Home Cinema Upasana: ఆ విషయంలో రామ్ చరణ్ ని పూర్తిగా కంట్రోల్లో పెట్టిన ఉపాసన.. కన్నతల్లిగా సురేఖ...

Upasana: ఆ విషయంలో రామ్ చరణ్ ని పూర్తిగా కంట్రోల్లో పెట్టిన ఉపాసన.. కన్నతల్లిగా సురేఖ బాధ..

upasana-controls-ram-charan-for-surekha-condition

Upasana:  సినిమా రంగంలో మెగాస్టార్ కుటుంబం అంటే అందరికీ ఇషమే. అందుకే అభిమానులు వాళ్ళ మీద సినిమా పరంగానే కాకుండా.. వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. మెగాస్టార్ ఏకైక తనయుడు రామ్ చరణ్ ( Upasana controls Ram Charan ) అంటే కూడా మెగా అభిమానులు అందరికీ ఎంతో అభిమానం. రామ్ చరణ్, ఉపశనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పైగా వీళ్ళిద్దరి ఇంటర్కాస్ట్ కూడా. రామ్ చరణ్ కాపు అయితే, ఉపాసన రెడ్డి. వీళ్ళిద్దరి కాంబినేషన్ గాని చాలా బాగా కుదిరింది.

upasana-controls-ram-charan-for-surekha-condition

రామ్ చరణ్ ఉపాసన ది ప్రేమ వివాహం అవ్వడం వలన మొదట వాళ్ళ ప్రేమ గురించి పెద్ద వాళ్లకు చెప్పడానికి చాలా ఆలోచించారట. తరవాత ధైర్యంగా ఇంట్లో వాళ్లకు చెప్పారట. వాళ్ళ పెళ్లికి ఎవ్వరూ ఎటువంటి కండీషన్ పెట్టలేదట కానీ.. సురేఖ మాత్రం ( Upasana controls Ram Charan ) ఉపాసనకు ఒక కండిషన్ పెట్టిందట. దానికి ఒప్పుకుంటేనే.. ఉపాసనతో రామ్ చరణ్ పెళ్లికి ఒప్పుకుంటాను అని కండిషన్ పెట్టిందట.దానికి ఉపాసన కూడా ఒప్పుకోక తప్పలేదట. ఇంతకీ ఆ కండిషన్ ఏమిటో తెలుసుకుందాం..

See also  Lavanya Tripati : చిరంజీవి మీద కన్నేసిన లావణ్యకి మెగా ఫామిలీ బెదరగొట్టే రియాక్షన్..

upasana-controls-ram-charan-for-surekha-condition

రామ్ చరణ్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం అంట. చాలా ఇంట్రెస్ట్ గా బాగా తింటాడట. అంతే కాకుండా విపరీతమైన బద్దకం కూడా అంట. సురేఖ ఎన్ని సార్లు రామ్ చరణ్ ను ఫుడ్ విషయంలో మెయింటైన్ చెయ్యమని, బద్దకం వదలమని చెప్పిన ( Upasana controls Ram Charan ) వినేవాడు కాదట. అందుకని ఆ బాధ్యత ఉపాసన తీసుకోవాలని చెప్పిందట. నువ్వు ఎలాగైనా మా వాడి డైట్ మెయింటైన్ చేయించాలి. అలాగే బద్దకం వడిలించాలి. ఈ రెండూ ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. వాడు నీ మాట మాత్రమే వింటాడు అని చెప్పి… ఆ కండిషన్ పెట్టిందట. దానితో ఉపాసన తప్పకుండా అన్ని పాటిస్తాను అని చెప్పిందట.

See also  Sumanth : విడాకులు తీసుకున్నా ఇప్పటికీ మేము ఆ పని ఆపలేదంటున్న సుమంత్..

upasana-controls-ram-charan-for-surekha-condition

అలా అత్తగారు కండిషన్ కి ఒకే చెప్పిన ఉపాసన ఇప్పటికీ ఆ రెండు విషయాల్లో రామ్ చరణ్ కు వెనుక పడతాదట. ఆ విషయాల్లో పూర్తిగా రామ్ చరణ్ ని కంట్రోల్ లో పెట్టి.. అత్తగారు మెప్పు సంపాదించుకుంది. మొత్తానికి ఉపాసన రామ్ చరణ్ బాగా చూసుకుంటూ .. ఒక కన్న తల్లి బాధను తీర్చిందన్నమాట అని నేటిజనుల్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన లు ఇటీవలే తల్లితండ్రులు అయ్యారాన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.