Ritu Chowdary: బుల్లి తెర ప్రపంచాన్ని ఏలుతున్న జబర్దస్త్ లాంటి షో లో అడుగు పెట్టిన రీతు చౌదరి తన దైన శైలి లో పర్ఫామెన్స్ తో అదర గొడుతూ ఆ షో ద్వారా పిచ్చ పాపులాంటిని కైవసం చేసుకుంది. అలా తన దైన శైలిలో పలు సీరియల్ల లో కూడా నటిస్తూ తన కంటూ మంచి గుర్తింపు ను పదిల పరుచుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ లో ఇక నేడు ఉండే ప్రతి ఒక్క సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అలాగే రితు చౌదరి కూడా తన గ్లామర్ తో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నిత్యం కుర్రాళ్ల కు కంటి మీద నిద్ర లేకుండా హడలు ఎత్తిస్తుంది.
కాగా ప్రస్తుతం జబర్దస్త్ షో కు దూరంగా ఉంటున్న రీతు చౌదరి అప్పుడప్పుడు తన అభిమానులకు కచ్చితంగా చేరువలో ఉంటుందనే చెప్పాలి. అలా అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలువురు నెటిజెన్లు మరియు ఆమె అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. కొద్ది గా టైం దొరికితే చాలు నెట్టింట ముచ్చట ఏస్తుంది తన ఫాలోవర్ల తో అలా.. వాళ్ళు అడిగే ప్రశ్నలకు చిలిపిగా సమాధానం చెబుతూ ఉంటుంది రితు. అలా తాజా గా రితు కు సంబంధించి ఓ వార్త నెట్టింట చాలా వైరల్ గా మారింది. మరి ఆ విషయం ఏమిటి అనుకుంటున్నారా.?
చాటింగ్ లో చాటింగ్ చేస్తూ మరి తెలిసి అన్నదో లేక తెలియక అన్నదో కానీ అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అంట.. అయితే రితు వర్మ చాలా చిన్న సెలబ్రిటీ అంత ఫేమస్ కూడా కాలేదు. అలాంటిది ఏకంగా అక్కినేని కుటుంబానికి పెద్ద కోడలు అయ్యే పెద్ద పీట వేస్తుందా.? ఆ ప్లాన్ లో ఉందా.. అసలు నీకు అంత సీన్ ఉందా.? నువ్వెక్కడ.. చైతు ఎక్కడ.. అసలు నీకు చైతు కు పోలిక ఏమైనా ఉందా అంటూ అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. మరి ఇంకొంత మంది మాత్రం చైతు కు భార్య కావాలంటే రేంజ్ అనేది ఉండాలి.. (Ritu Chowdary)
అలాంటి రేంజ్ ఉన్న సమంతకు మాత్రమే దక్కింది.. మరి నీకు అంత రేంజ్ ఉందా అని ప్రశ్నల వర్షాన్ని సంధిస్తున్నారు. ఇక ఇంకొందరు మాత్రం విడాకులు తీసుకున్న చైతు ని భలే బుట్టలో పడేసావుగా లేదా ఏదైనా మంత్రం వేసావా చైతు నీకు పడతాడా ఏంటి అని రక రకాల సందేశాత్మకమైన సమాధానాలు కామెంట్ గా రాస్తున్నారు. దాంతో ఒక్క సారిగా ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో ఏంటి అక్కినేని ఇంటి కోడలు రితూ చౌదరి నా అంటూ మొత్తానికి సోషల్ మీడియా లో మొత్తం టామ్ టామ్ అవుతూ ఆ టాపిక్ కోడై కూస్తుంది.