Home Cinema Pranathi NTR: ఇంకోసారి అలా చేస్తే చంపేస్తానంటూ ప్రణతిని హెచ్చరించిన ఎన్టీఆర్.! ఏం జరిగిందంటే..

Pranathi NTR: ఇంకోసారి అలా చేస్తే చంపేస్తానంటూ ప్రణతిని హెచ్చరించిన ఎన్టీఆర్.! ఏం జరిగిందంటే..

Pranathi NTR: నందమూరి కుటుంబం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తనదైన శైలిలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మన ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకించి పరిచయాల అవసరం లేదు. నందమూరి వంశం అంటేనే ఇండస్ట్రీలో పెట్టింది పేరు. ఇక తన నటననే నమ్ముకుని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏ మాత్రం ఉపయోగించకుండా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించి సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు తారక్. ఇదే క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్నో రోజుల నుండి ఎన్టీఆర్ తో సినిమా లో నటించాలని ఎదురు చూడగా చివరకు ప్రస్తుతం దేవర చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం లభించింది.

See also  Samantha : నిజంగా సమంత అంతటి కష్టంలో ఉందా?

what-happened-to-ntr-who-warned-pranathi-that-he-will-kill-her-if-she-does-it-again

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో హీరోగా, హీరోయిన్ గా జాన్వీ కపూర్ లు నటించనున్నారు.  ఇక ఈ చిత్రం అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా సైన్ చేసాడు తారక్.  ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులో కమిట్ అవుతూ వెళ్తున్నాడు. కానీ ఎంత బిజీగా సినిమా షూటింగ్ లలో ఉన్నప్పటికీ కచ్చితంగా మాత్రం తన కుటుంబంతో అదే విధంగా తన సమయాన్ని గడుపుతూ చాలా కులాసాగా ఉంటారు తారక్. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో తారక్ కుటుంబానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవ్వడమే కాకుండా చక్కర్లు కొడుతుంది నెట్టింట. అయితే మనందరికీ తెలుసు తారక్ లక్ష్మీ ప్రనతిలది పెద్దలు కుదిర్చిన వివాహం.

what-happened-to-ntr-who-warned-pranathi-that-he-will-kill-her-if-she-does-it-again

ఇక వీళ్ళ పెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందనే విషయం మనందరం చూసాం మనందరికీ తెలిసిందే.. అయితే అందరిలా వీళ్ళు లేట్ చేయకుండా త్వరగా నే తారక్ లక్ష్మి ప్రణతిల జంట పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు. అలా అభయ్ రామ్ భార్గవ్ రామ్ అంటూ ఇద్దరు పిల్లలను కూడా కన్నారు ఈ దంపతులు. అయితే తారక్ కు ముందు నుంచి కూతురు అంటే చాలా ఇష్టమట. కాగా మొదట కొడుకు పుట్టిన తర్వాత రెండవ సారి కూతురు కూడా పుడుతుందని ఎంతగానో ఆశపడ్డాడట. కానీ రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో ఆయన కోరిక తీరకుండానే అలాగే మిగిలిపోయింది. కాగా లక్ష్మీ ప్రణతి ఆయన కోసం మూడో బిడ్డను సైతం కనడానికి సిద్ధపడిందట.

See also  Allu Arjun: స్టేజి పై నయనతార అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించింది. ఇప్పటికీ తలచుకుంటే ఆ రోజు మందిపోతడి..

what-happened-to-ntr-who-warned-pranathi-that-he-will-kill-her-if-she-does-it-again

కానీ డాక్టర్లు ఆ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దు మీ ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటూ ఆమెకి వార్నింగ్ కూడా ఇచ్చారట. అయినప్పటికీ ఏం పర్వాలేదు అంటూ లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కోసం కూతుర్ని కనడానికి సిద్ధపడిందట. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పై సీరియస్ అయి వార్నింగ్ కూడా ఇచ్చాడట. నువ్వు ఇంకోసారి ఇలా ఇంకో బిడ్డను కనాలని చూస్తే మాత్రం చంపేస్తానంటూ తెలిపాడట. నాకు నువ్వు ఎక్కువ నువ్వు ఇంపార్టెంట్ అంటూ ఎంతగానో ప్రేమగా ఆమెకు వార్నింగ్ ఇచ్చాడట. దీంతో తారక్ భార్య అంటే ఎంత ప్రేమో బయటపడింది. ఇదేకాక తనకి కూతురు లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే నాకు ప్రాణం నువ్వే నా కూతురు అంటూ ఎమోషనల్ అయ్యారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. (Pranathi NTR)