Home Cinema Allu Arjun: చిరంజీవిని అస్సలు అనకూడని మాట అన్న అల్లు అర్జున్.. చరణ్ అయితే పూర్తిగా...

Allu Arjun: చిరంజీవిని అస్సలు అనకూడని మాట అన్న అల్లు అర్జున్.. చరణ్ అయితే పూర్తిగా దూరం పెట్టేశాడు అంట.

allu-arjun-anty-fans-spread-the-wrong-news-about-aluu-arun-and-chiranjeevi-relation

Allu Arjun: తెలుగు సినిమా ప్రపంచంలో ఈ మధ్యకాలంలో తారా జువ్వ లాగ దూసుకొచ్చిన హీరోల్లో ప్రభాస్ , అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. బాహుబలి తో ప్రభాస్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా ( Allu Arjun anty fans spread the wrong news ) తెలుగు హీరోలకంటేనే కాదు బాలీవుడ్ హీరోలని తల తన్నే రేంజిలో పారితోషకం తీసుకుంటున్నాడు. అంది ఎంతలా అంటే పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలు సైతం ప్రభాస్ ని చూసి కుళ్లు కొనేటట్టు ఉంది. అదే రేంజిలో దూసుకుని వచ్చిన హీరో స్టయిలిష్ స్టార్ గా ఇండస్ట్రీ ని ఏలుతున్న అల్లు అర్జున్ పుష్పా సినిమా ప్యాన్ ఇండియా లెవల్ లో సూపర్ డూపర్ హిట్ కావడం , పుష్పా2 కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.

allu-arjun-anty-fans-spread-the-wrong-news-about-aluu-arun-and-chiranjeevi-relation

కొంత మంది హీరోలు తమ నేపధ్యాన్ని మరచిపోయి , వచ్చిన స్టార్ డ్రమ్ తో కాస్త ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎక్కువ మంది ఆఫ్ కెమెరా, తక్కువ మంది ఆన్ కెమెరా కూడా. పవన్ కళ్యాణ్ అనేక మీటింగులలో తాను ఒక సాధారణ కుటుంభం నుండి వచ్చినట్టు, తన తండ్రి ఒక సాదా సీదా కానిస్టేబుల్ అన్నట్టు చెప్పుకుంటూ ఉంటాడు. వాళ్ల ( Allu Arjun anty fans spread the wrong news ) ఫాథర్ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంటర్ అయితే ఆమాటని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. కానీ మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ హీరో గా ఉన్నప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎంతో ఎత్తుకి ఎదిగాడు. ఆయన ఎదుగుదలకి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ లో ఎంచుకున్న సినిమాలు , వాటికి ఏర్పడ్డ సపరేట్ ఫ్యాన్ బేస్ .. అది పూర్తిగా పవన్ కళ్యాణ్ కష్టాజితమే, కాదని ఎవరూ అనరు. కానీ పబ్లిక్ మీటింగ్స్ లో చిరంజీవి గారి గురించి ఆయన సపోర్ట్ గురించి కూడా చెప్పి ఉంటే చాల బాగుణ్ణు అని అందరూ అనుకుంటూ ఉంటారు.

See also  Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ పై చెయ్యి వెయ్యకూడని ప్రదేశంలో వేసి సారీ చెప్పాడట.

allu-arjun-anty-fans-spread-the-wrong-news-about-aluu-arun-and-chiranjeevi-relation

ఆ మధ్య చెప్పను బ్రదర్ అనే వివాదానికి తెరలేపడమే కాకుండా, పవన్ కళ్యాణ్ ఫాన్స్ హిట్ లిస్టులోకి వెళ్ళిపోయాడు అల్లుఅర్జున్. అయితే ఆ వివాదానికి అసలు కారణం మాత్రం పవన్ కళ్యాణ్ ఫాన్స్ అనే చెప్పుకోవాలి . అల్లుఅర్జున్ మాట్లాడినదానికి పది రేట్లు నాగేంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని గట్టిగా ఏసుకున్నాడు. వాళ్లది కాని ( Allu Arjun anty fans spread the wrong news ) ఫంక్షన్స్ కి వెళ్లడం అక్కడ పవర్ స్టార్ అని అరవమని అందరిని బ్లాక్ మెయిల్ చేయడం.. దీనితో ఎంతో విసిగిపోయిన అనేక మంది సినిమా వాళ్లు ఆరోజు అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి బుద్ది చెప్పమని చెప్పడంతో అల్లు అర్జున్ కూడా ఓపెన్ అయ్యాడు. కొంత మంది యాంటీ ఫాన్స్ అల్లు అర్జున్ ని చిరంజీవికి, మెగా కుటుంభానికి దూరం చేసే కుట్రలో భాగంగా చిరంజీవి మీద అల్లుఅర్జున్ ఏదో అన్నాడని , అవాకులు చెవాకులు పేలాడని చాలా స్పీడ్ గా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.

See also  Rasi Khanna: తెలుగు సినిమా దర్శకులు హీరోయిన్లలో వాటిని చూసి పెద్దగా ఉంటేనే అవకాశాలు ఇస్తారు అటూ రాశి కన్నా కామెంట్స్ వైరల్..

allu-arjun-anty-fans-spread-the-wrong-news-about-aluu-arun-and-chiranjeevi-relation

కొన్ని వెబ్సైట్స్ లో పైడ్ ఆర్టికల్స్ సైతం రాయిస్తున్నారు అంట! పుష్పా2 హిట్ అయితే అల్లుఅర్జున్ రేంజి పెరిగిపోతుందని , అది ఇష్టంలేని యాంటీ ఫాన్స్ ఈ పద్ధతి ఎంచుకున్నారు. అయితే అనేక సందర్భాల్లో అల్లుఅర్జున్ నేరుగా చెప్పిన మాట నాకు ఏకైక హీరో చిరంజీవి అని , ఆయన వేసిన ఒక అద్భుతమైన దారిలో మేము అందరం నడుస్తున్నాం అని మెగాస్టార్ చిరంజీవి మీద తనకి ఉన్న అపార గౌరవాన్ని , ప్రేమని ప్రదర్శిస్తాడు. అలాంటిది చిరంజీవికి వ్యతిరేకంగా పైడ్ యాంటీ న్యూస్ ఎంత స్ప్రెడ్ చేసిన జనాలు ఎవరూ నమ్మే పరిస్థి లేదు. అయితే ఇదే న్యూస్ ఆనోటా ఈనోటా పడి నేరుగా చిరంజీవి కొడుకు చరణ్ నోటీస్ కి రావడంతో ఒకటే మాట అన్నాడు అంట ! ఈ రూమర్స్ ని పక్కన పెట్టి, మా అందరికంటే బన్నీకే చిరంజీవి గారంటే గౌరవం ఎక్కువ అని కొట్టిపారేశాడు అంట!