Home News Jamuna: జమున గారి బయోపిక్ స్టార్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది గా…

Jamuna: జమున గారి బయోపిక్ స్టార్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది గా…

జమున గారి బయోపిక్ స్టార్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది గా…

Jamuna: జమున గారు 1936 ఆగస్టు 30వ తారీఖున జన్మించింది మరణం జనవరి 27 2023. జమున గారు భారతీయ నటి, దర్శకురాలు అలాగే రాజకీయ నాయకురాలు.

ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలలో కనిపించేది ఆమె తన 16వ సంవత్సరంలోనే గరికపాటి రాజారావు యొక్క పుట్టినిల్లు తో తన సినిమా రంగ ప్రవేశం చేసింది.

అలాగే ఎల్వీ ప్రసాద్ యొక్క మిస్సమ్మ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది ఆమె దాదాపు తెలుగు, కన్నడ మరియు హిందీ చిత్రాలలో నటించింది.

See also  Taraka Ratna: తారకరత్న చివరి కోరిక తీరకుండానే చనిపోయాడంటూ కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం.

ఇటీవలె భువిని వీడి దివికి ఎగిసిన అందాల చందమామ జమున గారు, గొప్ప గొప్ప స్టార్ హీరోలతో నటించారు. ఐతే చిత్రపరిశ్రమలో ఈ మధ్య కాలంలో వారి జీవిత చరిత్రపై బయోచరిత్ర తీయడం సహజమైపోయింది అల  మహనటి మంచి చరిత్ర సృష్టించింది.

అలా జమున గారి బయోపిక్ తీయడానికి సన్నహలు నడుస్తున్న తరుణంలో ఎవరు నటిస్తే బాగుంటుందా అని చర్చ జరుగుతుండగా మిల్క్ బ్యూటీ తమన్నా గారు అనుకుంటున్నారంట.

ఇప్పటికే దర్శకుడు శివనాగు కావలసిన స్రిప్ట్ వర్క్ ను సిద్దం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు.

See also  Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఒక్క ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి అన్ని కోట్లు వస్తాయా.

ఈ మధ్య కాలంలో ఇలా దివికి ఎక్కిన తారలు, నటీనటుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరును సంపాదించాయి.

మహనటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మంచి ప్రశంశలు అందుకుంది అలాగే జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిక బయోపిక్ తలైవి లో కంగనా రనౌత్ నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఇలా దివికి ఎగిసిన పెద్ద పెద్ద తారల జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ లు మంచిగా ఆధరణ లభిస్తున్న తరుణంలో జమున గారి బయోపిక్ కూడా తీయడానికి సందిగ్దాలు నడుస్తున్నాయి.