నేహబంధం, ఒకరి మీద ఒకరికి విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్న గొప్ప బంధం అని అందరూ అనుకుంటారు. అలానే ఉన్నారు కనుక వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండి సక్సెస్ బాటలో కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్లారు.
అయితే చిరంజీవి పది సంవత్సరాలు పాటు సినిమా రంగానికి దూరంగా ఉండడం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో రామ్ చరణ్ సినిమాలు గురించి బాధ్యత మొత్తం అల్లు అరవింద్ కి అప్ప చెప్పడం జరిగింది అంట. రాంచరణ్ కోసం వచ్చిన కదలన్నిటిని అల్లు అరవింద్ వినేవాడు అంట. అందులో బాగున్నాయి గ్యారెంటీ సక్సెస్ ( Allu Arjun and Ram Charan ) అనిపించేవన్నీ పక్కకు తీసి వాటితో అల్లు అర్జున్తో సినిమా చేయించేవాడంట. ఏదో యావరేజ్ గా ఉన్నవి రామ్ చరణ్తో చేయించేవాడంట. అందుకే రామ్ చరణ్ కి అప్పట్లో ఎక్కువగా ఫ్లాప్స్ చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అంటారు. ఈ విషయాన్ని కనిపెట్టిన చిరంజీవి స్వయంగా తానే కేర్ తీసుకోవడం మొదలుపెట్టాడంట.
చిరంజీవి కేర్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా వచ్చి రామ్ చరణ్ కెరీర్ని ఒక స్థాయికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత బన్నీ కూడా అలవైకుంఠపురం సినిమాతో తన సత్తా చాటాడు. ఆ తర్వాత రామ్ చరణ్ ఆర్ఆఆర్ ఆర్ నిమాతో అంతర్జాతీయ లెవెల్లో ఆస్కార్ అవార్డు ఆ సినిమాకి ఆ సినిమాలో ( Allu Arjun and Ram Charan ) పాటకి వచ్చిన దాంట్లో నటించి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ను సంపాదించుకొని.. తానింకొక పై మెట్టు ఎక్కాడు. ఇలా ఎప్పుడూ అల్లు అర్జున్, రామ్ చరణ్ లో వృత్తి పరంగా పోటీ పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్యన మనస్పర్తిలు తారాస్థాయికి చేరాయని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి.
ఎందుకంటే నేషనల్ అవార్డు సంపాదించుకున్న అల్లు అర్జున్ విషయంలో అందరూ సినిమా రంగం వాళ్ళు, రాజకీయ రంగం వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా శుభాకాంక్షలు తెలిపారు. కానీ రామ్ చరణ్ మాత్రం శుభాకాంక్షలు తెలిపేటప్పుడు ప్రత్యేకించి అల్లు అర్జున్కి ఏమి చెప్పకుండా గుంపులో గోవిందం లాగా అందరితో పాటు అల్లు అర్జున్ కూడా కంగ్రాట్స్ చెప్పేసాడు. అల్లు అర్జున్ కూడా చాలా సింపుల్గా థ్యాంక్స్ అన్నాడు. అయితే అలాగే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన సక్సెస్ కూడా అల్లు అర్జున్ రామ్ చరణ్ కంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ నే ఆకాశానికి అంటుకునేలాగా పొగడ్డం జరిగింది. అప్పుడు రాంచరణ్ అభిమానులు చిన్న పుచ్చుకున్నారు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకర వృత్తి పరంగా పోటీ పడడానికి కారణం అల్లు అరవింద్ చూపించిన స్వార్ధమే అని కొందరు అనుకుంటుంటే.. ఇవన్నీ కేవలం గాలిలో మాటలు మాత్రమే.. ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి ఆ రెండు కుటుంబాలు అందరూ ఒకరితో ఒకరు మనస్పూర్తిగా అభిమానంగా ఉంటారు కాబట్టి.. వాళ్ళు అంత సక్సెస్ను సాధించారని మరికొందరు అంటున్నారు.