Home Cinema Pawan Kalyan – Niharika : వరుణ్ తేజ్ పెళ్ళిలో పవన్ మరియు నిహారిక కలిసి...

Pawan Kalyan – Niharika : వరుణ్ తేజ్ పెళ్ళిలో పవన్ మరియు నిహారిక కలిసి చేసే కామన్ పని అదేనట!

Pawan Kalyan – Niharika : గత కొంతకాలంగా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు కూడా స్టార్ హీరో ( Pawan Kalyan and Niharika ) గాని, స్టార్ హీరోయిన్ గానీ ఇంతవరకు అవలేదు. కానీ కెరీర్ లో మాత్రం నెమ్మదిగా అలా వెళ్తూనే ఉన్నారు. అలాంటి క్రమంలో వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమని ఇంత కాలానికి కుటుంబంలో అందరికీ చెప్పి.. వాళ్ళని ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పటినుంచి వీళ్లిద్దరు పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

pawan-kalyan-and-niharika-cannot-come-to-varun-tej-marriage-because-of-that-reason

ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్ళ పెళ్లి నవంబర్, డిసెంబర్లో జరుగుతుందని అన్నారు కానీ.. ఆ తర్వాత అంత దూరం లేదు తొందరగానే ఆగస్టులో పెడతారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే ఆగస్టులో వాళ్ళు పెళ్లి జరిగే దారి ఎక్కడా కనిపించడం లేదు. దానికి కారణం నిహారిక విడాకులు ఇటీవల జరిగింది కాబట్టి.. వెంటనే ఇంట్లో ఇలా వేడుక ( Pawan Kalyan and Niharika ) చేసుకోవడం కరెక్ట్ కాదని నాగబాబు చెప్పాడని.. అందుకే పెళ్లి డిలే చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిహారిక వలన వీళ్ళ పెళ్లి ఆగిపోయింది అంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రజెంట్ పెళ్లి జరిగే సూచన అయితే అక్కడ కనిపించడం లేదు.

See also  Prabhas - Sai Pallavi : సాయి పల్లవి మీద మనసు పడి కూడా.. పాపం ఆ రీజన్ వలన నో అనుకున్న ప్రభాస్..

pawan-kalyan-and-niharika-cannot-come-to-varun-tej-marriage-because-of-that-reason

అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిన పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్లో జరగవచ్చని అంటున్నారు. పైగా ఆ పెళ్ళికి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు రారు అని అంటున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరంటే.. నిహారిక, పవన్ కళ్యాణ్. సొంత చెల్లెలు నిహారిక, సొంత బాబాయ్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan and Niharika ) వీళ్ళిద్దరూ రాకపోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా మెగా అభిమానుల్లో ఎక్కువమందికి హీరోల్లో పవన్ కళ్యాణ్.. ఇక ఏకైక మెగా హీరోయిన్ నిహారిక అంటే అందరికీ చాలా ఇష్టం అన్న సంగతి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇద్దరు పెళ్లికి రావడం లేదు అని ఆలోచన మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

See also  Unstoppable : అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ అదిరిపోయే కాన్సెప్ట్

pawan-kalyan-and-niharika-cannot-come-to-varun-tej-marriage-because-of-that-reason

అయితే వస్తున్న ప్రచారాలు ప్రకారం.. నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లికి వచ్చి అందులో సందడిగా నవ్వుతూ తిరిగి అందరితోని కామెంట్లు చేయించుకునే పరిస్థితి లేదని.. అందుకే ఆమె రానంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని.. ఆమె చక్కగా హ్యాపీగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది గాని.. వాళ్ళ అన్న పెళ్లికి ఎందుకు వెళ్దాం అని మరి కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అయితే నవంబర్, డిసెంబర్ అంటే అది ఎలక్షన్కి బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ దగ్గరకు వచ్చే సందర్భంగా.. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం తిరగాల్సిన పరిస్థితి కాబట్టి.. వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరగాలని అనుకుంటున్నారు కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ వార్తలో చాలావరకు నిజం ఉండొచ్చు అని ఎందుకంటే.. అది ప్రత్యక్షంగా కనిపిస్తుందని నిటిజనులు వాపోతున్నారు.