Home Cinema M M Srivalli: కీరవాణి భార్య శ్రీవల్లి రాజమౌళిని అంత మాట అనేసిందట!

M M Srivalli: కీరవాణి భార్య శ్రీవల్లి రాజమౌళిని అంత మాట అనేసిందట!

m-m-srivalli-comments-on-rajamouli-about-bahubali-in-front-of-hero-nani

M M Srivalli: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే స్థాయికి తీసుకెళ్లాడు మన రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అనే సినిమాని సృష్టించి.. ఇక అక్కడ నుంచి తెలుగు సినిమా రంగం యావత్ భారత దేశంలో దూసుకుపోతుంది. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రపంచంలో ( M M Srivalli comments on Rajamouli ) కూడా తెలుగు సినిమా వాళ్ళ ఖ్యాతి మారుమ్రోగుతుంది. దీనంతటికీ కారణం అందరి ప్రోత్సాహాన్ని అందుకుని ఉండొచ్చు కానీ.. మూలమైన పేరైతే మాత్రం రాజమౌళి అని గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా అదృష్టం.

m-m-srivalli-comments-on-rajamouli-about-bahubali-in-front-of-hero-nani

ఇప్పటివరకు రాజమౌళి తీసిన ఏ సినిమా కూడా డిజాస్టర్ అనేది లేదు. ఎంత గొప్ప దర్శకుడు కైనా, ఎన్ని మంచి సినిమాలు తీసినా ఎక్కడో ఒక చోట డిజాస్టర్ అనేది ఉంటుంది. కానీ రాజమౌళి మాత్రం అలాంటి పేరుని తన ఖాతాలో వేసుకోలేదు. సినిమాని తీయడానికి టైం తీసుకుంటాడు గాని, కరెక్ట్ గా టైం కి సరైన సంచలనాన్ని క్రియేట్ చేసేలా ( M M Srivalli comments on Rajamouli ) చేసుకునే గొప్ప దర్శకుడు. అటువంటి దర్శకుడు చిత్రీకరించిన బాహుబలి సినిమా అంటే యావత్ భారతదేశానికి ఇష్టం, గౌరవం. అలాంటి సినిమాని పట్టుకొని ఎం ఎం కీరవాణి భార్య ఎం ఎం శ్రీవల్లి చేసిన కామెంట్ గురించి తెలిసి అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.

See also  Vijay Devarakonda - Rashmika : చివరికి అదిరిపోయేలా ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక..

m-m-srivalli-comments-on-rajamouli-about-bahubali-in-front-of-hero-nani

ఎంఎం కీరవాణి భార్య ఎం ఎం శ్రీవల్లి బాహుబలి సినిమాను పట్టుకొని బోడి సినిమా అని అన్నాదంట. అయితే ఆమె ఎందుకంత మాటంది అని ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. ఎం ఎం కీరవాణి మరియు శ్రీవల్లి కొడుకు శ్రీ సింహ హీరోగా నటించిన సినిమా ఉస్తాద్. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి, నాని ఇద్దరు ( M M Srivalli comments on Rajamouli ) స్పెషల్ గెస్ట్లుగా వచ్చారు. ఆ సందర్భంగా నాని మాట్లాడుతూ.. రాజమౌళి కుటుంబం గురించి మాట్లాడాడు. ఇంట్లో అందరూ స్పెషల్.. వీళ్ళలో ఎవ్వరికీ కూడా గర్వం అనేది కొంచెం కూడా ఉండదు. ఎంత సక్సెస్ అని అందుకున్నా కూడా.. వీళ్ళు చాలా సౌమ్యంగా గర్వం అనేది లేకుండా సింపుల్ గా ఉండే మనుషులు అని చెప్పాడు.

See also  Viraj - Vaishnavi : బేబీ సినిమాలో విరాజ్ వైష్ణవిల ఆ వీడియోని.. దారుణంగా చేసి వైరల్..

m-m-srivalli-comments-on-rajamouli-about-bahubali-in-front-of-hero-nani

అంతేకాకుండా బాహుబలి సినిమా టైంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ రాజమౌళి.. శ్రీవల్లి గారితో మళ్ళీ మనం బాహుబలి సినిమాకి వెళ్దామా అని అడిగారు. దానికి ఆవిడ తీసావులే బోడి సినిమా దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తామా ఏమిటి అని సింపుల్ గా అన్నది. అంత గొప్ప ఘనవిజయాన్ని కూడా మన పని మనం చేశాము దానిలో అంత గర్వించడానికి ఏముందని సింపుల్గా మాట్లాడుకునే మనుషులు. చాలా సింపుల్ గా ఉండే మనస్తత్వాలు. అందుకే రాజమౌళి తీసే ప్రతి సినిమాలో కుటుంబ సభ్యులందరికీ భాగం ఉంటుంది. అందరూ కలిసికట్టుగా కష్టపడి.. ఆ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని కష్టపడతారు. ఆ తర్వాత దాన్ని చాలా సింపుల్ గా సౌమ్యంగా గర్వం అనేది దరిచేరకుండా ఉండడానికి మన పని మనం చేసాం అంతే అన్నట్టు నిర్మలంగా ఉండే మనుషులని.. నాని వాళ్ళ కుటుంబాన్ని పోగొట్టడం జరిగింది.