Home Cinema Rashmika: ఆ స్టార్ హీరో కారణమా రష్మిక హీరోయిన్ అవ్వడానికి.? ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలనమైన నిజం..

Rashmika: ఆ స్టార్ హీరో కారణమా రష్మిక హీరోయిన్ అవ్వడానికి.? ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలనమైన నిజం..

Rashmika Came Telugu: కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీలలో.. ఇండస్ట్రీ ఏదైతేనేం రష్మిక మందన హవా మాత్రం ఓ రేంజ్ లో కొనసాగుతుందని చెప్పాలి. ఇక మరీ ముఖ్యంగా చాలామంది హీరోయిన్లకు ఇండస్ట్రీ అడుగుపెట్టగానే అదృష్టం వరించారు. కానీ అదేంటో రష్మిక మందన ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాకు ఎగబాకింది. పుష్ప సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా తన సత్తా చాటుకుని తనెంటో నిరూపించుకుంది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె చుట్టూ ముట్టాయి. ఇలాంటి తరుణంలో కొన్ని వడి దొడుకులు కూడా ఏర్పడ్డాయి. ఆమె నటించిన పలు చిత్రాలు డిజాస్టర్ కూడా అయ్యాయి.

rashmika-mandanna-came-to-telugu-industry-and-succeeded-only-because-of-this-star-hero

కానీ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈ అమ్మడు మరొక అవకాశాన్ని సైతం తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు గురించి వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే రష్మిక మందన హీరోయిన్ గా రావడానికి కారణం అసలు సిసలైన కారణం ఆ తెలుగు స్టార్ హీరోనే అంటూ ఓ నిజమైతే బట్టబయలైంది. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా రష్మిక మందన మాట్లాడుతూ నా విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తరువాత పై చదువుల కొరకు నేను బెంగళూరు వెళ్ళసాగాను. అప్పుడు ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ లో చేరాను. (Rashmika Came Telugu)

See also  Neha Sharma: బీచ్ లో బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ. కన్నుల పండుగో పండుగ..

rashmika-mandanna-came-to-telugu-industry-and-succeeded-only-because-of-this-star-hero

అయితే ఓ రోజు ప్రెస్సెస్ ఆఫ్ 2014 బెంగళూరు నిర్వహించారు. అయితే నేను ఆ కాలేజీలో చదువుకున్న సమయంలో ఓ మేడం నాకు తెలియకుండానే నా పేరు విచ్చేసింది. నేను ఎందుకు మేడం అలా ఇచ్చారు అని అడిగా కానీ ఏం కాదు నువ్వు చేయగలవు నీకు సాధ్యపడుతుంది అంటూ నన్ను కన్ఫ్యూజ్ చేసి మరి ఎంతో ఎంకరేజ్ చేసినందుకు ముందుకు నడిపించి పార్టిసిపేట్ చేయించేలా చేసింది. కాగా నేను ఆ కాలేజీ లెవెల్ లోనే కాకుండా సెమీఫైనల్ లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత అలా ఫైనల్ కోసం ముంబై వెళ్ళినప్పుడు రానా దగ్గుపాటి అక్షయ్ కుమార్ గారు కూడా వచ్చారు.

See also  Rakul Preet Singh: లవర్ కి తెలియకుండా సీక్రెట్ గా రకుల్ ఆ కోలీవుడ్ హీరో తో యవ్వారం అందుకేనా ఖరీదైన కార్ గిఫ్ట్..??

rashmika-mandanna-came-to-telugu-industry-and-succeeded-only-because-of-this-star-hero

ఈ కాంపిటీషన్లో 2014 గా నన్ను ఎంపిక చేశారు. అసలు నేను నమ్మలేకపోయాను.. ఆ తర్వాత కాలేజీకి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి నా నెంబర్ తీసుకున్నారట అలా ఒక్క సంవత్సరంలోనే నా పేరు కర్ణాటక మొత్తం టామ్ టామ్ గా వైరల్ అవ్వ సాగింది. దాంతో నేను దాంతో నాకు కిరిక్ పార్టీలో మొదటిసారి హీరోయిన్గా అవకాశం వచ్చింది. కాగా ఈ చిత్రంలో బెలకడ అనే పాటలో నన్ను చూసి వెంకటేష్ ఈ అమ్మాయి ఎవరో తెలుగులో నటిస్తే బాగుంటుందంటూ నా పేరు నీ డైరెక్టర్స్ కి సజెస్ట్ చేశారట.. అలా నాకు తెలుగులో అవకాశాలు రాసాగాయంటూ ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది రష్మిక. ప్రస్తుతం ఇదే వార్త నెట్ విపరీతంగా వేరేలాగా సాగుతోంది