Home Cinema OmKar: ఆ సింగర్ ని ఓంకార్ ప్రేమించి ప్రపోజ్ చేసాడు కానీ పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.?

OmKar: ఆ సింగర్ ని ఓంకార్ ప్రేమించి ప్రపోజ్ చేసాడు కానీ పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.?

OmKar: సినిమా ఇండస్ట్రీ లో వెండి తెర పై ఎంత గానో పాపులారిటీ సంపాదించుకుంటారు హీరోలు.. అలా స్టార్ హీరోలుగా చలా మణి అవుతూ మంచి గుర్తింపు సాధించుకుంటారు. అలాగే సేమ్ టు సేమ్ బుల్లి తెర పై కూడా చాలా క్రేజ్ సంపాదించుకొని ప్రేక్షకుల మదిలో చిర స్థానాన్ని సుస్ధిరం చేసుకుని స్టార్ హీరోల వంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళు కూడా సంపాదించుకుంటారు. అలా వాళ్ళ ఇమేజ్ ను ఒకటికి రెండింతలు పెంచుకుంటూ బుల్లి తెర పై వాళ్ళ సత్తా చాటుకుంటూ వెళ్తుంటారు. అలాంటి వాళ్ల లో స్టార్ హీరోలకు సమానంగా నేనేం తక్కువ కాదంటూ ఇక వాళ్లకంటే డబుల్, త్రిబుల్ స్థాయిలో స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యాంకర్ ఓంకార్.

See also  Prabhas : ఆ హీరోయిన్ పై ఉన్న కసి పగా అన్ని తీర్చేసుకున్న ప్రభాస్..

do-you-know-that-omkar-loved-that-singer-so-much-and-even-proposed-to-him-but-did-not-get-married

ఇక ఆయన గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు అయితే పరిచయాలి అవసరం లేదు. ఆయన పేరు చెబితే చాలు ఇట్టే గుర్తుకొచ్చేసారు మన ఓంకార్ అన్నయ్య.. ప్రస్తుతం ఓంకార్ అన్నయ్య ఇలాంటి స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరో వైపు ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తూ పలు చిత్రాలు తీస్తూ వస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఓంకార్ గురించి నెట్టింట ఓ వార్త అయితే వైరల్ గా మారడమే కాకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓంకార్ అన్నయ్య ముందు నుండి సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు.

do-you-know-that-omkar-loved-that-singer-so-much-and-even-proposed-to-him-but-did-not-get-married

ఇక తన కుటుంబ విషయాల గురించి చాలా తక్కువగా షేర్ చేసుకుంటాడు. ఇంకా ఇప్పటికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.? అసలు ఆయనకు పెళ్లయిందా లేదా అనేది కూడా పెద్ద సందేహంగా పరిగణించాల్సిన విషయం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటంటే.. ఓంకార్ (OmKar) ఆ స్టార్ సింగర్ ను చాలా ఘాడంగా ప్రేమించాడని ఆమె నే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని.. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అప్పటికే ఆ స్టార్ సింగర్ వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడంతో ఆయన ప్రపోజల్ ను అంగీకరించక పోవడంమే కాకుండా తిరస్కరించింది అనే ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది.

See also  Anushka Shetty: ఫైనల్ గా పెదవి విప్పిన అనుష్క..! అవును అతడంటే చచ్చేంత ఇష్టం.??

do-you-know-that-omkar-loved-that-singer-so-much-and-even-proposed-to-him-but-did-not-get-married

ఇక ఈ విషయం ఎందుకు నెట్టింట వైరల్ అవుతుంది అంటే ఆమె గతంలో కూడా ఓంకార్ పోస్ట్ చేసినటువంటి షోకి కూడా విచ్చేసిందని అప్పుడే తన మనసు లోని మాటను ఓపెన్ గానే షోలో వెల్లడించాడు ప్రపోజ్ కూడా చేశాడు. దీంతో అప్పట్లో ఎన్నో సార్లు ఈ న్యూస్ చాలా ట్రెండ్ గా వైరల్ అయింది. అయినప్పటికీ అలా ప్రపోజ్ చేసిన కొద్ది రోజులకే ఆ సింగల్ వేర్ అతన్ని పెళ్లి పెళ్లి చేసుకొని తన దారి తను చూసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోయిందట. దాంతో ఓంకార్ తన మొదటి ప్రేమ విఫలమైందంటూ ఓ వైపు బుల్లి తెర ప్రేక్షకులే కాకుండా ఓంకార్ అభిమానులు సైతం ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.