National Award Allu Arjun: తాజాగా నేషనల్ అవార్డ్స్ సినిమా ఇండస్ట్రీ కి ప్రకటించడంతో తెలుగు సినిమాకి అనేక నేషనల్ అవార్డ్స్ వాచ్చాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ కి వచ్చిన నేషనల్ అవార్డ్ అందరి దృష్టిని ప్రముఖంగా ( National award before Allu Arjun ) ఆకర్షించింది. దానికి కారణం లేకపోలేదు.. అన్ని ప్రచార మాధ్యమాల్లో ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోకి ఉత్తమ హీరోగా అవార్డు వచ్చినట్టు న్యూస్ వైరల్ అవడమే. ఈ ఫిలిం నేషనల్ అవార్డ్స్ 2021 జనవరి నుండి 2021 డిసెంబర్ 31 మధ్య దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని భాషల సినిమాలకి ఇవ్వడం జరిగిందన్న విషయం అందరికీ తెలిసందే..
ఈ అవార్డ్స్ లో తెలుగు సినిమాలకి ఎన్నడూ లేని విధంగా అనేక అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. నేషనల్ లెవల్ లో ఉత్తమ హీరో కేటగిరిలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకోగా , ఇదే సినిమాకి సంగీతం అందించిన ( National award before Allu Arjun ) దేవీ శ్రీ ప్రసాద్ కి ఉత్తమ సంగీత దర్శకుడి గా అవార్డ్ పొందడం విశేషం. తెలుగు సినిమాని అంతర్జాతీయ ఖ్యాతి గడించే స్థాయి తీసుకుని వచ్చిన రాజ్ మౌళి ఈ మధ్యనే RRR కి ఆస్కార్ సైతం సాధించాడు . అంతర్జాతీయ వేదికలని ఆకర్షించిన RRR నేషనల్ అవార్డ్స్ లో కూడా తన సత్తా చూపి ఏకంగా ఆరు అవార్డ్స్ సొంతం చేసుకుంది.
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తీసిన వైవిధ్యమైన సినిమా ఉప్పెన కి అవార్డ్ రావడం మరో గర్వకారణం. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండగకి చెందిన పురుషోత్తమా చార్యులకి అవార్డు వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి గానీ 69 సంవత్సరాల నేషనల్ అవార్డ్స్ చరిత్రలో ఉత్తమ హీరోగా ఫస్ట్ టైం ఒక తెలుగు ( National award before Allu Arjun ) హీరోకి వచ్చిందని అనే న్యూస్ అనేక మంది జనాలని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతో గొప్ప గొప్ప హీరోలు ఉన్న మన తెలుగు ఇండస్ట్రీ లో ఒక్క హీరోకి కూడా ఇప్పటి వరకు అవార్డు రాలేదు అంటే ఎవరికైన ఆ మాత్రం డౌట్ రావడం సహజం.
ఎన్టీఆర్, ANR , మెగాస్టార్ లాంటి పెద్ద హీరోలకి సైతం ఒక్కరికి కూడా ఇప్పటి వరకు రాలేదా అని!, నెట్ లో అనేక మంది శోధించి అక్కినేని నాగార్జున కి ఉత్తమ హీరోగా నాగార్జున కి గతంలో వచ్చిన అవార్డు గురించి ప్రస్తావిస్తూ … ఇదే మొదటి సారి మన హీరో కి నేషనల్ అవార్డు రావడం అని ఎందుకు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని question చేస్తున్నారు. అయితే దానికి బదులుగా కొంత మంది ఇలా రిప్లై ఇస్తున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య చిత్రానికి ఆయనకీ నేషనల్ అవార్డు వచ్చినప్పటికీ హీరోగా అవార్డు వేరే వారికి వచ్చింది . నాగార్జునకి వచ్చిన అవార్డ్ స్పెషల్ మెన్షన్ అని ప్రత్యేకంగా నేషనల్ అవార్డ్ ఇచ్చారు . ఇదే విషయాన్ని కొంత మంది కామెంట్ రూపంలో రిప్లై ఇస్తున్నారు.
2021 Film Awards 2023 National Awards, National Awards, Telugu Cinema, National Best Hero, Allu Arjun Pushpa, RRR , Uppena , Devi Sree Prasad , Akkineni Nagarjuna , Buchhibabu