Home Cinema Khushi : ఖుషి సినిమాతో చైతు సమంతల ఘోరమైన ఈ సీక్రెట్ అవుట్ అంట!

Khushi : ఖుషి సినిమాతో చైతు సమంతల ఘోరమైన ఈ సీక్రెట్ అవుట్ అంట!

kushi-movie-is-linked-to-samantha-real-life-when-she-was-with-naga-chaitanya

Khushi : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత అంటే తెలుగు సినీ అభిమానులందరికీ ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాగే రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ( Kushi linked to Samantha and Chaithu ) అంటే కూడా అటు అబ్బాయిలకు ఇటు అమ్మాయిలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరికీ కూడా గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్ హిట్ అనేది తగలడం లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఖుషి సినిమాపై వీళ్లిద్దరు అభిమానులకి విపరీతమైన అంచనాలు, ఆశలు అయితే ఉన్నాయి. మరి అవి ఎంతవరకు రీచ్ అవుతాయి అనేది మాత్రం తెలీదు.

kushi-movie-is-linked-to-samantha-real-life-when-she-was-with-naga-chaitanya

విజయ్ దేవరకొండ , సమంత కలిసి మొదటిసారిగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాపై మొదట్లో పెద్ద అంచనాలు లేనప్పటికీ.. ట్రైలర్, టీజర్ వచ్చిన తర్వాత ఈ సినిమాపై అంచనాలైతే పెరిగాయి. సెంటిమెంట్ గా చూసుకున్నా కూడా ( Kushi linked to Samantha and Chaithu ) ఖుషి అనే పేరు సక్సెస్ ఉన్న పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అదే పేరుతో ఇప్పుడు వీళ్లిద్దరూ ఎంతటి హిట్టు కొడతారో చూడాలని అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

See also  EXTRA ordinary man : నితిన్ సినిమా టైటిల్ వెనుక అసలు రియాలిటీ ఇదేనట!

kushi-movie-is-linked-to-samantha-real-life-when-she-was-with-naga-chaitanya

అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా చాలావరకు సమంత రియల్ లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటుందంట. నాగచైతన్య సమంత పెళ్ళికి ముందు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో ఈ సినిమాలో ( Kushi linked to Samantha and Chaithu ) కూడా విజయ్ దేవరకొండ సమంత అలాగే ప్రేమించుకుంటారంట. ఆ తర్వాత పెద్దలను ఒప్పించడంలో పెళ్లి చేసుకోవడంలో వాళ్ళిద్దరూ ఎలాంటి కష్టాలు పడ్డారో ఈ సినిమాలో కూడా అలాగే పడి.. రెండుకుటుంబాలను ఒప్పించి ఎంతో వైభవంగా పెళ్లి చేసుకుంటారు అంట. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అసలు కథ టర్నింగ్ తిరుగుతుంది అంట.

See also  Allu Arjun: అల్లు అర్జున్ అభిమానులకు తీపి కబురు.. ఆ సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కానున్నది..

kushi-movie-is-linked-to-samantha-real-life-when-she-was-with-naga-chaitanya

నాగచైతన్య, సమంత రియల్ జీవితంలో కూడా పెళ్లి తర్వాత వాళ్ళిద్దరికీ అసలు ఎలా మనస్పర్ధలు మొదలయ్యాయి.. దేని మీద వీళ్ళిద్దరికీ గొడవలు స్టార్ట్ అయ్యాయి.. చివరికి విడాకులు ఎలా తీసుకున్నారు అనేదాని మీదే సెకండ్ హాఫ్ సినిమా మొత్తం నడుస్తుందట. ఇంచుమించుగా ట్రైలర్ చూసిన తర్వాత కూడా అందరికీ సినిమా లైన్ అదే అర్ధమవుతుంది కానీ.. నిజంగా సమంత, నాగచైతన్య మధ్య జరిగిన సీన్స్ అన్ని ఈ సినిమాలో దర్శకుడు చిత్రీకరించాడని.. ఆ క్లూస్ అన్ని సమంత ఇచ్చిందని.. దాన్నిబట్టి సినిమా తీశారని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. సినిమా స్క్రీన్ లో విజయ్ దేవరకొండ, సమంత నటించినప్పటికీ.. అందరికీ నాగచైతన్య – సమంతనే ఊహించుకునే లాగా.. దర్శకుడు చూపించగలిగితే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి చూడాలి అందరి అంచనాల్ని సెప్టెంబర్ ఒకటో తారీకు మన ముందుకు వచ్చి ఎలా చూపిస్తుందో ఈ సినిమా అని అందరూ ఎదురుచూస్తున్నారు..