Home Cinema Pooja Hegde: దరిద్రంతో డాన్స్ చేస్తున్న పూజా.! రౌడీ బాయ్ తో చేతులారా బ్లాక్ బాస్టర్...

Pooja Hegde: దరిద్రంతో డాన్స్ చేస్తున్న పూజా.! రౌడీ బాయ్ తో చేతులారా బ్లాక్ బాస్టర్ హిట్ ను చేజార్చుకుంది గా..

Pooja Rejected: మనందరికీ తెలిసిందే.. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే కుర్రాళ్ళ గుండెల్లో ఓ  రేంజ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుని ఇప్పటికీ ఎనలేని గుర్తింపు సాధించుకున్న రౌడీ బాయ్ అంటే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఇక మన రౌడీ భాయ్  అంతకుముందు పలు చిత్రాలలో నటించినప్పటికీ అవి కమర్షియల్ గా హిట్ సాధించినప్పటికీ అర్జున్ రెడ్డి అంతా గొప్పగా మరే చిత్రంలో పేరు రాలేదు. అయితే అంతకు ముందు ఎన్నో చిత్రాలలో పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత పెళ్లిచూపులు చిత్రంతో తనదైన శైలిలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇంకా ఈ చిత్రం కూల్ అండ్ క్లాస్ హిట్ రికార్డు కైవసం చేసుకోవడంతో..

pooja-dancing-with-poverty-she-rejected-the-blockbuster-hit-with-rowdy-boy

అలా తనదైన శైలిలో సినిమాలను నటిస్తూ ఒక్కో మెట్టు ఎత్తు ఇండస్ట్రీలో నిలబడుతూ వచ్చాడు. ఇక ఆ తర్వాత అలాంటి క్రేజ్ సినిమాలు హిట్ కొట్టడానికి చాలా టైమ్ పట్టింది అని చెప్పాలి. అలా అలా అలా అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయి రౌడీ హీరో విజయ్ దేవరకొండ గా పేరుని కైవసం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి లాంటి బిగెస్ట్ హిట్ మాత్రం తన ఖాతాలో రాలేకపోయింది. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం తో మళ్ళీ ఒక్కసారిగా క్లాసికల్ లవ్ స్టోరీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్ళీ విజయ్ దేవరకొండ కెరియర్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఇటీవలే విజయ్ దేవరకొండ సంబంధించి ఓ వార్త ఐతే వైరల్ అవుతుంది.

See also  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రముఖ హీరో దగ్గర అప్పుతీసుకుని 20 సంవత్సరాలు అయినా.. ఇంకా ఆ అప్పు తీర్చలేదు అంట.

pooja-dancing-with-poverty-she-rejected-the-blockbuster-hit-with-rowdy-boy

గీతాగోవిందం సినిమాని నిర్మించినటువంటి డైరెక్టర్ పరుశురాం పైట్ల కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట అనుకున్నది ఎవరినో తెలుసా./ మరి ఎవరినో కాదు.. మోస్ట్ బ్యూటిఫుల్ పూజ హెగ్డే ని అనుకున్నారట. కానీ మొదట ఈ చిత్రానికి సంబంధించిన కథ పూజా హెగ్డే కి చెప్పగా.. ఏమైందో తెలియదు ఆమె ఈ కథను చాలా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. దాంతో చేసేదేమీ లేక డైరెక్టర్ మరెవరితో తీయాలని ఆలోచిస్తుండగా అప్పుడప్పుడే హిట్స్ ను దక్కించుకుని నేషనల్ క్రష్ గా మారబోతున్న రష్మిక చేతికి ఈ స్టోరీ వెళ్లడంతో ఇంకేముంది ఈ సినిమా కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బాస్టర్.

See also  Mahesh Babu : మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన ఏకైక సినిమా ఇదే..

pooja-dancing-with-poverty-she-rejected-the-blockbuster-hit-with-rowdy-boy

దాంతో ఈ చిత్రం ద్వారా సూపర్ డూపర్ పాపులారి సంపాదించుకున్నారు రష్మిక విజయ్. వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా బాగా అందరికీ నచ్చేసింది. వీళ్లిద్దరు కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో మనందరం చూసాం. ఇక వీళ్ళిద్దరూ ఈ సినిమా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నుండే ప్రేమలో పడ్డారంటూ.. ఇప్పటికీ ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి చూడాలి ఈ పెళ్లి ఈ జంట పెళ్లి వరకు వెళ్తుందో లేదో లేదా అందరిలాగే బ్రేకప్ చెప్పే ఎవరి దారి వాళ్లు వెళ్లి చేతులు దులుపుకుంటారో లేదో చూడాలి. కానీ పూజా హెగ్డే తో మాత్రం దరిద్రం డాన్స్ చేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే  ఎన్నో స్టోరీలు ఆమె వద్దకు వెళ్లినప్పటికీ ఎందుకో తెలియదు హిట్ స్టోరీలన్నీ వదులుకొని ఫట్టు (Pooja Rejected) స్టోరీలను పట్టుకు కూసుంది. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో ఆమె పరిస్థితి గందరగోళంగా మారిపోయింది