Home Cinema Prabhas – Sai Pallavi: బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రాన్ని సాయి పల్లవి తో...

Prabhas – Sai Pallavi: బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రాన్ని సాయి పల్లవి తో కలిసి నటించకుండా మిస్ చేసుకున్న ప్రభాస్..

మన డైరెక్టర్లు ఓ హీరో తో సినిమా తీయడానికి ఆ డైరెక్టర్ ఆ హీరోని ఆ హీరోయిన్ ఊహించుకొని మరి కథ రాసి ఉంటాడు. ఆ హీరో కు తగ్గట్టు కథను మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాడు. కానీ.. అనుకోకుండా హీరో కి టైమింగ్ కుదరకపోవడం కథ నచ్చకపోవడం తో ఆ కథ తో వేరే హీరోలు సినిమాలు చేస్తుండడం సినిమా ఇండస్ట్రీ లో సర్వ సాధారణంగా మారిపోయిన విషయమే. అయితే ఇదే లిస్టులోకి ఎందరో హీరోలు ఇప్పటికే చేరిపోయారు. ప్రస్తుతం మనం మాట్లాడుకున్న టాపిక్ విషయం కూడా అలాంటిదే. (Prabhas Rejected)

prabhas-rejected-acting-in-this-sai-pallavi-movie-this-is-the-reason-she-mentioned-for-rejection

ఇక మన టాలీవుడ్ సంగతి చూసుకున్నట్లయితే ఎందరో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఇలాంటి పరిధి లోకి వస్తుంటారు. కానీ మనకు ఎంత గానో నచ్చిన కథ మన చేతులారా చేజారి పోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఇక అలాంటి కథతో వేరొక హీరో సూపర్ హిట్ కొడితే ఇక ఆ బాధ చెప్పుకో రానిది. ఇక ఇలాంటి పరిస్థితి కూడా ప్రభాస్ అనుభవించాడట. మరి ఆ సినిమా ఏంటి.? అసలు ఆ కథేందో మనం ఇప్పుడు చూద్దాం.. అక్కినేని నాగ చైతన్య నటించిన కెరియర్ లోనే బిగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను కైవసం చేసుకుని ఈ లవ్ స్టోరీ కి కమ్ముల దర్శకత్వం వహించాడు.

See also  Mahesh Babu: హాట్ ఫిగర్ తో అల్లాడించడానికి మహేష్ బాబు సినిమాలో త్రివిక్రమ్ కొత్త మలుపు..

prabhas-rejected-acting-in-this-sai-pallavi-movie-this-is-the-reason-she-mentioned-for-rejection

ఐతే]అనుకున్నది మాత్రం ప్రభాస్ నే నట. అయితే లవ్ స్టోరీ గా లవ్ స్టోరీ చిత్రం ప్రభాస్ గనుక నటిస్తే కచ్చితంగా లవ్ ఏబుల్ ఇమేజ్ క్రియేట్ అవుతుందని ఎంతో ఆశపడ్డాడట శేఖర్ కమ్ముల.. కానీ అప్పటికే ప్రభాస్ తీస్తున్న సినిమలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో దొరకెక్కుతున్న చిత్రాలే.. ఇక ప్రభాస్ కి కథ నచ్చడం సినిమా కూడా చేస్తానని చెప్పాడట.. కానీ ఆ కథ చెప్పి ఇంప్రెస్ అయిపోయిన ప్రభాస్ ఈ సినిమాని కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో తప్పకుండా నటిస్తానని హామీ ఇచ్చారట.

See also  Venu Swamy : వేణుస్వామి రహస్యం మొత్తం బయట పెట్టిన బాహుబలి..

prabhas-rejected-acting-in-this-sai-pallavi-movie-this-is-the-reason-she-mentioned-for-rejection

కానీ ఏమైందో తెలియదు శేఖర్ కమ్మల మాత్రము ఆ సాహసం చేయలేకపోయాడట. ఇదే క్రమంలో ఈ సినిమాను ప్రభాస్ వదులుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే ప్లేస్ లోకి నాగ చైతన్య వచ్చాడు. దాంతో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ప్రభాస్ పల్లవి సాయి పల్లవి కాంబినేషన్ లో విడుదల అవ్వాల్సి ఉండే కానీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని ఎప్పటి నుంచో ఎందరో ఎదురు చూస్తున్నారు ఇటు ప్రభాస్ అభిమానులు వాటి సాయి పల్లవి కానీ.. ఈ సూపర్ హిట్ కాంబో మిస్సయింది మరి మళ్ళీ ఎప్పుడు ఇలాంటి కాంబో సెట్ అవుతుందో చూడాలి. (Prabhas Rejected)