Home Cinema సినిమా రంగ చరిత్రలో అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం అది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో..

సినిమా రంగ చరిత్రలో అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం అది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో..

Biggest Multi Starrer: ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ లో ఇదే హవా కొనసాగుతూనే ఉంది.. మల్టీ స్టారర్  చిత్రాల హవా రోజు రోజుకు ఎక్కువ అయి పోతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ ఇండస్ట్రీ లో చూసిన  మల్టీ స్టారర్ చిత్రాలు కొనసాగతూ ఉన్నాయనే చెప్పాలి. అటు బాలీవుడ్ నుండి మొదలు పెడితే ఇటు కోలీవుడ్ వరకు అలాగే మరియు మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ లో అలాగే అన్ని ఇండస్ట్రీ లలో మల్టీ స్టారర్ చిత్రాల హవా ప్రస్తుతం ఎక్కువ గా కొనసాగుతూ ఉన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి తరుణంలో నెటీజన్లు సైతం అలాంటి సినిమాలు ఎన్నో మరెన్నో వస్తే బాగుండు అనేలా వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉండడం తో చాలా మంది దర్శకులు మరియు నిర్మాతలు కూడా

See also  Rajamouli - Prabhas : మళ్ళీ రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..

director-rajamouli-to-do-the-biggest-multi-starrer-ever-with-ntr-ram-charan-prabhas-allu-arjun-and-mahesh-babu

అదే బాట పడుతూ మల్టీ స్టారర్ చిత్రాల ను నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. టాలీవుడ్ లో బడా డైరెక్టర్ లు గా పేరు తెచ్చుకున్న పలువురు దర్శకులు, నిర్మాతలు సైతం ఇలాంటి సినిమా లను తెరకు ఎక్కించాలనే విధంగా సన్నాహాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కాగా సోషల్ మీడియా పుణ్యమా అంటూ నేరుగా దర్శకులకే మీరు ఫలానా హీరో తో సినిమా తీయాలని.. ఏకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ లోనే కాక దేశ వ్యాప్తం గా సంచలనాలు క్రియేట్ చేసినటువంటి దర్శక ధీరుడు రాజమౌళి గారిని ట్యాగ్ చేసి మరి ఆ హీరోల తో మీరు ఖచ్చితంగా మా కోసం మల్టీ స్టారర్ చిత్రాలు తీయండి అంటూ కామెంట్ చేస్తుండడం తో

See also  NTR: అయ్యా కొరటాల ఎంత పని చేసావయ్యా.. ఆ కత్తి లాంటి ఫిగేర్ ను ఎన్టీఆర్ కు తల్లిని చేసేసావ్ కదా..?

director-rajamouli-to-do-the-biggest-multi-starrer-ever-with-ntr-ram-charan-prabhas-allu-arjun-and-mahesh-babu

ఆ కామెంట్లు కాస్తా వైరల్ గా మారగా మరదే విధంగా ఆ నటీజన్లు కోరేది పైగా ఆ హీరోలందరూ మన తెలుగు చిత్ర పరిశ్రమలనే పెద్ద హీరోలు కావడం విశేషం. మరి మన తెలుగు చిత్ర పరిశ్రమ లో కొనసాగుతూ ఉన్నటువంటి బడా హీరోలు మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. మొదలైన వీళ్ళ అందరితో కలిపి అతి పెద్ద మల్టీ స్టారర్ చిత్రం చేయమని అభిమానులు కోరుకుంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారట.. పైగా తమ అభ్యర్థనను రాజమౌళి గారికి తెలుపుతూ ఇండస్ట్రీ లో ఏదైనా అసాధ్యం ను సుసాధ్యం చేయ గలిగిన ఏకైక దర్శకుడు మీరే అంటూ రాజమౌళి ని కోరుతున్నారు.

director-rajamouli-to-do-the-biggest-multi-starrer-ever-with-ntr-ram-charan-prabhas-allu-arjun-and-mahesh-babu

మీరు ఈ కాంబో తో కానీ సెట్ చేసి దయచేసి విడుదల చేయండి అంటూ తెగ అభ్యర్థనలు రాజమౌళి గారికి పంపిస్తున్నారట. ఒక వేళ తెలుగు ప్రేక్షకులు కోరుకున్నట్లుగానే ఇది నిజమైతే మాత్రం సినీ చిత్ర పరిశ్రమలో అది ఒక చెరగని రికార్డుగా మిగిలిపోతుంది అని భావిస్తున్నారు పలుగురు సినీ ప్రముఖులు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని ఏళ్ల సినీ చిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడు కూడా అలాంటి ఆలోచన రాకపోవడం పైగా ఏ డైరెక్టర్ కూడా అందుకోలేని రికార్డులు బద్దలు కొట్టినట్లే రాజమౌళి గారు ఈ సాహసం కనుక చేస్తే అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. మరి ఇంతటి సాహసం జక్కన్న చేస్తారా.? లేదా.? అనేది మనకు తెలియాలంటే మరి మనం కొంత కాలం వరకు ఎదురు చూడాల్సిందే.. (Biggest Multi Starrer)