Home Cinema Hero Nani: ఆ చిత్రానికి అవార్డు రాలేదంటూ ఎంతో భాద పడిపోతున్నాడట నాని – వైరల్...

Hero Nani: ఆ చిత్రానికి అవార్డు రాలేదంటూ ఎంతో భాద పడిపోతున్నాడట నాని – వైరల్ పోస్ట్..

Nani Social Media: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వినిపిస్తూ వైరల్ అవుతున్న ఒకే ఒక విషయం ఇటు సోషల్ మీడియాలో  అటి వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఓ రేంజ్ లో మార్మోగిపోతూ వినిపిస్తున్న పేర్లు పుష్ప మరియు ఆర్ ఆర్ ఆర్. ఇక ఈ ఒక్క సంవత్సరమే.. దాదాపు పది కి పైగా నేషనల్ అవార్డులు మన తెలుగు చిత్రాలకు అందడం గర్వకారణమైన విషయం అని చెప్పాలి. ఇక ఇదే కాకుండా అరవై తొమ్మిది ఏళ్లుగా

hero-nani-is-very-upset-as-his-movie-didnt-get-national-arwad-post-goes-viral-on-social-media

తీరని కలలా ఉన్న కలలాగే మిగిలిపోతుంది అనుకున్న బెస్ట్ యాక్టర్ అవార్డు మనం తెలుగు చిత్రం తో ఈ సారి మన టాలీవుడ్ లో అంబరాలు సంబరాల తో ఖుషి ఖుషి గా ఉంది. ఇటీవలే 69 వ జాతీయ అవార్డు లు విడుదల చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలో తెలుగు చిత్రం పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు బెస్ట్ యాక్టర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. పుష్ప సినిమాలో నటించినందుకు గాని ఈ అవార్డు వరించింది అల్లు అర్జున్ కు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో పుష్ప చిత్రం మరియు అల్లు అర్జున్ పేర్లు ఓ రేంజ్ లో వైరల్ గా మారి మార్మోగిపోతున్నాయి.

See also  Balakrishna - Jr NTR : బాలయ్యకు మంచి ఎన్టీఆర్ కి అన్యాయం చేసిన ఆ హీరోయిన్ ఎవరంటే..

hero-nani-is-very-upset-as-his-movie-didnt-get-national-arwad-post-goes-viral-on-social-media

 

కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం కు గాను ఏకంగా ఆరు కేటగిరిలో అవార్డులు దక్కాయి. ఉప్పెన సినిమా ది బెస్ట్ మూవీ గా అవార్డును కైవసం చేసుకున్నది. కాగా ఇదే క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నటువంటి నాని మన తెలుగు సినిమాకు పైగా ఈ చిత్రానికి అవార్డు రావడం ఎంతో ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓ సినిమాకి అవార్డు రాలేదని తెగ బాధ పడిపోతున్నాడట. మరి ఆ విషయాన్ని నాని ఓపెన్ గానే తన సోషల్ మీడియాలో ఖాతాలో తెలియ పరిచాడు.

See also  Animal - Allu Arjun : అనిమల్ సినిమా ఏ లిస్ట్ లో చేరుతుందో నిర్భయంగా చెప్పేసిన అల్లు అర్జున్..

hero-nani-is-very-upset-as-his-movie-didnt-get-national-arwad-post-goes-viral-on-social-media

ఇక అందులో భాగంగానే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో ఓ పోస్ట్ వేయ సాగాడు. దాంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ పోస్టులో ఏం రాశాడంటే తమిళ్ యాక్టర్ సూర్య జై భీమ్ చిత్రం కు అవార్డు రాకపోవడంతో తన హార్ట్ బ్రేక్ అయిందని తెలియజేస్తూ తన హార్ట్ బ్రేక్ సింబల్ తో సోషల్ మీడియా స్టోరీ లో పోస్ట్ పెట్టాడు. దాంతో ఆ పోస్ట్ పై ఇటు నాని (Nani Social Media) అభిమానులు కాక ఆయన ఫాలోవర్స్ కూడా విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.