Home Cinema ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు షేక్ హ్యండ్ ఇవ్వగా అందరి ముందు దారుణంగా అవమానిస్తూ..

ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు షేక్ హ్యండ్ ఇవ్వగా అందరి ముందు దారుణంగా అవమానిస్తూ..

BalaKrishna Insults: గత కొద్ది రోజులు గా నందమూరి బాల కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూ ఉందంటూ ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు మనకు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తారకరత్న చనిపోయిన సమయం లో కూడా అంత్య క్రియల అప్పుడు మరియు పెద్ద కర్మ రోజు కూడా వీరి మధ్య ఉండే విభేదాలు బయటపడ్డాయి. ఆ సమయంలో బాలకృష్ణ రావడంతో ఎన్టీఆర్ గౌరవంగా నిలబడి మరి ఉండడంతో కనీసం ఎన్టీఆర్ ని పలకరించ కుండా బాలకృష్ణ చూసి చూడనట్లుగా వెళ్లిపోయాడు.

balakrishna-insults-hero-ntr-very-badly-infront-of-all-family-members-what-did-he-do

ఇక ఆనాటి నుండే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అనేది కొనసాగుతున్నట్లు మనకు వైరల్ అవుతున్న విషయం. ఇక కేవలం ఇదే కాకుండా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడం అందువల్లే ఈ అనుమానాలు అన్నిటినీ ఆజ్యం పోసేలా మనకు కనిపిస్తుంది. అలా వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవ పడినప్పటికీ కూడా జనాల్లో అది నెట్టింట వైరల్ కావడం అందరికీ ఇట్టే తెలియడం జరుగుతుంది. అయితే తాజాగా నందమూరి హరి కృష్ణ గారి కుమార్తె సుహాసిని కొడుకు  యొక్క వివాహ వేడుకలో నందమూరి ఫ్యామిలీ మొత్తం అలాగే నారా వారి ఫ్యామిలీ మొత్తం మరియు ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు మరియు రాజకీయ నాయకులు అందరూ పాల్గొన్నారు. (BalaKrishna Insults)

See also  Allu Arjun: అల్లు అర్జున్ తన భార్యకి తెలియకుండా ఒక లేడీ కి అలాంటి మెస్సేజ్ వైరల్.. చివరికి స్నేహారెడ్డి..

balakrishna-insults-hero-ntr-very-badly-infront-of-all-family-members-what-did-he-do

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ మరియు కళ్యాణ్ రామ్ లు కలిసి మాట్లాడుకోవడం. అలాగే వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం మనం చూసాం. ఇక ఆ ఫోటోలు క్షణాల్లో కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరి పెళ్లిలో బాలకృష్ణని ఆప్యాయంగా ఎన్టీఆర్ పలకరిద్దామని దగ్గరికి వెళ్లి షేక్ హ్యండ్ కూడా ఇవ్వబోతే బాలకృష్ణ మాత్రం ఏదో మొక్కు బడిగా జూనియర్ ఎన్టీఆర్ ను ట్రీట్ చేశాడు.

See also  ట్రెండ్ అవుతున్న శ్రద్ధా దాస్ - నడుము ఒంపు సొంపులతో ఊపేస్తుంది కుర్రాళ్ళ మనసులను దోచేస్తుంది

balakrishna-insults-hero-ntr-very-badly-infront-of-all-family-members-what-did-he-do

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ అంత ప్రేమతో షేక్ హ్యండ్ ఇస్తే బాలకృష్ణ ఎందుకు అలా చేశారని కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు ఆసనం వ్యక్తం చేస్తూ మరి కొంత మంది అయితే తెగ మండి పడుతున్నారు. ఎందుకు బాలకృష్ణ ఎన్టీఆర్ ఇంతలా కలవాలని చూసినప్పటికీ కూడా ఆయన దగ్గరికి పోకవడంతో ప్రస్తుతం నందమూరి అభిమానులకు సైతం ఇది అస్సలు నచ్చని విషయంగా పరిగణించ బడుతుంది.