Home Cinema Naga Chaitanya: సమంత కావాలా ఏంది.? ఆమె లేకపోతే ఏంటి.? ఆ ఇద్దరు కసక్కు లాంటి...

Naga Chaitanya: సమంత కావాలా ఏంది.? ఆమె లేకపోతే ఏంటి.? ఆ ఇద్దరు కసక్కు లాంటి హీరోయిన్లతో రొమాన్స్ లో మునిగిపోతున్న చైతు..

Naga Chaitanya Heroines: అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య నే ఆయన నటించినటువంటి కస్టడీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఎన్నో ఆశలతో వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకుని అలరించలేకపోయింది. దాంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు అక్కినేని నాగ చైతన్య. ఆ కారణం చేతనే చాలా రోజులు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూసిన అనంతరం తాజాగా కాసింత గ్యాప్ తీసుకొని మరి యువ దర్శకుడు చందు మొండేటితో తన తదుపరి చిత్రం విడుదల చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ కూడా జరిగింది.

naga-chaitanya-catched-two-beautiful-heroines-to-act-with-him-to-make-samantha-jealous

కాగా ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. ప్రముఖ మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నారు. కాగా ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్ చేయబోతున్నారని మనకు సమాచారం తెలుస్తుంది. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు కాకుండా సాగుతున్నటువంటి వాళ్లే.. మరి వాళ్ళు ఎవరో తెలుసా.? మహానటిగా పేరుగాంచినటువంటి కీర్తి సురేష్.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. ఇక ఇద్దరి హీరోయిన్లతో నాగ చైతన్య రొమాన్స్ చేయబోతున్నాడు అన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సౌత్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత తో అక్కినేని నాగ చైతన్య విడాకుల అనంతరం

See also  Anupama Parameswaran: అవును నేను హీరోయిన్ గా పనికిరాను దానికి మాత్రమే పనికొస్తానంటూ హాట్ కామెంట్స్ చేసిన అనుపమ.

naga-chaitanya-catched-two-beautiful-heroines-to-act-with-him-to-make-samantha-jealous

నాగ చైతన్య సమంతల మధ్య ఆసక్తికరమైన హోరాహోరీ లాంటి పోటీ అయితే జరుగుతుంది. ఎందుకంటే విడాకులు తీసుకున్నప్పటినుంచి చైతు నటించిన సినిమాలు అలాగే సమంత నటించిన సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ బాట పడుతున్నాయి. అయితే సమంత మాత్రం రొమాన్స్ విషయంలో కాస్త కూడా వెనక్కి తగ్గకుండా తన దూకుడుని ప్రవర్తిస్తుంది. ప్రస్తుతం తనకంటే చిన్న హీరోలతో కూడా చాలా హాట్ గా ఘాటుగా నటిస్తూ వస్తుంది. ఇక పుష్ప చిత్రంలో తను నటించిన ఐటమ్ సాంగ్ తో దేశ వ్యాప్తంగా చర్చనీయాశంగా పెద్ద చర్చ రేకెత్తించింది. అలా అందాలు ఆరబోస్తూ తన సత్తా చాటుకుంటుంది. కాగా ఈ ఇద్దరు కూడా ఆటు సినిమాల పరంగా ఇటు కామెంట్ల పరంగా ఒకరికి మించి ఒకరిపై ఇండస్ట్రీలో చర్చలు అయితే కొనసాగుతున్నాయి.

See also  Rashmika: ఆఖరికి రష్మిక పనిమనిషి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం అతనేనా?

naga-chaitanya-catched-two-beautiful-heroines-to-act-with-him-to-make-samantha-jealous

అయితే అక్కినేని అభిమానులు సమంత లేకపోతే ఏమైతది సమంతకు మించిన కత్తిలాంటి ఫిగర్లు అయిన సాయి పల్లవి కీర్తి సురేష్ (Naga Chaitanya Heroines) తో ఇప్పుడు చైతు కూడా రొమాన్స్ చేయడానికి ముస్తాబవుతున్నాడు అంటూ గట్టిగానే కామెంట్లు చేస్తున్నారు. ఏ సమంతకి ఒక్కరికే తెలుసా రొమాన్స్ చేయడం అక్కినేని నాగ చైతన్యకు తెలియదా అంటూ నానా రకాల కామెంట్లు రాస్తున్నారు. సమంత ఎలా అయితే తెర పై రొమాన్స్ పంట పండిస్తుందో చైతు కూడా సాయి పల్లవి కీర్తి సురేష్ తో అంతకుమించి వాళ్ళతో రొమాన్స్ చేస్తాడంటూ పలువురు కామెంట్లు రాయడం గమనార్ధం. ఇక ఈ చిత్రం శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం లేటెస్ట్ అప్డేట్స్ మనకి తెలియనున్నాయి..