Home Cinema Aishwarya Lekshmi: సూపర్ క్యూట్ అందాలతో నెట్టింట ట్రెండ్ అవుతున్న మలయాళీ ముద్దుగుమ్మ

Aishwarya Lekshmi: సూపర్ క్యూట్ అందాలతో నెట్టింట ట్రెండ్ అవుతున్న మలయాళీ ముద్దుగుమ్మ

సూపర్ క్యూట్ అందాలతో నెట్టింట ట్రెండ్ అవుతున్న మలయాళీ ముద్దుగుమ్మ

Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మి ముఖ్యంగా మలయాళ, తమిళ చిత్రాలో నటించింది 2014లో మోడలింగ్ తో తన కేరియర్ ప్రారంభించి ఆ తర్వాత 2017 లో మలయాళం లో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమాతో సినిమా రంగంలోకి తెరంగేట్రం చేసింది.

ఐశ్వర్య లక్ష్మి 1991 సెప్టెంబర్ 6 కేరళలోని తిరువనంతపురంలో పుట్టింది శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎంబిబిఎస్ ఎర్నాకులంలో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది ఆ తరువాత మోడలింగ్ చేస్తూ సినిమా రంగం వైపు వచ్చింది.

See also  Sreeja : అదిరిపోయే శ్రీజ సీక్రెట్ ని బయటపెట్టిన మెగా అల్లుడు!

తను ఓ నిర్మాత కూడా, అలాగే ఆమె సౌత్ ఫిలింఫేర్ అవార్డు మరియు మూడు సైమా అవార్డులతో సహా అనేక ప్రశంసలు పొందింది.

తన అందంతో క్యూట్ స్మైల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచింది మలయాలకుట్టి.

మట్టి కుస్తీ అనే  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఆ తర్వాత అమ్ము అనే చిత్రంతో నటనపరంగా ఎన్నో ప్రశంసలు అందుకుంది.

ఏకంగా ఒక సంవత్సరంలోనే తొమ్మిది సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది మలయాళ కుట్టి.

See also  ఆ సీక్రెట్ కెమెరా పవన్ హీరోయిన్ గదిలో పెట్టారా.? జరగాల్సిన రికార్డు అంతా జరిగిపోయిందా..

ప్రస్తుతానికి తాను మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.

2022 లో సూపర్ బ్లాక్ బాస్టర్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రం పోన్నియిన్ సెల్వన్ తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.

ఇకపోతే తమిళంలో గార్గి సినిమా ద్వారా లక్ష్మీ నిర్మాతగా రంగప్రవేశం చేసింది.

ఐశ్వర్య లక్ష్మీ ప్రస్తుతం తమిళంలో పొన్నియన్‌ సెల్వన్‌ -2  లో కీలక పాత్రలో నటిస్తుంది మరోవైపు మలయాళం కింగ్ అఫ్ కోట, క్రిస్టోఫర్‌ సినిమాలో నటిస్తుంది.

See also  Bhumika Chawla : భూమికని ఆ హీరో కత్తితో ఎందుకు పొడవాలనుకున్నాడో తెలుసా?

ఇకపోతే భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోతుంది కన్నడ ముద్దుగుమ్మ గాడ్సే, అమ్ము, పోన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాల్లో నటించి తెలుగువారిని కూడా మెప్పించింది.