Home Cinema మెగా షాక్: మళ్లీ పెళ్లి పైగా ప్రేమించి చేసుకోబోతోంది. నాగబాబు అదిరిపోయే కండీషన్..

మెగా షాక్: మళ్లీ పెళ్లి పైగా ప్రేమించి చేసుకోబోతోంది. నాగబాబు అదిరిపోయే కండీషన్..

Niharika Second Marriage: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక మెగా కుటుంబంలో ఉన్న మగవాళ్ళు హీరోలుగా రాణిస్తూ మంచి గుర్తింపు సాధించుకుంటూ తెలుగు చలన చిత్ర రంగంలో క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూనే ఉన్నారు. కానీ అదే మెగా ఫ్యామిలీ లోని ఆడ పడుచుల సంగతి కి వస్తే మాత్రం ఇలా వివాహాలు చేసుకుంటున్నారు అలా విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ల పెళ్లిళ్లు విడాకులు ఈ విషయాల తోనే సరిపోతుంది వాళ్లకు. ఎందుకంటే వాళ్ళ వైవాహిక బంధాలు అంతా హ్యాపీగా హ్యాపీగా సాగకపోవడంతో వాళ్ళ జీవితంలో కలవరపాలు అల్ల కల్లోలం చేస్తుందని చెప్పాలి.

niharika-konidela-fell-in-love-again-and-wants-second-marriage-nagababu-puts-condition-this-time

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత వివాహ బంధం నామమాత్రంగా కొనసాగుతున్నప్పటికీ.. చిన్న కూతురు శ్రీజ ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకొని మొదటి భర్తతో విడాకులు ఇచ్చేసి రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చే ఆలోచనలు ఉండి మూడో పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉందట. ఇక నాగబాబు కుమార్తె నిహారిక జొన్నలగడ్డ చైతన్య వివాహం చేసుకొని ఏడాదిన్నర గడవకముందే అతనికి విడాకులు ఇచ్చేసింది. మెగా ఫ్యామిలీ లో ఉండే మగవాళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమను మరియు మెగా ఫ్యామిలీ గౌరవాన్ని ప్రపంచ ఖ్యాతి గడస్తుంటే.. మెగా ఫ్యామిలీ లో ఉండే ఆడ బిడ్డలు తమ తమ భర్తలకు దూరంగా ఉంటూ నిత్యం మెగా ఫ్యామిలీ ఖ్యాతిని దిగజా స్థాయికి తగ్గిస్తూ వస్తున్నారు.. ఎవరో ఒకరు తరచూ నిత్యం మెగా కుటుంబం పై విమర్శలు చేయడం ఒక పరంపరగా కొనసాగుతూనే ఉంది.

See also  IBOMMA - Chiranjeevi : చిరంజీవి సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన ఐబొమ్మ!

niharika-konidela-fell-in-love-again-and-wants-second-marriage-nagababu-puts-condition-this-time

ఇక ఇది ఇలా ఉండగా నిహారిక ప్రస్తుతం రెండో పెళ్ళికి సిద్ధమైనట్లు పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ సారి ఆమె ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే నిహారిక చలన చిత్ర రంగానికి చెందిన వ్యక్తితో ప్రేమలో  మునిగి తేలుతుందని అతగాడినే త్వరలో ఆమె రెండవ వివాహం చేసుకోబోతుందంటూ పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి. అయితే మెగా ఫ్యామిలీలో ఆడపడుచుల పరిస్థితి ఇలా జరుగుతుండడంతో.. ఈ సారి ఇలా జరగకూడదని ఆలోచనతోనే నాగబాబు ఆమెకు చాలా పెద్ద కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది. నిహరిక ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తిని తన ఇంటికి పిలిచి.. మీ ఇద్దరు ఎలాంటి గొడవలు లేకుండా సంసార జీవితాన్ని కొనసాగించి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారా..

See also  Samantha : సమంతని చైతూ నుంచి దూరం చేసినవాడి గతి చివరికి ఇలా పబ్లిక్ గా!

niharika-konidela-fell-in-love-again-and-wants-second-marriage-nagababu-puts-condition-this-time

జీవితంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించి రెడీగా ఉన్నారా.? ఇవన్నీ అడిగిన తర్వాతే నాకు సానుకూల స్పందన వచ్చిదనిపిస్తే మీ ఇద్దరికీ రెండో పెళ్లి చేయడానికి నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అన్నట్టు తెలుస్తున్నది. మనందరికీ తెలిసిందే నిహారిక మొదటి పెళ్లి ప్రేమ పెళ్లి కాదు పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లి కావడంతో ఆమె చైతన్యను సరిగా అర్థం చేసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే ఆమె మళ్ళీ ప్రేమ (Niharika Second Marriage) పెళ్లికి ముస్తాబైనట్లు తెలుస్తోంది. ఇక నాగబాబు తొలి వివాహంలో జరిగిన తప్పుల దృశ్య రెండోసారి అలాంటి తప్పులు అస్సలు జరగకూడదని కండిషన్ తోనే నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.