Home Cinema Samantha : నిజంగా సమంత అంతటి కష్టంలో ఉందా?

Samantha : నిజంగా సమంత అంతటి కష్టంలో ఉందా?

https://en.wikipedia.org/wiki/Samantha_Ruth_Prabhu

Samantha : ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత ఒక పెద్ద స్టార్ హీరోయిన్గా తారస్థాయికి చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సమంత అనగానే తెలుగు వారి గుండెల్లో ఒక రకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో హీరోయిన్ పరంగా మాత్రమే కాకుండా.. ఆమె సోషల్ మీడియాలో ( Is Samantha really in that trouble ) కూడా అంత ఆప్యాయంగా అందరితో ఉంటూ.. మరోపక్క ఎన్నో సోషల్ వర్క్స్ కూడా మంచి మంచి పనులు చేసే మంచి మనసున్న మనిషి. సమంత గురించి ఏ చిన్న సమాచారం అందిన వెంటనే సోషల్ మీడియాలో ఆ వార్త వైరల్ అయి తీరుతుంది.

https://en.wikipedia.org/wiki/Samantha_Ruth_Prabhu

కెరీర్ పరంగా చూసుకుంటే ఎన్నో సక్సెస్ లు సాధించిన సమంత, తన పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం చాలా బాధాకరమే అని అందరూ అంటున్నారు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో కొంతకాలం జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోవడమే కాకుండా.. కనీసం ఒక పిల్లో, పిల్లోడిని కూడా కానకుండానే విడాకులు తీసుకోవాల్సిన ( Is Samantha really in that trouble ) పరిస్థితి వచ్చింది. వాళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం అయితే క్లారిటీ ఎవరికి లేదు గాని.. కనీసం పిల్లలనైనా కని ఉంటే బాగున్ను.. తోడుగా ఉండని అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా.. చాలా ధైర్యంగానే జరిగిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే.

See also  Director Atlee: స్టార్ డైరెక్టర్ అట్లీ అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తుందంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సిరి.

https://en.wikipedia.org/wiki/Samantha_Ruth_Prabhu

ఇక ముఖ్యంగా సినిమా రంగంలో ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి.ఎందుకంటే విడిపోయినా కూడా చాలా ఈజీగా మళ్లీ వెంటనే ఎవరో ఒకరితో పెళ్లి చేసుకుని, ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా బ్రతికే అవకాశం ఉంటుంది. అలాగే నాగచైతన్య కూడా తను సమంత నుంచి విడిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో.. మీరు రెండో పెళ్లి ( Is Samantha really in that trouble ) ఎప్పుడు చేసుకుంటారని అడిగితే.. నాకు కచ్చితంగా రెండోసారి ప్రేమ పుడుతుంది.. పుట్టినప్పుడు కచ్చితంగా చేసుకుంటానని సమాధానం చెప్పాడు. దీనిని బట్టి నాగచైతన్యకి ఒక క్లారిటీ ఉంది. తాను రెండో పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయిపోయాడు. ఇంక సెలెక్ట్ చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంతే..

See also  Top Heroine: అలా రొమాన్స్ చేసేవాడే నాకు భర్తగా కావాలి అంటున్న టాప్ హీరోయిన్.. ఇంతకి ఆమె ఎవరో తెలుసా?

https://en.wikipedia.org/wiki/Samantha_Ruth_Prabhu

కానీ సమంత విషయానికొస్తే.. సమంత ఇప్పటికే ఆరోగ్యం పాడు చేసుకుని అది బాగు చేసుకోవడం కోసమే ఇతర దేశాలకు వెళ్లిందని అంటున్నారు. ఇది ఒక సమస్య మరో పక్కన ఉంటే.. ఆమెకు రెండో పెళ్లి కూడా కలిసి రాదని.. పెళ్లి చేసుకున్న కూడా ఆ పెళ్లి కూడా పెడాకులు అవుతుందని.. ఆమెకు పెళ్లి కలిసి రాదని వేణు స్వామి చెప్పినట్టుగా వార్తలు అయితే సోషల్ మీడియాలో వచ్చాయి. ఇవి చూసి నెటిజనులు, ఆమె అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని, ఒంటరిగా ఆమె జీవితం ఏమిటి అని అనుకుంటున్నారు. కానీ అసలు వేణుస్వామి చెప్పింది చెప్పాడు అని వచ్చే వార్తల్లో ఎంతవరకు నిజమన్నట్టు? ఇలాంటివన్నీ నమ్మేసి సమంత ఏదో చాలా పీకల్లోకి కష్టాలు ఉన్నట్టు ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదని ఇంకొందరు అంటున్నారు.