Home Cinema Sridevi: ఆడవాళ్లు అందంగా ఉండాలంటే సీక్రెట్ బయట పెట్టిన శ్రీదేవి.. ఒక్కసారి తెలుసుకుని ట్రై చేద్దామా?

Sridevi: ఆడవాళ్లు అందంగా ఉండాలంటే సీక్రెట్ బయట పెట్టిన శ్రీదేవి.. ఒక్కసారి తెలుసుకుని ట్రై చేద్దామా?

sridevi-revealed-her-beauty-secret-in-one-interview

Sridevi: సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఆమె అందాన్ని ఎవరు బీట్ అవుట్ చేయలేకపోయారు. ఆమె ముఖం చూస్తే ఆనందం, ఆమె అమాయకత్వపు చిరునవ్వు చూస్తే ఆహ్లాదం, ఆమె నడక చూసిన ఆమె అందచందాలు ఆరబోస్తూ.. డాన్స్ చేస్తే కుర్రాళ్ల గుండెల్లో తెలియని అనుభూతి. పదహారేళ్ళ వయసు సినిమాతో తెలుగు సినిమాలో ( Sridevi revealed her beauty secret ) హీరోయిన్గా ఎంట్రీ అయిన అతిలోకసుందరి శ్రీదేవి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. చిన్న వయసులోనే సినిమా రంగంలో అడుగుపెట్టిన శ్రీదేవి.. అప్పటినుంచి ఆమె చనిపోయే వరకు కూడా ప్రతి వయసులోనూ ఆ వయసు కంటే మిన్నగా, అందంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండే సూపర్ హీరోయిన్ అంటే శ్రీదేవి అని గట్టిగా చెప్పుకోవచ్చు.

See also  Trisha: బాత్‌రూమ్‌లో త్రిష చేసిన అలాంటి పనిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో ఏం చేశారంటే..

sridevi-revealed-her-beauty-secret-in-one-interview

అటువంటి శ్రీదేవి ఇప్పుడు మనమధ్య లేదు. ఈరోజు ఆమెకు 60 వ పుట్టినరోజు వేడుక. ఆమె బ్రతికి ఉండి ఉంటే ఈ వేడుకను ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతో బాగా చేసుకుంటారు. అలాంటిది 60 ఏళ్ళు నిండకుండానే ఎప్పుడో ( Sridevi revealed her beauty secret ) ఆమె వెళ్లిపోవడం నిజంగా బాధాకరం. అయితే శ్రీదేవి అందంపై అందరికీ కన్ను ఉంటుంది. మగవాళ్ళకు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆమె అందాన్ని చూసి అసూయ పడక తప్పదు. ఆమెని బీట్ అవుట్ చేసే అందం ఉందా అని అనిపించేలా ఉంటుంది. శ్రీదేవి ఆమె అందం గురించి సీక్రెట్ పెట్టింది. శ్రీదేవి ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా.. ఆమె అందం గురించి అడిగితే కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది.

See also  Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య ప్రేమ విడిపోవడానికి షణ్ముఖ్ జస్వంత్ కారణమా?

sridevi-revealed-her-beauty-secret-in-one-interview

ఆవిడ అందమంటే ఏదో కాదు.. మనం ఎంత సంతృప్తిగా, ఆనందంగా, ఎప్పుడు చిరునవ్వుతో ఉంటామో అదే అసలైన అందం. అదే మనకు అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నాకు బాగా టెన్షన్ వచ్చినప్పుడు నేను పిల్లలతో ఆడుకుంటాను. అప్పుడు ( Sridevi revealed her beauty secret ) నేను ఆ టెన్షన్ మర్చిపోతాను. అలా ఆడుకుంటూ వాళ్ళతో నవ్వుతుంటే.. నాలో అందం పెరుగుతాది. అలాగే శ్రీదేవి నీళ్లు ఎక్కువగా తాగుతాదంట. అలాగే శ్రీదేవి ఫిట్నెస్ కోసం ఎక్కువగా అవుట్ డోర్ గేమ్స్ ఆడుతాదంట.. దానివల్ల ఆమె అందం పెరుగుతుందంట. ఇంకా శ్రీదేవి పవర్ యోగ, జాగింగ్ వంటివి కూడా చేసేదంట.

See also  Srikanth Odhela: దసరా డైరెక్టర్ ఫస్ట్ లవ్ ఎవరో గెస్ చేయగలరా.. పైగా ఆమె ఈ సినిమాలో మెయిన్ రోల్ లో ఉంది..

sridevi-revealed-her-beauty-secret-in-one-interview

వీటితోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఎప్పుడు పాటించేదంట. ఇలా ఆమె అందానికి అసలైన సీక్రెట్స్ ఇవేనంట. అన్నిటికంటే ముఖ్యంగా దేని గురించి అతిగా ఆవేశ పడకుండా, ఆరాట పడిపోకుండా, కోపంతో ఉండకుండా.. ప్రశాంతమైన మనసుతో ప్రశాంతంగా ఆలోచించడం.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండడం.. మనసును ( Sridevi revealed her beauty secret ) తేలికపరచుకోవడంలోనే అందం ఉంటుందని.. అలాంటి వాళ్లే ఎంత వయసు వస్తున్నా కూడా ఇంకా యంగ్ గా కనిపిస్తారని శ్రీదేవి ఒకప్పుడు చెప్పింది. మరి ఇప్పుడు ఆదిలోకసుందరి అందానికి సీక్రెట్స్ తెలిసాయి కాబట్టి.. అందరూ కూడా ఇలా ప్రయత్నిస్తే చక్కగా ఎంతో కొంత ఆరోగ్యంగా ఉండగలరు.