Home Cinema Actress Anita : నా భర్త నన్ను మోసం చేసాడు.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఆర్తనాధాన..

Actress Anita : నా భర్త నన్ను మోసం చేసాడు.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఆర్తనాధాన..

Actress Anita : ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్స్ మంచి డిమాండ్ తో కొనసాగుతున్నట్టు అనిపిస్తారు కానీ, మధ్యలోనే మాయం అయిపోతారు. మళ్ళీ తిరిగి కనిపించరు, అందం, అభినయం రెండు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ హీరోయిన్స్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు అనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అనిత. ఈమె ఒకప్పుడు మన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా చలామణి అయ్యింది. ఈమె మొదటి సినిమా ఉదయ్ కిరణ్ హీరో గా నటించిన ‘నువ్వు నేను’ అనే చిత్రం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

actress-anita-cheated-by-husband

ఈ చిత్రం తర్వాత అనితకి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంది. అలా తెలుగు తో పాటుగా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా చాలా సినిమాల్లో నటించింది. అయితే ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ఒకానొక సమయం లో కొత్త హీరోయిన్స్ రాకతో ఫేడ్ అవుట్ అవ్వడం సహజం. అలా అనిత కూడా హీరోయిన్ గా ఫేడ్ అవ్వడం తో సినిమాల్లోనే క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది, పలు సినిమాల్లో విలన్ గా కూడా నటించింది.

See also  Jr.NTR: వామ్మో ఎన్టీఆర్ బాలయ్యదే లాక్కున్నాడా.. పైగా ఆమెనెందుకు నో అన్నడంటే..

anita

ఇప్పుడు ఈమె హిందీ సీరియల్స్ లేడీ విలన్ గా మంచి పాపులారిటీ ని సంపాదించింది. ఇదంతా పక్కన పెడితే అనిత(Actress Anita) సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తనకి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. అయితే రీసెంట్ గా ఆమె చేసిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. తన భర్త నన్ను దారుణంగా మోసం చేసాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనిత కోసం ఆమె భర్త వడలు తయారు చేయించి తీసుకొచ్చాడు.

See also  Akkineni Akhil : అఖిల్ లో ఆ ప్రాబ్లెమ్ పోవాలంటే తనని మట్టిలో కప్పెట్టమన్న డాక్టర్.. బయటపడ్డ పచ్చి నిజం!

Anita-Hassanandani-Reddy

ఈ వడలు నేతి తో చేయించింది కావడం తో ఆమెకి ఎంతో బాగా నచ్చింది, ఆ తర్వాత ఇంత రుచి గా ఎలా చేసావు అని అడగగా, అప్పుడు ఆమె భర్త ఒక డర్టీ వీడియో చూపించి ఇలా చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అలా నా భర్త మోసం చేసాడని చెప్పుకొచ్చింది అనిత. ఉదయ్ కిరణ్ తో సినిమా చేసిన తరువాత ఒక వెలుగు వెలిగి పడిపోయింది. ఈ హీరోయిన్ లు అందరూ ఇంతే, వీళ్ళకి ఎక్కువ రోజులు ఉండదు ఫేమ్. ఉన్నపుడే వాడుకుని సంపాదించేసుకుంటారు, కానీ అనిత మాత్రం ఆర్ధికంగా పెద్దగా సంపాదించుకోలేకపోయింది, ఇపుడు కొన్ని సీరియల్ లలో నటిస్తూ అలా బండిని లాగించేస్తుంది. తెలుగు లో తినకి మల్లి అవకాశాలు వస్తే బాగుండు.